వేణువు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
MelancholieBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: kn:ಕೊಳಲು |
చి యంత్రము కలుపుతున్నది: lv:Flauta |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
[[lij:Flòuto]] |
[[lij:Flòuto]] |
||
[[lt:Fleita]] |
[[lt:Fleita]] |
||
[[lv:Flauta]] |
|||
[[mk:Флејта]] |
[[mk:Флејта]] |
||
[[nl:Fluit (muziekinstrument)]] |
[[nl:Fluit (muziekinstrument)]] |
01:41, 29 జూన్ 2009 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వేణువు (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.