మనిషికి మరోపేరు
Jump to navigation
Jump to search
మనిషికి మరోపేరు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రసాద్ |
---|---|
నిర్మాణం | ఆర్.శేషయ్య, జి.శారదాదేవి |
తారాగణం | చంద్రమోహన్, రంగనాథ్, సుధాకర్, తులసి, గొల్లపూడి మారుతీరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, జయచంద్రన్ |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి, రాజశ్రీ |
సంభాషణలు | మోదుకూరి జాన్సన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రంగసాయి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మనిషికి మరోపేరు శ్రీరంగసాయి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో చంద్రమోహన్, తులసి జంటగా 1983, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- చంద్రమోహన్
- రంగనాథ్
- సుధాకర్
- తులసి
- గొల్లపూడి మారుతీరావు
- రాంజీ
- పూర్ణిమ
- అన్నపూర్ణ
- ఇందు
- అల్లు రామలింగయ్య
- మాస్టర్ జ్యోతి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
- సంగీతం: కె.వి.మహదేవన్
- మాటలు: మోదుకూరి జాన్సన్
- పాటలు: వేటూరి, రాజశ్రీ
- కూర్పు: కొల్లిమర్ల నాగేశ్వరరావు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను కె.వి.మహదేవన్ స్వరపరిచాడు.[2]
క్రమ సంఖ్య | పాట | పాడిన వారు | గీత రచయిత |
---|---|---|---|
1 | అట్టిట్టు ఇట్టిట్టు ఓలమ్మా ఎట్టెట్టా ఉంటుందో | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వేటూరి |
2 | ఈ మనసుల గుసగుసవింటే మన వయసులు బుస | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | వేటూరి |
3 | ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో ఇలా నిండిపోవాలి నా గుండెలో | జయచంద్రన్ , పి.సుశీల | రాజశ్రీ |
4 | మనిషికి మరో పేరు బాధ్యతరా అది నెరవేర్చినవాడే | జయచంద్రన్ | రాజశ్రీ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Manishiki Maro Peru". indiancine.ma. Retrieved 27 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "మనిషికి మరో పేరు - 1983". ఘంటసాల గళామృతము. Retrieved 27 January 2022.