ప్రేమ పల్లకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ పల్లకి
దర్శకత్వంసానా యాదిరెడ్డి
నిర్మాతసానా భాగ్యలక్ష్మీ
రచనఎల్.బి. శ్రీరామ్ (మాటలు)
స్క్రీన్ ప్లేసానా యాదిరెడ్డి
కథపి. ఘటికాచలం
నటులుసురేష్
వినీత్
రోజా
సంగీతంకృష్ణ - నీరజ్
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుఎ. వెంకటేష్ (తొలి పరిచయం)
నిర్మాణ సంస్థ
సానా క్రియేషన్స్
విడుదల
4 సెప్టెంబరు 1998
నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమ పల్లకి, 1998 సెప్టెంబరు 4నన విడుదలైన తెలుగు చలనచిత్రం. సానా క్రియేషన్స్ పతాకంపై సానా భాగ్యలక్ష్మీ నిర్మాణ సారథ్యంలో సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్, వినీత్, రోజా నటించగా, కృష్ణ - నీరజ్ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కృష్ణ - నీరజ్ సంగీతం అందించారు.[2] ఘంటాడి కృష్ణ, వరికుప్పల యాదగిరి, శశికళ, సారంగపాణి, వినోద్ వర్మ, ప్రేమ్ కుమార్ పాటలు రాశారు. వీరందరికి ఇదే తొలి సినిమా. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, మనో, ఎస్.పి. శైలజ, ఉన్నికృష్ణన్, సుజాత మోహన్, కృష్ణరాజ్, సారంగపాణి, ఎస్. పి. చరణ్, మనోజ్ మొదలైన వారు పాటలు పాడారు.[3]

  1. జాంతెరికి జానకు
  2. కన్ఆపిల్ల పొంగులు
  3. కొండ కోన తిరిగేటి
  4. నువ్వు ఉంటే చాలు
  5. పంచమ స్వరగతిలో
  6. వసంతమాసం

మూలాలు[మార్చు]

  1. "Prema Pallaki 1998 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-30.
  2. SenSongs (2019-05-29). "Prema Pallaki Songs". NaaSongs.Com.Co. Retrieved 2021-04-30.
  3. "Prema Pallaki 1998 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-30.