Jump to content

వనపర్తి​ జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా లోని మండలాలను విడదీసి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు మహబూబ్​నగర్​ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా

[మార్చు]
క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అమరచింత అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
2 ఎర్లదిన్నె అమరచింత మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
3 కంకణవానిపల్లి అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
4 కిష్టంపల్లి అమరచింత మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
5 చంద్రఘడ్ అమరచింత మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
6 చింతరెడ్డిపల్లి అమరచింత మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
7 ధర్మాపూర్ (అమరచింత మండలం) అమరచింత మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
8 నందిమల్ల అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
9 నాగల్‌కదుమూర్ అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
10 పామిరెడ్డిపల్లి (అమరచింత మండలం) అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
11 మస్తిపూర్ అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
12 మిట్టనందిమల్ల అమరచింత మండలం నర్వ మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
13 సింగంపేట అమరచింత మండలం ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
14 ఆత్మకూరు (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
15 ఆరెపల్లి ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
16 కాతేపల్లి (ఆత్మకూర్ మండలం) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
17 ఖానాపూర్ (ఆత్మకూరు) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
18 గుంటిపల్లి (ఆత్మకూరు) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
19 జురియల్ ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
20 తిప్పడంపల్లి ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
21 తూముపల్లి ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
22 దేవరపల్లి (ఆత్మకూరు) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
23 పినంచెర్ల ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
24 బాలకిష్టాపూర్ ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
25 మూలమల్ల ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
26 మేడెపల్లి ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
27 మొట్లంపల్లి ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
28 రేచింతల ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
29 వీరరాఘవాపూర్ ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
30 సోంసాగర్ ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
31 అప్పరాల కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
32 ఆమడబాకుల కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
33 కనిమెట్ట (కొత్తకోట) కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
34 కానయ్యపల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
35 కొత్తకోట (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
36 చెర్లపల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
37 నటవల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
38 నాంచారమ్మపేట్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
39 నిర్వెన్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
40 పాతజంగమయ్యపల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
41 పామాపూర్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
42 పాలెం (కొత్తకోట) కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
43 పుల్లారెడ్డికుంట కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
44 బూథ్‌పూర్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
45 మిరాస్‌పల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
46 ముమ్మళ్లపల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
47 రామకృష్ణాపూర్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
48 రామనంతాపూర్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
49 రాయనపేట్ కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
50 వడ్డెవాట కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
51 సంకిరెడ్డిపల్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
52 సత్యహళ్లి కొత్తకోట మండలం కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా
53 ఏదుట్ల గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
54 గోపాల్‌పేట గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
55 చాకలిపల్లి గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
56 చెన్నూరు (గోపాలపేట మండలం) గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
57 జయన్న తిరుమలాపూర్ గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
58 తాడిపర్తి (గోపాలపేట మండలం) గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
59 పోల్కేపహాడ్ గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
60 బుద్ధారం (గోపాలపేట) గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
61 మన్ననూర్ (గోపాలపేట) గోపాలపేట మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా
62 అంతయపల్లి (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
63 అగరం (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
64 అప్పారెడ్డిపల్లి (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
65 అల్మైపల్లి ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
66 ఉప్పరపల్లి (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
67 కమాలుద్దీన్‌పూర్ ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
68 ఘన్‌పూర్ (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
69 తిరుమలైపల్లి (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
70 పర్వతాపూర్ (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
71 మనాజీపేట్ (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
72 మల్కాపూర్ (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
73 మల్కిమియాపల్లి ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
74 మామిడిమడ ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
75 వెంకటంపల్లి (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
76 షాపూర్ (ఘన్‌పూర్) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
77 సల్కలాపూర్ ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
78 సురాయిపల్లి ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
79 సోలీపూర్ ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
80 అమ్మాయిపల్లి చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
81 అయ్యవారిపల్లి (చిన్నంబావి మండలం) చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
82 కొప్పునూర్ చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
83 కొల్లూరు (చిన్నంబావి మండలం) చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
84 గడ్డబస్వాపురం చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
85 చిన్నమారూర్ చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
86 చెల్లెపహాడ్ చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
87 దగడపల్లి చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
88 పెద్దదగడ చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
89 పెద్దమారూర్ చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
90 బెక్కం చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
91 మియాపురం చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
92 లక్ష్మిపల్లి (చిన్నంబావి మండలం) చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
93 వెల్గొండ (చిన్నంబావి మండలం) చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
94 వెల్టూరు (చిన్నంబావి మండలం) చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
95 సోలిపురం (చిన్నంబావి మండలం) చిన్నంబావి మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
96 అన్నారం (పానగల్ మండలం) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
97 కదిరిపాడు పానగల్ మండలం కోడేరు మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
98 కిష్టాపూర్ (పానగల్) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
99 కేతేపల్లి (పానగల్ మండలం) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
100 గోపాల్‌పూర్ (పానగల్ మండలం) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
101 చింతకుంట (పానగల్) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
102 చిక్కేపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
103 జమ్మాపూర్ పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
104 తెల్లరాళ్ళపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
105 దావాజీపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
106 దొండాయిపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
107 నిజామాబాదు (పానగల్ మండలం) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
108 పానగల్ పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
109 బండపల్లి (పానగల్) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
110 బుసిరెడ్డిపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
111 మల్లాయిపల్లి (పానగల్) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
112 మహమ్మదాపూర్ (పానగల్) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
113 మాధవరావుపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
114 రాయనిపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
115 రేమద్దుల పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
116 వెంగళాయిపల్లి పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
117 శాఖాపూర్ (పానగల్) పానగల్ మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
118 అల్వాల్ (పెద్దమందడి మండలం) పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
119 గట్లఖానాపూర్ పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
120 చిన్నమందడి పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
121 జంగమాయపల్లి పెద్దమందడి మండలం ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
122 జగత్‌పల్లి పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
123 పామిరెడ్డిపల్లి (పెద్దమందడి మండలం) పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
124 పెద్దమందడి పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
125 బలిజపల్లి పెద్దమందడి మండలం ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
126 మణిగిల్ల పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
127 మదిగట్ల (పెద్దమందడి మండలం) పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
128 మోజెర్ల పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
129 వీరాయిపల్లి పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
130 వెల్టూర్ (పెద్దమందడి మండలం) పెద్దమందడి మండలం పెద్దమందడి మండలం మహబూబ్ నగర్ జిల్లా
131 అయ్యవారిపల్లి (పెబ్బేరు) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
132 ఈర్లదిన్నె పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
133 కంచిరావుపల్లి పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
134 గుమ్మడం పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
135 చెలిమిళ్ళ పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
136 జనుంపల్లి పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
137 తోమాలపల్లి పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
138 పాతపల్లి (పెబ్బేర్ మండలం) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
139 పెంచికలపాడు (పెబ్బేరు) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
140 పెబ్బేరు పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
141 బున్యాద్‌పూర్ పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
142 బుర్దిపాడు పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
143 మునగమానుదిన్నె పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
144 యాపర్ల పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
145 రంగాపూర్ (పెబ్బేరు) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
146 రామమ్మపేట పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
147 రామాపూర్ (పెబ్బేరు) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
148 శాఖాపూర్ (పెబ్బేరు) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
149 సుగూరు (పెబ్బేరు) పెబ్బేరు మండలం పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా
150 అజ్జకొల్లు మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
151 కార్వెన మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
152 కొత్తపల్లి (మదనాపురం మండలం) మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
153 కొన్నూర్ మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
154 గోపన్‌పేట మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
155 గోవిందహళ్లి మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
156 తిరుమలయ్యపల్లి మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
157 దంతనూర్ మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
158 దుప్పల్లి మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) చిన్నచింతకుంట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
159 ద్వారకానగర్ మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
160 నర్సింగాపురం (మదనాపురం మండలం) మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
161 నెలివిడి మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
162 మదనాపురం (వనపర్తి జిల్లా) మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
163 రామన్‌పాడు మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
164 శంకరంపేట మదనాపురం మండలం (వనపర్తి జిల్లా) కొత్తకోట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
165 ఏదుల రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
166 కేశంపేట్ (రేవల్లి మండలం) రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
167 కొంకలపల్లి రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
168 చీర్కపల్లి రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
169 చెన్నారం (రేవల్లి మండలం) రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
170 తలుపునూరు (రేవల్లి మండలం ) రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
171 నాగపూర్ (రేవల్లి మండలం) రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
172 బండరావిపాకుల రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
173 రేవల్లి (వనపర్తి జిల్లా) రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
174 వల్లభంపల్లి (రేవల్లి మండలం) రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
175 శానాయిపల్లి రేవల్లి మండలం గోపాలపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
176 అంకూర్ వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
177 అంజన్‌గిరి వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
178 అచ్యుతాపూర్ (వనపర్తి) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
179 అప్పాయిపల్లి (వనపర్తి) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
180 కడుకుంట్ల వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
181 కిష్టగిరి వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
182 ఖాసింనగర్ వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
183 చందాపూర్ (వనపర్తి) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
184 చిట్యాల (వనపర్తి మండలం) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
185 చిమన్‌గుంటపల్లి వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
186 దత్తాయిపల్లి (వనపర్తి) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
187 నచ్చహళ్ళి వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
188 నాగవరం (వనపర్తి) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
189 పెద్దగూడెం వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
190 మెంటపల్లి వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
191 రాజానగర్ వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
192 రాజాపేట (వనపర్తి మండలం) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
193 వనపర్తి వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
194 వెంకటాపూర్ (వనపర్తి మండలం) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
195 శ్రీనివాసపూర్ (వనపర్తి) వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
196 సవాయిగూడెం వనపర్తి మండలం వనపర్తి మండలం మహబూబ్ నగర్ జిల్లా
197 కల్వరాల వీపనగండ్ల మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
198 కొర్లకుంట (వీపన్‌గండ్ల మండలం) వీపనగండ్ల మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
199 గోపాల్‌దిన్నె (వీపన్‌గండ్ల మండలం) వీపనగండ్ల మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
200 గోవర్ధనగిరి (వీపనగండ్ల మండలం) వీపనగండ్ల మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
201 తూంకుంట (వీపన్‌గండ్ల మండలం) వీపనగండ్ల మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
202 పుల్గర్‌చర్ల వీపనగండ్ల మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
203 బొల్లారం (వీపన్‌గండ్ల మండలం) వీపనగండ్ల మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
204 వల్లభాపూర్ (వీపన్‌గండ్ల మండలం) వీపనగండ్ల మండలం పానగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
205 వీపనగండ్ల వీపనగండ్ల మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
206 సంగినేనిపల్లి వీపనగండ్ల మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
207 సంపత్‌రావుపల్లి వీపనగండ్ల మండలం వీపనగండ్ల మండలం మహబూబ్ నగర్ జిల్లా
208 కంబాలాపూర్ శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
209 జానంపేట్ (శ్రీరంగాపూర్ మండలం) శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
210 తాటిపాముల శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
211 నాగరాల శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
212 నాగసానిపల్లి శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
213 వెంకటాపూర్ (శ్రీరంగాపూర్ మండలం) శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం
214 శ్రీరంగాపూర్ (వనపర్తి జిల్లా) శ్రీరంగాపూర్ మండలం (వనపర్తి జిల్లా) పెబ్బేరు మండలం మహబూబ్ నగర్ జిల్లా కొత్త మండలం