Jump to content

వాడుకరి చర్చ:Bahulyapentakoti

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Bahulyapentakoti గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Bahulyapentakoti గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;

ఈ నాటి చిట్కా...
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 05:21, 10 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎటువంటి మూలాలు లభ్యమగుటలేదు. నోటబిలిటీ లేని వ్యాసం.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:19, 12 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:19, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నన్ను ఓకరు చర్చా పేజీలో వ్యాసం గురించి రాయమన్నారు. Bahulyapentakoti (చర్చ) 15:42, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం గూర్చి గూగుల్ సెర్చ్ లో సరియైన మూలాలు లభ్యమగుటలేదు. వికీపీడియాలో వ్యాసం వ్రాయాలంటే మీరు చేర్చిన వాక్యాలకు సరిఅయిన మూలాలు ఉండాలి. అవి అంతర్జాల మూలాలు, పత్రికలలో వచ్చిన ఆర్టికల్ మూలాలు లేదా ఏదైనా నోటబిలిటీ ఉన్న పుస్తక మూలాలు కావచ్చు. మూలాలు లేని వ్యాసాలు తొలగించబడతాయి. కనుక సరైన మూలాలను చేర్చడానికి ప్రయత్నించండి. ----కె.వెంకటరమణచర్చ 16:07, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమాపణ కోరుతున్నాను. దిగువ ఇచ్చిన లింకు లో శ్రీ శ్రీ శ్రీ సంతోషి మాతా ఆలయం గురించి వ్యాసం రాసి ఉంది అది మూలంగా చేర్చవచ్చా.చెప్పగలరు. Bahulyapentakoti (చర్చ) 16:22, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మూలం యొక్క లింకును తెలియజేయండి.----కె.వెంకటరమణచర్చ 16:28, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చా పేజీలో లింకు జతకావట్లేదు మరో మార్గం చెప్పండి. Bahulyapentakoti (చర్చ) 00:35, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ సముదాయం ఏ నిర్ణయమూ తీసుకోకుండా చర్చలు జరుగుతున్నప్పుడు "తొలగింపు ప్రతిపాదన" తోలగించరాదు.----కె.వెంకటరమణచర్చ 01:51, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీ దిద్దుబాట్లు

[మార్చు]

మీరు చేస్తున్న దిద్దుబాట్లు వికీయోగ్యంగా లేవు. 1) అంతర్జాలంలో మీరే రాసిన వ్యాసాలకు, వికీపీడియా మిర్రరు సైట్లకూ లింకులిస్తున్నారు. అలా చెయ్యరాదు. 2) వికీపీడియా వ్యాసాలకు ఒక ఆకృతి ఉంది. అన్ని వ్యాసాలూ దాన్ని పాటించాలి. కానీ మీరు కోడూరు వ్యాసంలోని ప్రవేశికను ఒక విభాగం కిందకు తీసుకెళ్ళారు. ముందుగా మీరు వికీపీడియాలో ఉన్న వ్యాసాలు కొన్నిటిని చదవండి. ఆ తరువాత రాయడానికి ప్రయత్నం చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 02:02, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

నోటబిలిటీ లేని వ్యాసం, మూలాలు లభ్యమగుటలేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 13:34, 13 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 13:34, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.