మనసు మాటవినదు
Appearance
మనసు మాట వినదు | |
---|---|
దర్శకత్వం | వి. ఎన్. ఆదిత్య |
రచన | వి. ఎన్. ఆదిత్య (కథ, స్ర్కీన్ ప్లే, మాటలు) |
నిర్మాత | పొట్లూరి ఫణీంద్ర బాబు, పుల్లారావు |
తారాగణం | నవదీప్, అంకిత, సందీప్ కిషన్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం |
ఛాయాగ్రహణం | జె. శివకుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నిర్మాణ సంస్థ | ప్రత్యూష ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 12 ఫిబ్రవరి 2005 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మనసు మాట వినదు 2005, ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, అంకిత, సందీప్ కిషన్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం ముఖ్యపాత్రలలో నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- నవదీప్
- అంకిత
- సందీప్ కిషన్
- తనికెళ్ళ భరణి
- వేణు మాధవ్
- ధర్మవరపు సుబ్రమణ్యం
- నాగబాబు
- శోభారాణి
- హేమ
- వెంకీ
- ఆహుతి ప్రసాద్
- నర్రా వెంకటేశ్వర రావు
పాటల జాబితా
[మార్చు]- నువ్వు నిజం , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కళ్యాణ్ కోడూరీ , సునీత
- ఈ నమిన మకరిన , రచన: విశ్వా, గానం : టిప్పు
- నువ్వు మరోసారి , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కళ్యాణ్ కోడూరి , జీనారాయ్
- గుబులెందుకే , రచన: ఎం ఎం కీరవాణి, గానం.కె కే
- అరవైలో , రచన: చంద్రబోస్ గానం.శ్రేయా ఘోషల్, కె కె
- సరదాగా ఉంటాం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సుక్విందర్ సింగ్
- మాటున్నది , రచన: వెంకీ, గానం: మాలతి, వెంకీ.
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వి. ఎన్. ఆదిత్య
- నిర్మాత: పొట్లూరి ఫణీంద్ర బాబు, పుల్లారావు
- సంగీతం: కల్యాణి మాలిక్
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, ఎమ్.ఎమ్. కీరవాణి, విశ్వ, వెంకీ
- ఛాయాగ్రహణం: జె. శివకుమార్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: ప్రత్యూష ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "మనసు మాటవినదు". telugu.filmibeat.com. Retrieved 3 June 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Manasu Maata Vinadu". www.idlebrain.com. Retrieved 3 June 2018.