షేక్ ఖాదర్‌బాషా
Jump to navigation
Jump to search
షేక్ ఖాదర్‌బాషా తెలుగు రచయిత, ఉపాధ్యాయులు. ఈయన "షేక్ బాష" కలం పేరుతో రచనలు చేస్తూంటారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1967 జూన్ 30 న సున్నీ బీబి, పీరు సాహెబ్ దంపతులకు జన్మించారు.ఆయన ఎం.ఏ. (హింది), ఎం.ఏ (పాలిటిక్స్) లను చేసారు. ఆయన హింది పండిట్ (సాహిత్యరత్న) శిక్షణ పొందారు. ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈయన లక్ష్యం అనాథలైన బాలబాలికలను ఆదుకోవడం.
రచనా వ్యాసంగము
[మార్చు]చిన్నతనం నుండి రాస్తున్నా, రాసినవన్నీ 'బాషా తరంగిణి' పేరుతో అక్షర రూపు కట్టడం 2009లో సంభవించింది.
వనరులు
[మార్చు]- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 -ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 51
మూలాల జాబితా
[మార్చు]