లక్ష్మీ పూజ

వికీపీడియా నుండి
(లక్ష్మీపూజ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లక్ష్మీ పూజ
(1979 తెలుగు సినిమా)

లక్ష్మీపూజ సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం నరసింహ రాజు,
చంద్రకళ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఆనందలక్ష్మీ ఆర్ట్స్
భాష తెలుగు

లక్ష్మీపూజ కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో 1979లో విడుదలైన తెలుగు సినిమా.[1]ఈ చిత్రంలో నరసింహా రాజు, చంద్రకళ జంటగా నటించారు . ఈ చిత్రానికి సంగీతం చెల్లపిళ్ళ సత్యం సమకూర్చారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
  • నిర్మాత: పింజల ఆనందరావు
  • ఛాయాగ్రహణం: హెచ్.ఎస్.వేణు
  • కూర్పు: ఎడిటర్ మోహన్
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వీటూరి
  • సంభాషణలు: భారవి
  • కళ: పింజల వెంకటేశ్వరరావు
  • నృత్యం: తార

పాటలు[మార్చు]

పాటల వివరాలు
క్ర.సం. పాట పాడిన వారు రచయిత
1 శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మి ఎస్.జానకి వీటూరి
2 నాదమయమే జగము అనురాగమయమె వయ్యారి హృదయము పి.సుశీల వీటూరి
3 రాజా నీ దానరా వడివడి పరుగిడి నా ఒడి చేరరా బి.వసంత సి.నారాయణరెడ్డి
4 మురిపాలే చూపి మోహాలే రేపి ముద్దుల్లో ముంచి ముంచి మోజు పెంచరా పి.సుశీల, బెంగుళూరు లత వీటూరి
5 నిరతము అమ్మ నీ చరణ నీరజముల్ నెరనమ్మెనేని (పద్యం) బి.వసంత వీటూరి
6 నీవే నాలో పొంగే తరంగానివి నీవేలే నన్నేలే వసంతానివి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత సి.నారాయణరెడ్డి
7 నిన్నే రమ్మంటిని లేలే లెమ్మంటిని నువ్వేదిమ్మన్నా నేనేమన్నా లేదంటినా పి.సుశీల సి.నారాయణరెడ్డి
8 అమ్మా శ్రీదేవీ దయలేదా నా ఆర్తిని వినవేమి మరియాదా ఎస్.జానకి సి.నారాయణరెడ్డి

మూలాలు[మార్చు]

  1. web master. "Lakshmi Pooja". indiancine.ma. Retrieved 19 November 2021.

బయటిలింకులు[మార్చు]