రషీద్ మసూద్
స్వరూపం
రషీద్ మసూద్ | |||
నియోజకవర్గం | సహరాన్పూర్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గంగో , యునైటెడ్ ప్రావిన్స్ , భారతదేశం | 1947 ఆగస్టు 15||
మరణం | 2020 అక్టోబరు 5 సహారన్పూర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | (వయసు 73)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సులేహా రషీద్ | ||
సంతానం | 2 | ||
నివాసం | గంగో, సహారన్పూర్ | ||
మూలం | [1] |
రషీద్ మసూద్ (15 ఆగస్టు 1947 - 5 అక్టోబర్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సహరాన్పూర్ నుంచి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 5 ఆగస్టు 2007: ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యుడు
- ప్రభుత్వ హామీలపై సభ్య కమిటీ
- ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమిటీ సభ్యుడు
- 2004: 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
- 1991: 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
- 21 ఏప్రిల్ 1990 నుండి 10 నవంబర్ 1990 వరకు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)
- డిప్యూటీ లీడర్, జనతా పార్టీ, రాజ్యసభ
- 1977: 6వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1980 - 1982: విప్, లోక్‌దళ్
- 1977 - 1978: జనతా పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు
- 1979 - 80: కోశాధికారి, జనతా పార్లమెంటరీ పార్టీ
- 1980: 7వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
- లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడు
- 1982: లోక్‌దళ్ చీఫ్ విప్
- 1982 - 1984: లోక్‌దళ్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు
- 1983 - 1984: అంచనాల కమిటీ సభ్యుడు
- 1984: దళిత మజ్దూర్ కిసాన్ పార్టీ ప్రధాన కార్యదర్శి
- 1984 - 1987: లోక్‌దళ్ జనరల్ సెక్రటరీ, ఉత్తరప్రదేశ్
- 1986 - 1989: రాజ్యసభ సభ్యుడు
- 1987: లోక్‌దళ్ (ఎ) ప్రధాన కార్యదర్శి
- 1988 - 1989: జనతా పార్టీ జనరల్ సెక్రటరీ
- 1989 - 1990: జనతా పార్టీ జనరల్ సెక్రటరీ
- 1989: 9వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
- 1975 - 1977: భారతీయ లోక్ దళ్ ప్రధాన కార్యదర్శి
ఎన్నికలలో పోటీ
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రత్యర్థి అభ్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రతిపక్ష ఓట్ల శాతం | మూ |
---|---|---|---|---|---|---|---|
1977 | సహరాన్పూర్ | గెలుపు | 67.32% | జాహిద్ హసన్ | ఐఎన్‌సీ | 25.62% | |
1980 | సహరాన్పూర్ | గెలుపు | 37.60% | కమర్ ఆలం | జనతా పార్టీ | 27.07% | |
1984 | సహరాన్పూర్ | ఓటమి | 39.22% | చౌదరి యశ్పాల్ సింగ్ | ఐఎన్‌సీ | 53.13% | |
1989 | సహరాన్పూర్ | గెలుపు | 54.55% | చౌదరి యశ్పాల్ సింగ్ | ఐఎన్‌సీ | 34.09% | |
1991 | సహరాన్పూర్ | గెలుపు | 41.62% | నక్లి సింగ్ | బీజేపీ | 38.52% | |
1996 | సహరాన్పూర్ | ఓటమి | 32.89% | నక్లి సింగ్ | బీజేపీ | 33.24% | |
1998 | సహరాన్పూర్ | ఓటమి | 18.07% | నక్లి సింగ్ | బీజేపీ | 33.19% | |
1999 | సహరాన్పూర్ | ఓటమి | 27.64% | మన్సూర్ అలీ ఖాన్ | బీఎస్పీ | 30.53% | |
2004 | సహరాన్పూర్ | గెలుపు | 35.67% | మన్సూర్ అలీ ఖాన్ | బీఎస్పీ | 32.96% | |
2009 | సహరాన్పూర్ | ఓటమి | 32.87% | జగదీష్ సింగ్ రాణా | బీఎస్పీ | 43.21% |
మరణం
[మార్చు]రషీద్ మసూద్ రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 అక్టోబర్ 2020న మరణించాడు. ఆయనకు భార్య సులేహా రషీద్, ఒక కొడుకు, 1 కూతురు ఉన్నారు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ NDTV (5 October 2020). "Former Union Minister Rasheed Masood Dies At 73 After Recovering From COVID-19". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ "Former Union minister, veteran leader Rasheed Masood passes away". 5 October 2020. Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.