వాడుకరి చర్చ:Chaduvari

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
e·h·w· To-do:

  • వర్గాల క్రమబద్ధీకరణ చెయ్యాలి. అన్నీ ఒక్కసారే చేద్దాం అని పెట్టుకోవద్దు, ఏదీ అవదు. కొన్ని ఎంచుకో, పని కానిచ్చేయ్! మొదలెట్టు
  • తెవికీకి పనికొచ్చే యూజర్ స్క్రిప్టుల జాబితా తయారు చెయ్యాలి
  • యూజర్ స్క్రిప్టులను చేర్చడంలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం వెతకాలి
స్వాగతం! "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. ప్రామాణికమైన ప్రచురణల్లోను, నాణ్యమైన వార్తాపత్రికల్లోనూ దాన్ని వాడరు.
వికీపీడియాలో "మరియు" రాయకూడదు. నేను రాయను. మరి మీరు?

Telugu search not transliterating correctly

Hello, I'm reviewing wikis where Vector legacy is the default and blockers for Vector 2022 deployment (or issues that might have been seen as blockers). I'm wondering what you think about T319208 (copy of your comment is also here - this is the same issue). First of all, I'm sorry to see still open. I just wanted to understand the situation from your perspective. What would be the impact of deploying the skin here without first addressing that issue? (This is my own genuine question. Later, I may get back to you with more precise questions from the engineers.) Thanks! SGrabarczuk (WMF) (చర్చ) 18:43, 7 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

2024 ఎన్నికల ప్రాజెక్టు గణనీయమైన కృషిచేసినందుకు గర్తింపుగా

The Special Barnstar
ఎన్నికల ప్రాజెక్టు -2024 వ్యాసాల సృష్టింపులో గణనీయమైన కృషి చేసినందుకు గుర్తింపుగా అభినందనలతో ఒక ప్రత్వేక పతకం బహుకరణ. స్వీకరించగలరు. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 08:26, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సార్. ఈ ప్రాజెక్టు నిర్వహణలో మీరు గట్టి కృషి చేసి దీన్ని విజయవంతం చేసారు. మీరు ఇలాగే మరిన్ని ప్రాజెక్టులు చెయ్యాలని కోరుతూ అభినందనలతో.. __చదువరి (చర్చరచనలు) 01:06, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ మీ గుర్తింపుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 02:46, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Growth News, July 2024

15:08, 30 జూలై 2024 (UTC)

Translation request

Hello, Chaduvari.

Can you create the article en:Phlegraean Fields, which is Europe's only supervolcano and which is dormant, in Telugu Wikipedia? Can you use (and transliterate) the Italian title, Campi Flegrei, not the English title of the article, since the volcano is not located in an English-speaking country?

Yours sincerely, Oirattas (చర్చ) 06:26, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Hi Oirattas, there is an issue with creating isolated articles like this - there are no relevant articles from which links can be given to this article. I created a few such pages hitherto, but could not find appropriate articles to link these pages from. Few months back I translated "Laacher See" as లాచర్ సీ. But I could not find even a single article from which I can link it from. I had to create a link in See also section of అగ్నిపర్వతం (Volcano).
So, I concluded thus: let the articles be created 'naturally' - either from an existing red link or from an article which shows the necessity of this new article.
As for translating Campi Flegrei, I think we are not there yet. Sorry for disappointing you.__ చదువరి (చర్చరచనలు) 15:28, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
I understand. Thank you for the reply. Oirattas (చర్చ) 19:44, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]