Jump to content

మాతృ దేవత

వికీపీడియా నుండి
(మాతృదేవత నుండి దారిమార్పు చెందింది)

మాతృ దేవత చిత్రం, సావిత్రి దర్శకత్వంలో 1969 నవంబర్ 7 న విడుదల. చిత్రానువాదం కె. ప్రత్యగాత్మ చేయగా, ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, సావిత్రి, శోభన్ బాబు, చంద్రకళ , మొదలగు వారు నటించిన, ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా, మంచిపేరు వచ్చింది.

మాతృ దేవత
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం సావిత్రి
నిర్మాణం అట్లూరి పూర్ణచంద్రరావు,
ఎం.చంద్రశేఖర్
చిత్రానువాదం కె.ప్రత్యగాత్మ
తారాగణం సావిత్రి,
నందమూరి తారక రామారావు,
శోభన్ బాబు,
చంద్రకళ,
పి.హేమలత,
రేలంగి,
నాగభూషణం,
ప్రభాకరరెడ్డి,
రాజబాబు,
సాక్షి రంగారావు,
జగ్గారావు,
బేబి రాణి,
సురభి బాలసరస్వతి,
విజయలలిత
సంగీతం కె.వి.మహదేవన్ ,
పూహళేంది(సహాయకుడు)
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల,
పిఠాపురం నాగేశ్వరరావు,
ఎల్.ఆర్.ఈశ్వరి,
స్వర్ణలత,
బి.వసంత
నృత్యాలు టి.సి.తంగరాజ్
గీతరచన దాశరథి,
సి.నారాయణ రెడ్డి,
కొసరాజు
సంభాషణలు మద్దిపట్ల సూరి
ఛాయాగ్రహణం శేఖర్ - సింగ్
కళ బి.ఎన్.కృష్ణ
కూర్పు ఎమ్.ఎస్.ఎన్.మూర్తి,
ఎ.దండపాణి
నిర్మాణ సంస్థ పూర్ణా ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ నవంబరు 7, 1969
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

సావిత్రి,
నందమూరి తారక రామారావు,
శోభన్ బాబు,
చంద్రకళ,
పి.హేమలత,
రేలంగి,
నాగభూషణం,
ప్రభాకరరెడ్డి,
రాజబాబు,
సాక్షి రంగారావు,
జగ్గారావు,
బేబి రాణి,
సురభి బాలసరస్వతి,
విజయలలిత

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా దాశరథి కృష్ణమాచార్య కె.వి.మహదేవన్ పి.సుశీల
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా (శోకం) దాశరథి కె.వి.మహదేవన్ పి.సుశీల
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ సి.నారాయణ రెడ్డి కె.వి.మహదేవన్ పి.సుశీల, వసంత
విధి ఒక విషవలయం విషాద కథలకు అది నిలయం సి.నారాయణ రెడ్డి కె.వి.మహదేవన్ ఘంటసాల

. పెళ్ళిమాట వింటెనే గానం. ఘంటసాల, బి. వసంత , రచన: సి. నారాయణ రెడ్డి.

కన్నియ నుడికించతగునా బ్రమరా, గానం.పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి

నిన్ను చూచితే మనసు , గానం.పిఠాపురం నాగేశ్వరరావు , స్వర్ణలత, రచన: కొసరాజు

మైనేమ్ ఈజ్ రోజీ మనసే, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి రచన: సి నారాయణ రెడ్డి.

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గానామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాతృ_దేవత&oldid=4179429" నుండి వెలికితీశారు