మంచి కుటుంబం (1967 సినిమా)
Jump to navigation
Jump to search
మంచి కుటుంబం (1967 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూధనరావు |
నిర్మాణం | పి. మల్లికార్జునరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, విజయనిర్మల, కాంచన, త్యాగరాజు, రాంమోహన్, చలం |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎవరూ లేని చోటా ఇదిగో చిన్నమాటా ఇంకా ఇంకా ఇంకా చేరువకావాలి ఇద్దరు ఒకటైపోవాలి | ఆరుద్ర | ఎస్.పి.కోదండపాణి | ఘంటసాల, పి.సుశీల |
త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా | శ్రీశ్రీ[1] | ఎస్.పి.కోదండపాణి | ఘంటసాల |
నీలో ఏముందో ఏమో, మనసు నిన్నే వలచిందీ, సొగసులన్నీ కోరింది | ఆరుద్ర | ఎస్.పి.కోదండపాణి | ఘంటసాల, పి.సుశీల |
మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం | ఆచార్య ఆత్రేయ | ఎస్.పి.కోదండపాణి | పి.సుశీల |
- డింగ్‌డాంగ్ డింగ్‌డాంగ్ డింగ్‌లాల హో కోయీ (హిందీ పాట) - గీతా దత్ బృందం
- తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు - సుశీల, ఎస్.జానకి, బి. వసంత
- నెరా నెరా నెరబండి జరా జరా నిలుపుబండి - పిఠాపురం
- ప్రేమించుట పిల్లల వంతు - ఘంటసాల,జేస్‌దాస్,సుశీల,జానకి బృందం - రచన: ఆరుద్ర
మూలాలు[మార్చు]
- ↑ సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.