వాడుకరి చర్చ:శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నమస్కారము! శాస్త్రి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతము! Wikipedia-logo.png

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 00:23, 27 నవంబర్ 2005 (UTC)

అన్వేషణ (search)[మార్చు]

శాస్త్రి గారు, రాను రాను వ్యాసముల సంఖ్య పెరిగే కొద్ది లింకులను పట్టుకొని కావల్సిన వ్యాసములకు వెళ్లటము కొంచెము కష్టతర్మవుతుంది. మీరు స్క్రీన్ లో ఎడమవైపు ఉన్న అన్వేషణ పెట్టెను ఉపయోగించడము అన్నిటికంటే సులువైన పద్దతి. --వైఙాసత్య 23:12, 28 నవంబర్ 2005 (UTC) ఆష్టదిగ్గజాలు అనే పేజీని తీసివెయ్యచ్చు.నాకు తెలియక తయారుచెశాను

సాహితీకారులు[మార్చు]

మీరు తెలుగు కవుల గురించి రాస్తున్నట్లుగా ఉన్నారు. కవులు, రచయితల జాబితా ఇక్కడ ఉన్నదండీ. దీనిని విషయసూచిక పేజీగా వాడుకోవచ్చు. కొత్త పేర్లను ఈ పేజీలో చేర్చండి. థాంక్స్. సుప్రసిద్ధ ఆంధ్రులు పేజీలో మీ వర్గీకరణ చూసాను. బాగా చేసారు. నేను కొన్ని మార్పులు చేసాను. ఒకసారి చూసి, తప్పులుంటే దిద్దండి. ఆ పేజీలో కొంత ఉపోద్ఘాతం రాస్తే బాగుంటుంది. మీరేమంటారు? __చదువరి 00:53, 29 నవంబర్ 2005 (UTC)

చిత్తం తప్పాకుండా వ్రాద్దాం నెను ఇంక శిశువుని నాతప్పులు క్షమిచండి.

I dont rememeber correct whether the "Bharata kandamdu " was written by chilakamarti varu or panugantivaru. this is all my under 10th knowledge. it is very sad that people are forgetting our language and charm in telugu. i will try my best and contribute in a nice way....to telugu wikipedia. --చామర్తి 01:08, 29 నవంబర్ 2005 (UTC)

మీ తప్పుల్ని వెదకడం నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే, మన్నించండి! ఈ వ్యాసంగంలో మనమందరం పిల్లలమేనండీ (పెద్దలు లేరు). మన తప్పుల్ని మనమే దిద్దుకోవాలి. __చదువరి 01:19, 29 నవంబర్ 2005 (UTC)

భరత ఖండంబు[మార్చు]

మీరు చదువరి నన్ను మన్నించమని అడగక్కరలెదు. మీరుచెప్పింది సరి. భరత ఖండంబు అనే పద్యని చిలకమర్తి వారు వ్రాశారు. దయ చెసి అ పేజిని అక్కడ నుండి తొలగించి చిలకమర్తి వారి క్రింద పెట్టంది.

నమస్కారం[మార్చు]

శాస్త్రి గారూ! నమస్కారం. పెదవేగి గురించి మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు. పెదవేగి వూరితో మీకున్న అనుబంధం గురించి వ్రాయలేదు? --కాసుబాబు 19:31, 27 ఏప్రిల్ 2007 (UTC)

అప్పనపల్లి[మార్చు]

శాస్త్రి గారూ, మీరు ప్రయోగశాలలో అప్పనపల్లి గురించిన రాసిన విషయాన్ని నేను అప్పనపల్లి వ్యాసములో అతికించాను. చూసి ఇంకేమైనా మార్పులు ఉంటే చెయ్యగలరు --వైఙాసత్య 20:54, 11 మే 2007 (UTC)

మీ సభ్యుని పేజీకి వెళ్ళి అందులో [[/ప్రయోగశాల1]] అని ఈ విధముగా రాసి సేవ్ చెయ్యండి. ఇక ఆ లింకు మీద నొక్కితే మీ ప్రయోగశాలకు వెళతారు. --వైఙాసత్య 21:15, 11 మే 2007 (UTC)

మీ సమస్య[మార్చు]

మీకు జీమెయిల్ ఉంటే నాతో మాట్లాడండి (నాది veeven) --వీవెన్ 03:39, 12 మే 2007 (UTC)

ప్రయోగశాల1[మార్చు]

శాస్త్రి గారూ, చాన్నాళ్ళ తరువాత కలిసాం. తెవికీలోకి తిరిగి స్వాగతం! ప్రయోగశాల1 చూసాను. ఓ సూచన.. ప్రయోగాల పేజీలను మనం వికీపీడియా నేంస్పేసులో చేసుకోవాలి, మెయిను నేంస్పేసులో కాదు. __చదువరి (చర్చ, రచనలు) 04:27, 12 మే 2007 (UTC)

మీ ఎడిటరు సమస్య[మార్చు]

శాస్త్రి గారూ, మీ కంప్యూటరులో జావాస్క్రిప్టు సచేతనంగా ఉందో లేదో చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 04:49, 12 మే 2007 (UTC)

బయటి లింకులు[మార్చు]

వికీపీడియా మొత్తం ఒకేలాగా వాడటానికి ఇంతకు ముందొకసారి జరిగిన చర్చలో "బయటి లింకులు"కు ఎక్కువ మంది మొగ్గు చూపారు. పైగా వికీపీడియాలో 99శాతం పేజీలలో బయటి లింకులు అనే ఉపయోగిస్తున్నారు. "బాహ్య లంకెలు" అనే పదం అంత సరళంగా కూడాలేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా ఇంతకు ముందు జరిగిన చర్చ దగ్గరే రాయండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:07, 23 మే 2007 (UTC)

పుణ్యక్షేత్రాల ప్రాజెక్టు[మార్చు]

పుణ్య క్షేత్రాలకి ఏమైన ప్రాజెక్టు మూసలు ఉన్నాయా??--శాస్త్రి 20:45, 26 మే 2007 (UTC)

నాకు తెలిసి అలాంటి ప్రాజెక్టు ఎవరూ నడపటంలేదు వికీపీడియాలో ప్రస్తుతం. ఒకవేళ మీరు నడపాలని అనుకుంటే, [Wikipedia:WikiProject|ఈ పేజీలో] ఉన్న ప్రాజెక్టులను మొదట గమనించండి. ఆ తరువాత మీకు పుణ్యక్షేత్రాల పేజీలలో పెట్టాలనుకునే మూసలో, ఏ ఏ లింకులు గట్రా ఉండాలో ఒక చిట్టా తయారుచేయండి. అలా ఒక చిట్టా తయారు చేసేసిన తరువాత నాకు గానీ లేదా మూసలు పోయడంలో అనుభవమున్న ఇతర సభ్యులకుగానీ చెబితే వారు మీకు మూసను తయారు చేసి పెడతారు.
మీరు ఈ మూసలో ఉన్న ఇంకా తయారవ్వని వ్యాసాలపై దృష్టి సారించడం మీకు నచ్చుతుందేమో, వీలుంటే ఒకసారి చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 21:08, 26 మే 2007 (UTC)

బొమ్మలకు "stamp" బదులుగా "thumb" వాడండి సరి పోతుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 20:59, 26 మే 2007 (UTC)

శాస్త్రిగారూ, పుణ్యకేత్రాల ప్రాజెక్టును ప్రారంభించాం ఇక మీరు రంగప్రవేశం చేయటమే ఆలస్యం --వైఙాసత్య 18:23, 4 జూన్ 2007 (UTC)
వైజా సత్య గారు నాకు టైమ్ కుదరడం లేదు వికీపీడియాకు రావడానికి బహుశా ఇంకొ 4-5 నెలలు రావడం కుదరదు. నేను వాయల్పాడు గురించి తరువాత నందలూరు గురించి వ్యాసాలు వ్రాశాను వాటిని ఆ ఊరికి సంబందించిన పేజీలలో భద్ర పరచగలరు.--శాస్త్రి 17:58, 15 జూన్ 2007 (UTC)

ప్రయోగశాలలు మరియు ఉప పేజీలు[మార్చు]

మీరు ప్రయోగశాల2 పేరుతో సృష్టించిన పేజీని సభ్యుడు:శాస్త్రి/ప్రయోగశాల2 కు తరలించాను. మరిన్ని ఉపపేజీలు తయారు చేసుకోవాలనుకుంటే, మీ సభ్య పేజీకి ఒక '/' తగిలించి ఆ తరువాత ఉపపేజీ పేరును రాయండి. నేను పైన మీ సభ్య పేజీకి ప్రయోగశాల2 అనే ఉపపేజీని తయారు చేసినట్లు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:17, 27 మే 2007 (UTC)

పుణ్య క్షేత్రాల ప్రాజెక్టు[మార్చు]

అయ్యా మీరు పాజెక్టు చేసేంత వరకు చంపారు తీరా చేశాక నాకు సమయం లేదు అంటున్నారు, ఇది సరిగా లేదు మీరు ప్రాజెక్టులో పాల్గోన వలసిందే...--మాటలబాబు 14:05, 16 జూన్ 2007 (UTC)

మాటలబాబూ, ఇది స్వచ్చంద సేవ. ఆయన తీరికున్నప్పుడు వస్తానన్నారుగా! అప్పటిదాకా ప్రాజెక్టు ఎక్కడికి పోతుంది? ఉంటుంది కదా. --వైజాసత్య 14:29, 16 జూన్ 2007 (UTC)

బొమ్మ:SRI_KRISHNA_DEVARAYALU.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

Nuvola apps important.svg

శాస్త్రిగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:SRI_KRISHNA_DEVARAYALU.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 09:40, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:Cotton2.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

Nuvola apps important.svg

శాస్త్రిగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Cotton2.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:08, 14 ఫిబ్రవరి 2008 (UTC)

బొమ్మ:New_rail_bridge.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

Nuvola apps important.svg

శాస్త్రిగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:New_rail_bridge.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:09, 14 ఫిబ్రవరి 2008 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చ[మార్చు]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:21, 29 ఏప్రిల్ 2008 (UTC)