ఇజ్జత్ నగర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 63: | పంక్తి 63: | ||
'''ఇజ్జత్ నగర్''', [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.<ref>{{Cite web|url=http://www.onefivenine.com/india/villages/Hyderabad/Hyderabad/Izzat-Nagar|title=Izzat Nagar Locality|website=www.onefivenine.com|access-date=2021-01-26}}</ref> |
'''ఇజ్జత్ నగర్''', [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.<ref>{{Cite web|url=http://www.onefivenine.com/india/villages/Hyderabad/Hyderabad/Izzat-Nagar|title=Izzat Nagar Locality|website=www.onefivenine.com|access-date=2021-01-26}}</ref> |
||
== జిల్లాల పునర్వ్యవస్థీకరణలో == |
|||
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.<ref>{{Cite web|title=రంగారెడ్డి జిల్లా|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Rangareddy.pdf|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227084046/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Rangareddy.pdf|archive-date=2021-01-06|access-date=2022-08-01|website=తెలంగాణ గనుల శాఖ}}</ref> |
|||
== ప్రార్థన స్థలాలు == |
== ప్రార్థన స్థలాలు == |
19:52, 1 ఆగస్టు 2022 నాటి కూర్పు
ఇజ్జత్ నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 084 |
Vehicle registration | టిఎస్ |
లోకసభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఇజ్జత్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
ప్రార్థన స్థలాలు
ఈ ప్రాంతంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు ఇ ఎరాజ్, మసీదు-ఎ-అమీనా కలీమి మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
రవాణా
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని హైటెక్ సిటీలో, హఫీజ్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
ఇతర వివరాలు
హ్యుందాయ్ మోటర్ కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది.
మూలాలు
- ↑ "Izzat Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.