బాషా ఎస్‌.ఎం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాషా ఎస్‌.ఎం ... అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురించారు.

బాల్యము[మార్చు]

బాషా ఎస్‌.ఎం కడప జిల్లా సిద్ధవటం గ్రామంలో 1950 జూలై 1 న జన్మించారు. వీరి తల్లి తండ్రులు: సయ్యద్‌ సాదిక్‌ బీ, సయ్యద్‌ ఫర్బుద్దీన్‌. కలం పేరు: చందు. చదువు: బి.ఎ., బి.ఎల్‌. ఉద్యోగం: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖలో ఉద్యోగం ఐచ్ఛిక విరమణ తరువాత మానవ హక్కుల ఉద్యామకారుడిగా, రచయితగా స్థిరపడ్డారు.

రచనా వ్యాసంగము[మార్చు]

1975లో 'జనపథం' పత్రికలో తొలి రచన ప్రచురితం. అనంతపురం జిల్లా ప్ర జ లు, ప్ర దానంగా రైతాంగ సమస్యలను విశ్లేషిస్తూ పరిశోధానాత్మక వ్యాసాలు వివిధా పత్రికలలో ప్రచురితం అయ్యాయి. ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమ పత్రికలకు రచయితగా చేయూత నిచ్చారు.

రచనలు[మార్చు]

1. ఆరుగాలం, 2. అనంతపురం నీటి వనరులు మొదలగు వాటి మీద రచనలు చేశారు.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56

మూలాల జాబితా[మార్చు]


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ