మారుతి (సినిమా)
Appearance
మారుతి (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుగంధ రమేష్ రాజ్ |
---|---|
తారాగణం | సుమన్, రజని , రంగనాథ్ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఎ.వి.యం. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మారుతి ఎ.వి.యం. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ రాజా సుగంధ దర్శకత్వంలో 1986, సెప్టెంబర్ 19న విడుదలైన తెలుగు సినిమా.[1][2]
నటీనటులు
[మార్చు]- సుమన్
- రజని
- రంగనాథ్
- సాక్షి రంగారావు
- సుత్తి వేలు
- సుత్తి వీరభద్రరావు
- ముచ్చర్ల అరుణ
- రాజసులోచన
- అనూరాధ
- మాస్టర్ టింకూ
- రాజా
- మిక్కిలినేని
- కె.వి.లక్ష్మి
- బిందు ఘోష్
- టి.కె.రామచంద్రన్
- రుద్రపతి
- ఏచూరి
- శంకర్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: కె.భువనేశ్వరి
- దర్శకత్వం: ఎం. సుగంధ రమేష్‌రాజ్
- కథ, స్క్రీన్ ప్లే: రామనారాయణ
- మాటలు: ఆకెళ్ళ
- పాటలు: జాలాది
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: కుమార్
- కూర్పు: రాజకీర్తి
- కళ: బి.నాగరాజన్
- స్టంట్స్: జూడో రత్నం
- నృత్యాలు: చిన్నా
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను జాలాది రచించగా చక్రవర్తి సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల[3], ఎస్.పి.శైలజ, నాగూర్ బాబులు ఆలపించారు.
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | చికుజుమ్ చికుజుమ్ | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | ఎన్నియల్లో | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | గుడిలోన దీపం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Maruthi". indiancine.ma. Retrieved 30 November 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Maruthi (1986)". Telugu Cinema Prapamcham. Retrieved 30 November 2021.
- ↑ http://psusheela.org/tel/list_tel.php?offset=4440&ord=movie&cos=