మొహురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొహురి అనే ఈ వాద్య పరికరం మధ్య ప్రదేశ్ లో ఎక్కువగా వాడుకలో ఉంది. దీని ఆకారం పెద్దదిగా శంఖము మాదిరిగా తొలుస్తారు. దానికి లోహనిర్మితమైన ఏడు రంద్రాలు గల గంట లాంటిది అమర్చబడి ఉంటుంది. ముందు భాగమున గల గంట మాదిరి సాదనమునకు ఒక వెంట్రుకల చుట్టి అమర్చుతారు. వెంట్రుకల చుట్టు అధిక శభ్దమును శ్రావ్యముగా మార్చటమే కాక అలంకార ప్రాయముగా కూడా ఉంటుంది. దీనిని సామూహిక నృత్యాలలో, ఉత్సవాలలో సహాయక వాయిద్యంగా వాడుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మొహురి&oldid=2962217" నుండి వెలికితీశారు