మెట్ట
స్వరూపం
- మెట్ట ప్రాంతాలు, నీరు తక్కువగా ఉన్న ప్రదేశాలు.
- మెట్ట పంటలు, నీటి లబ్ధి తక్కువగా ఉన్న ప్రదేశాలలో పండించే కొన్ని రకాల పంటలు.
- మెట్ట తామర, ఒక అందమైన పువ్వు ల మొక్క.
మెట్ట పేరున్న కొన్ని గ్రామాలు:
- మెట్ట రామవరం, ఖమ్మం జిల్లా, కూనవరం మండలానికి చెందిన గ్రామం.
- మెట్టపల్లి, విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలానికి చెందిన గ్రామం.
- మెట్టగుడ, విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలానికి చెందిన గ్రామం.
- మెట్టపాలెం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండలానికి చెందిన గ్రామం.
- మెట్టనోలు, విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామం