ముద్దాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దాయి
(1987 తెలుగు సినిమా)
Muddayi.jpg
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
రచన కె.ఎస్.ఆర్ దాస్
పరుచూరి సోదరులు
తారాగణం కృష్ణ,
విజయశాంతి ,
శారద
శరత్ బాబు
గిరిబాబు
ముచ్చెర్ల అరుణ
సంగీతం చక్రవర్తి
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు పి. వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ముద్దాయి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన 1987 నాటి సినిమా. దాస్ చిత్రానువాదం కూడా రాశాడు. ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌ను చక్రవర్తి కంపోజ్ చేశాడు. శ్రీ బాలాజీ ఆర్ట్ సినిమా పతాకంపై వడ్డే బాలాజీ రావు నిర్మించిన ఈ సినిమా 1987 జూలై 3 న విడుదలై, మంచి సమీక్షలు అందుకుంది.[1][2]

ఈ చిత్రంలో కృష్ణ ఘట్టమనేని, విజయశాంతి, రాధా, శారద, శరత్ బాబు, టైగర్ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పి.వెంకటేశ్వర రావు ఎడిట్ చేయగా, పుష్పాల గోపి ఛాయాగ్రహణంని నిర్వహించారు. దీన్ని హిందీలో ముల్జిమ్ గా రీమేక్ చేశారు .[3]

నటవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Telugu Filmibeat. Muddai info. URL accessed on 5 July 2020.
  2. Muddayi Telugu film Details. URL accessed on 6 July 2020.
  3. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
"https://te.wikipedia.org/w/index.php?title=ముద్దాయి&oldid=3273685" నుండి వెలికితీశారు