వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అభిప్రాయ విభేదాలను గౌరవించండి

ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).

ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

స్వాగతం! నా చర్చాపేజీలో రాసే వ్యాఖ్యలకు సమాధానాలు ఇక్కడే ఇవ్వడానికి ఇష్టపడతాను.
ఒకవేళ సమాధానం మీ పేజీలో ఇవ్వాలని మీరు భావిస్తే ఆ విషయం రాయండి, అలాగే రాస్తాను.

పునస్వాగతం[మార్చు]

మీరు తెవికీలో మరల క్రియాశీలకమైనందుకు సంతోషంగా ఉంది. --రవిచంద్ర (చర్చ) 13:10, 13 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మిమ్మల్ని తెవికీలో మళ్లీ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. --స్వరలాసిక (చర్చ) 23:59, 13 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారమండి, నాక్కూడా సంతోషంగా ఉంది.__చదువరి (చర్చరచనలు) 13:30, 18 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విఠోబా వ్యాసం సమీక్ష కోసం అభ్యర్థన[మార్చు]

చదువరి గారూ, విఠోబా వ్యాసం ఆంగ్ల వికీలో మొదటి పేజీలో ప్రచురితమైన వ్యాసం. దాన్ని నేను తెలుగులోకి అనువదించాను. దాన్ని మీరు ఓ సారి పరిశీలించి మార్పులు చేర్పులు చేయగలరు. --రవిచంద్ర (చర్చ) 13:30, 14 ఆగష్టు 2016 (UTC)

రవిచంద్ర గారూ, చేసాను. దిద్దుబాటు ఘర్షణ వచ్చింది, సర్దుబాటు చేసాను. మీ దిద్దుబాట్లు రద్దయ్యాయేమో ఓసారి చూడండి. __చదువరి (చర్చరచనలు) 14:51, 14 ఆగష్టు 2016 (UTC)
చాలా థ్యాంక్సండీ. నా దిద్దుబాట్లేమీ పోలేదు. అలాగే మీ దిద్దుబాట్లు కనబడుతున్నాయి. --రవిచంద్ర (చర్చ) 14:55, 14 ఆగష్టు 2016 (UTC)

వాడుకరిపేరును తొలగించండి[మార్చు]

9 అక్టోబరు 2016 న (కొత్త వాడుకరుల చిట్టా); 05:10 లో కొత్తవాడుకరి అసభ్య పదజాలంతో వాడుకరి పుటను సృష్టించాడు. తొలగించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 05:27, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ వాడుకరిపేరును అర్జున గారు నిరోధించారు.__చదువరి (చర్చరచనలు) 07:11, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]


చదువరి గారికి కృతజ్నతలు .రత్నం బాల్ పెన్ వర్క్స్ పెజీ గురించి మీ కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు. మీరు ఒ చెయ్యివచ్చు. మూలాలు చాలా వున్నాయి, పేపర్లలో పడిన వార్తల తేదీలతో ఇద్దామని ఆగాను, ఫొతొ కూడా పెట్టాను, మరి కాపీరైట్ అంంటూ తొలగించారు. నాకైతె అర్ధం కాలేదు. మీరు పెడితె పెట్తవచ్చు.--రాఘవీయం 06:43, 14 అక్టోబరు 2016 (UTC)

Nomination of వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) for deletion[మార్చు]

A discussion is taking place as to whether the article వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) is suitable for inclusion in Wikipedia according to Wikipedia's policies and guidelines or whether it should be deleted.

The article will be discussed at Wikipedia:Articles for deletion/వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.

Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. చదువరి (చర్చరచనలు) 16:47, 15 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Nomination of వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) for deletion[మార్చు]

A discussion is taking place as to whether the article వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) is suitable for inclusion in Wikipedia according to Wikipedia's policies and guidelines or whether it should be deleted.

The article will be discussed at Wikipedia:Articles for deletion/వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.

Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. చదువరి (చర్చరచనలు) 16:58, 15 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

MfD nomination of వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం)[మార్చు]

వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం), a page you substantially contributed to, has been nominated for deletion. Your opinions on the matter are welcome; please participate in the discussion by adding your comments at Wikipedia:Miscellany for deletion/వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) and please be sure to sign your comments with four tildes (~~~~). You are free to edit the content of వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం) during the discussion but should not remove the miscellany for deletion template from the top of the page; such a removal will not end the deletion discussion. Thank you. చదువరి (చర్చరచనలు) 17:08, 15 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

AWB ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ వర్గాలను శుద్ది చేయడం గురించి[మార్చు]

ఆర్యా,
AWB ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ వర్గాలను సరిచేయగలరు. అనేక వర్గాలలో ఆంధ్రప్రదేశ్ బదులు ఆంధ్ర ప్రదేశ్ అని ఉన్నది. దీనిని సరిచేయగలరు.
భవదీయుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:23, 18 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, "ఆంధ్ర ప్రదేశ్" సరైనదేమో కదా!? వర్గం:ఆంధ్రప్రదేశ్ కూడా వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కు దారిమార్పు చెందుతోంది. మీ ఉద్దేశం "ఆంధ్రప్రదేశ్" ను "ఆంధ్ర ప్రదేశ్" కు మార్చాలనా? అదే అయితే, దాదాపు 178 వర్గాలను సృష్టించి, సుమారో వెయ్యి పేజీల్లో వర్గాన్ని మార్చాలి. __చదువరి (చర్చరచనలు) 11:45, 18 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణ కోరడమైనది[మార్చు]

చదువరిగారూ నాకు అనాథ పేజీ అంటే సరిగ్గా అర్థం కావడం లేదు. ఉదాహరణకు పెళ్లకూరు జయప్రద అనే వ్యాసంలో నెల్లూరు, కొడవలూరు, బొడ్డువారిపాలెం వగైరా పేజీలకు లింకులు ఉన్నాయి కదా. అప్పుడు ఆ పేజీ అనాథ అవుతుందా? లేక వేరే వ్యాసం నుండి పెళ్లకూరు జయప్రద పేజీకి లింకు ఇస్తే అప్పుడు ఆ పేజీని అనాథ పేజీ ఆనకూడదా? నేను తెలుగు రచయిత్రుల జాబితా లో జయప్రదారెడ్డి అనే పదాన్ని జయప్రదా సోమిరెడ్డిగా దిద్దుబాటు చేసి దానికి పెళ్లకూరు జయప్రద వ్యాసం లింకు ఇచ్చి పెళ్లకూరు జయప్రద వ్యాసంలో మీరు AWB ద్వారా ఉంచిన orphan tagను తొలగించాను. ఇది సరియైనదేనా? ఇప్పటికీ AWB పెళ్లకూరు జయప్రద వ్యాసాన్ని orphan గానే గుర్తిస్తుందా? దయచేసి చెప్పగలరు. నాకు ఈ ఆటో వికీ బ్రౌజరుగురించి బొత్తిగా తెలియదు.--స్వరలాసిక (చర్చ) 02:09, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

@స్వరలాసిక:సార్, మీరు అనుకుంటున్నది కరెక్టే, చేసిన పని సరైనదే. "వేరే వ్యాసం నుండి పెళ్లకూరు జయప్రద పేజీకి లింకు ఇస్తే అప్పుడు ఆ పేజీని అనాథ పేజీ ఆనకూడదా?" - అవును, అనకూడదు. వేరే పేజీల నుండి అసలు లింకే లేకపోతే అది అనాథ అవుతుంది. ఇప్పుడు మీరు తెలుగు రచయిత్రుల జాబితా నుండి ఆ పేజీకి లింకు ఇచ్చారు కాబట్టి, పెళ్లకూరు జయప్రద పేజీ ఇక అనాథ కాదు. నిర్వచనాలివి:
 • అనాథ పేజీ: వేరే ఇతర పేజీల నుండి ఈ పేజీకి లింకు -లోనికి వచ్చే లింకు (ఇన్‌కమింగ్ లింకు) - ఏమీ లేకపోతే అప్పుడు అది అనాథ. దీనితో సంబంధ బాంధవ్యాలున్న పేజీలేమీ లేవన్నమాట. పేజీకి ఎడం పక్క నున్న "ఇక్కడికి లింకున్న పేజీలు" లింకును నొక్కితే ఏయే పేజీల నుండి ఈ పేజీకి లింకులున్నాయో చూపిస్తుంది.
 • అగాధ పేజీ: ఇక్కడి నుండి వేరే ఇతర పేజీలకు లింకేమీ -బయటికి పోయే లింకు (ఔట్‌గోయింగ్ లింకు)- లేకపోతే అది అగాధ పేజీ. ఈ పేజీలోకి వస్తే ఇక బయటికి పోలేం -అగాధ మన్నమాట.
పోతే, పెళ్లకూరు జయప్రద పేజీని AWB అనాథగా పరిగణించదు. __చదువరి (చర్చరచనలు) 02:25, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక అనాథ పేజీకి అయోమయ నివృత్తి పేజీ నుండి లింకు ఇచ్చామనుకుందాం. అప్పుడు అది అనాథ పేజీ కాకపోతుందా? AWB దానిని అనాథ పేజీగా పరిగణించదు కదా? :)--స్వరలాసిక (చర్చ) 02:45, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అయోమయనివృత్తి పేజీ నుండి వచ్చే లింకును పరిగణించదు. అయోమయనివృత్తి, దారిమార్పులు, వ్యాసాల చర్చాపేజీలు మొదలైన పేజీల నుండి వచ్చే లింకులు పరిగణన లోకి రావు. en:Wikipedia:Orphan#Criteria ఈ విషయం చెబుతోంది. __చదువరి (చర్చరచనలు) 03:04, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారూ జనన, మరణాల తేదీలు, సంవత్సరాలు ఉన్న పేజీల నుండి ఒక అనాథ పేజీకి లింకు ఇస్తే ఆ లింకును కూడా పరిగణించరా? ఉదాహరణకు పటాని సమంత్ పేజీకి 1935, డిసెంబరు 13 పేజీల నుండి లింకు ఇచ్చి పటాని సమంత్ పేజీలోని orphan tagను తొలగించాను. అయితే ఎవరో నా చివరి మార్పును రద్దు చేశారు.--స్వరలాసిక (చర్చ) 01:03, 31 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ, పటాని సమంత్ పేజీలో చివరి మార్పు అక్టోబరు 23 న, ChaduvariAWB చేసినట్లు ఉంది. ఆ తరువాత మీరు అక్టోబరు 29 న 1935, డిసెంబరు 13 పేజీల నుండి లింకులు ఇచ్చారు. ఆ రెండు లింకులూ పరిగణనలోకి వస్తాయి. కానీ, పటాని సమంత్ పేజీలో ఆ మూసను తీసివెయ్యలేదు (తీసినట్లుగా ఆ పేజీ చరిత్రలో కనిపించడం లేదు). బహుశా మీరు చేసిన ఆ మార్పు సేవు కాలేదేమో. మరోసారి ప్రయత్నించి చూడండి. __చదువరి (చర్చరచనలు) 01:37, 31 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:Main article[మార్చు]

చదువరిగారూ పై మూసను నేను రామాయణం వ్యాసంలో తెలుగులో అనే పేరాగ్రాఫులో ఉపయోగించాను. ఒకసారి చూడండి. నాకు "Main article: తెలుగు రామాయణాల జాబితా" అని కనిపించాలి. ఎందుకు అలా కనిపించడం లేదు? కాస్త వివరించగలరు. --స్వరలాసిక (చర్చ) 17:48, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

@స్వరలాసిక: ఆ మూసతో సమస్యేంటో చూస్తాను. ఈలోగా మీరు మూస:ప్రధాన వ్యాసం ను వాడండి సార్. __చదువరి (చర్చరచనలు) 12:46, 28 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
{{Main article}} మూస సరిచేయబడినది. పనిచేస్తున్నది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:54, 28 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
కాగల కార్యం రమణ గారు తీర్చార్సార్!__చదువరి (చర్చరచనలు) 13:08, 28 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, కె.వెంకటరమణ ధన్యవాదాలండీ! --స్వరలాసిక (చర్చ) 15:00, 28 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు[మార్చు]

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:54, 1 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Address Collection[మార్చు]

Congratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 07:58, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:Underlinked[మార్చు]

చదువరి గారూ! తక్కువ వికీలింకులున్న వ్యాసాలలో ఆ మూసను తొలగించడానికి కనీసం ఎన్ని అంతర్గత వికీలింకులు ఉండాలి? అలాంటి నిబంధన/ప్రాత్రిపదిక ఏమైనా ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్నదా? దయచేసి నా సందేహాన్ని తొలగించగలరు.స్వరలాసిక (చర్చ) 15:22, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదాహరణకు ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే వ్యాసంలో 4 లింకులను (వాటిలో ఒకటి ఇంగ్లీష్ వికీపీడియా నుండి) చేర్చాను. ఇవి మూసను తీసివేయడానికి సరిపోతాయా? స్వరలాసిక (చర్చ) 16:16, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
@స్వరలాసిక: -కచ్చితంగా ఎక్కడా సంఖ్యను చెప్పినట్టు లేర్సార్. నేను మూడు లింకులు సరిపోతాయనుకుంటున్నాను - ఇందుకు లాజిక్కేమీ లేదు. ఈ లెక్కన, "ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్" లో ఆ మూసను తీసెయ్యొచ్చు.__చదువరి (చర్చరచనలు) 02:38, 4 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు విక్షనరీకి లింకు[మార్చు]

చదువరి గారూ! గుణాత్మక పరిశీలన అనే వ్యాసంలో ఒకచోట వ్యూహం అనే పదానికి ఇంగ్లీషు విక్షనరీ నుండి లంకె ఉంది. ఆ లంకెను తెలుగు విక్షనరీకి తరలించడమెలా? విక్షనరీ:వ్యూహం అనే లంకె పనిచేయడం లేదు.

స్వరలాసిక గారూ, :te:Wikt:వ్యూహం లేదా Wikt:వ్యూహం - ఇలా రాస్తే తెవిక్షనరీకి లింకవుతుందండి. __చదువరి (చర్చరచనలు) 04:15, 13 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సార్!--స్వరలాసిక (చర్చ) 04:42, 13 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:హిందూ మతము[మార్చు]

చదువరి గారూ! మూస:హిందూ మతము పేజీలో మార్పులు చేయకుండా లాక్ చేయబడి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ క్రింది దిద్దుబాటును చేయగలరు. గురువు,సాధువు,తత్వవేత్త,ఆచార్యులు అనే విభాగం క్రింద మధ్యయుగము ఉప విభాగంలో వేదాంత దేశికకు వేదాంత దేశిక లంకె ఇవ్వగలరు.--స్వరలాసిక (చర్చ) 10:06, 28 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మార్చాన్సార్.__చదువరి (చర్చరచనలు) 10:14, 28 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Speedy deletion nomination of తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002[మార్చు]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section A3 of the criteria for speedy deletion, because it is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, images, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. Please see Wikipedia:Stub for our minimum information standards for short articles. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. చదువరి (చర్చరచనలు) 07:25, 2 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

పాఠ్యమేమీ లేదు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. చదువరి (చర్చరచనలు) 07:30, 2 జనవరి 2017 (UTC) చదువరి (చర్చరచనలు) 07:30, 2 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండ తొలిగించ వచ్చు. గతంలో కూడ వివరాలు లేని కేవలం ఉప శీర్షికలు మాత్రమే వున్న వ్యాసాలను తొలగింపుకు ప్రతి పాదించారు.భాస్కరనాయుడు (చర్చ) 13
43, 3 జనవరి 2017 (UTC)

Nomination of తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 for deletion[మార్చు]

A discussion is taking place as to whether the article తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 is suitable for inclusion in Wikipedia according to Wikipedia's policies and guidelines or whether it should be deleted.

The article will be discussed at Wikipedia:Articles for deletion/తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2002 until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.

Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. చదువరి (చర్చరచనలు) 07:31, 2 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికి మీడియాలో మన తెలుగు వీడియో గురించి[మార్చు]

చదువరిగారూ..... మీరు చెప్పగా మన వీడియో చూచాను..... మీకు చాల ధన్యవాదాలు. భాస్కరనాయుడు (చర్చ) 13:37, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కానీ నాదొక చిన్న సందేహము???? ఆ వీడియో మా యింటి ముందు నేను తీసిందే....... దానికి రుజువుగా నాపేరు ఎక్కడా కనబడలేదు.. మీరెలా కనిపెట్టారు?? ఆ కిటుకుకు నాకు కూడ చెబితే వికి మీడియాలో నా పేరు చూసుకొని కొంచెంసేపు సంతోషిస్తాను. భాస్కరనాయుడు (చర్చ) 13:55, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

@Bhaskaranaidu: ఆ వీడియో కింద కుడివైపు మూలన రెండు చిన్న పెట్టెలు ఒకదాని మీదొకటి ఉన్నాయి చూడండి సార్. ఆవి నొక్కితే ఆ వివరాలున్న పేజీకి వెళ్తాం. __చదువరి (చర్చరచనలు) 14:20, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చూశానండి. చాల నెనరులు.భాస్కరనాయుడు (చర్చ) 14
29, 3 జనవరి 2017 (UTC)

Nikolai Noskov[మార్చు]

Namaste dear Chaduvari! Can you translate in your Telugu an article about singer Nikolai Noskov (Nikolai Noskov)? If you make this article then I will be very grateful to you! Thank you! --212.48.202.203 08:01, 20 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా ముఖ్యమైన అంశాలు తొలగించారు[మార్చు]

కేబుల్ టీవీ పైన అవగాహన మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ చాలా ముఖ్యమైన అంశాలు తొలగించారు.--N.P.Gouda (చర్చ) 13:38, 20 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

N.P.Gouda గారూ, ఒకవేళ నేను ముఖ్యమైన అంశాలు వేటినైనా తొలగించి ఉంటే సరిచేద్దామని మళ్ళీ చూసాను. కానీ నేను తొలగించినవి ముఖ్యమైనవిగా నాకేమీ తోచలేదు. మీకు అలా తోచినవేవో చెబితే చర్చించి, సరిచేద్దాం.
ఆ వ్యాసంలో చెయ్యాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. నేను చేసినది చాలా తక్కువ. కొన్ని ఇక్కడ రాస్తున్నాను:
 1. చాలా చోట్ల మూలా లవసరం. ఉదాహరణకు.. "వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది.", అని అనేటపుడు, రెండు రాష్ట్రాల్లో రెండున్నర లక్షల మంది, దేశంలో కోటి మందికి పైనా ఉపాధి పొందుతున్నారని చెప్పేటపుడూ మూలాలు అవసరం. మూలాల గురించి దాని చర్చా పేజీలో రాసారు గానీ, ఆ దిశలో పెద్దగా పని జరిగినట్లు లేదు.
 2. వ్యాస నిర్మాణం/ఆకృతి మారాలి. విభాగాలు మరీ ఎక్కువైపోయాయి. వాటిని సంబద్ధీకరించాలి.
 3. రచయిత స్వంత అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. వికీలో ఆ శైలి పనికిరాదు; ఉదాహరణకు "తలా తోకా లేని నిర్ణయం" అని చెప్పడం లాంటివి. ఒకవేళ ఆ మాటను ఎవరైనా అని ఉంటే దాన్ని ఉదహరించవచ్చు.
 4. కొన్ని కొన్ని వాక్యాలు రెండేసి సార్లు వచ్చాయి. నేను అలాంటి రెండు వాక్యాలను తొలగించాను. ఇంకా ఉన్నాయేమో తెలీదు, చూడాలి.
 5. పోతే, ఆ వ్యాసంలో వాక్యనిర్మాణం చాలాచోట్ల సరిగ్గా లేదు. బోలెడంత మార్చాలి. తలా ఒక చెయ్యి వేస్తే గానీ ఈ పనులు కావు. __చదువరి (చర్చరచనలు) 14:17, 20 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అంకుల్ టామ్స్ క్యాబిన్[మార్చు]

ఈ వ్యాసాన్ని నేను 24 నవంబర్ 2016 తేదీన వికీపీడియా:పుస్తకాల వ్యాసాల జాబితాలో చేర్చి ఆ వ్యాసంలో ఉన్న orphan tag తొలగించాను. కానీ 3 జూన్ 2017న మళ్ళీ orphan tag చేర్చారు. ప్రాజెక్టు పేజీలలో మాత్రమే ఉన్న వ్యాసాలు అనాథలేనా? - స్వరలాసిక (చర్చ) 02:43, 26 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి.__చదువరి (చర్చరచనలు) 02:46, 26 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:విలీనము[మార్చు]

విలీనం మూసను సరిచేయాల్సి ఉంది. ఉదాహరణకు స్టాప్ మోషన్ యానిమేషన్ వ్యాసాన్ని యానిమేషన్ వ్యాసంలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తూ విలీనం మూస పెట్టబడి ఉంది. అది ఈ క్రింది విధంగా కనిపిస్తూ ఉంది.

ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము [[::యానిమేషన్|యానిమేషన్]] తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) - స్వరలాసిక (చర్చ) 04:23, 26 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సరిచేసాను, స్వరలాసిక గారూ.__చదువరి (చర్చరచనలు) 10:01, 27 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ట్రినిడాడ్ మరియు టొబాగో[మార్చు]

చదువరిగరూ! పొరపాటు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఉత్తర అమెరికా అనే మూసలోని లింకు అధారంగా నేను ఈ పేజీ సృష్టించాను.ఇప్పటికే పేజీ ఉన్నవిషయం నేను గమనించలేదు.సృష్టించిన పేజీ తొలగించి ఇప్పుడు ఉన్న పేజీలో పని కొనసాగిస్తాను. T.sujatha (చర్చ) 16:01, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ శ్రీ శ్రీ సంతోషం మాతా ఆలయ పేజీ ని తోలగించుటకు కారణం?[మార్చు]

Bahulyapentakoti (చర్చ) 01:46, 12 అక్టోబరు 2017 (UTC) నా పేరు బాహుల్య. నేను మా గ్రామ దేవత శ్రీ సంతోషం మాత గురించి వీకీపిడియా లో రాయదలచుకున్నాను. కాని మీరు తోలగించారు. నేను తప్పు చేశానేమె నాకు తెలియదు. దయచేసి నాకు రాయాడానికి సహాయం చేయగలను మనవి. Bahulyapentakoti (చర్చ) 01:46, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

బాహుళ్య గారూ, వికీపీడియాలో రాస్తున్నందుకు ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నందుకూ ధన్యవాదాలు. గతంలో కోడూరు సంతోషిమాతా పేజీని తొలగించడం జరిగింది. అప్పుడు జరిగిన చర్చను చూడండి. ఈ పేజీని తిరిగి సృష్టించాలంటే ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇపుడు సృష్టిస్తున్న పేజీల్లో.. ఒకసారి అసలు ఏ పాఠ్యమూ ఇవ్వలేదు. ఇచ్చిన కొద్ది పాఠ్యమూ కూడా ఇంగ్లీషులోని సంతోషి మాత పేజీ నుండి కాపీ చేసి ఇక్కడ పెట్టారు. ఈ రెండు పేజీలకు అసలేమాత్రమూ సంబంధం లేదు. ఇంకోసారి కోడూరు గ్రామం గురించిన విశేషాలు (జనాభా వివరాలు వగైరా) రాసారు తప్ప, గుడికి సంబంధించిన విశేషాలేమీ రాయలేదు.
గుడికి సంబంధించిన విశేషాలేమైనా మీవద్ద ఉంటే అవి రాస్తూ పేజీని మళ్ళీ సృష్టించండి. ఆ విశేషాలన్నింటికీ తగు మూలాలనివ్వాలి. అంతేకాదు, అ గుడి గురించి ఈసరికే ప్రధాన మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచురించబడి ఉండాలి. ఉంటే ఆ లింకులనూ ఇవ్వండి. ఈ లింకులను ఆ వ్యాసపు చర్చాపేజీలో పెట్టండి. మూలాలను వ్యాసంలో ఎలా చేర్చాలో మీకు తెలియకపోతే నేను చేస్తాను.
వికీలో రాసేటపుడు కొన్ని నియమాలను పాటించాలి. వాటిలో ముఖ్యమైనవి ఇవి:
 1. మనం రాసే విషయానికి తగు ప్రాముఖ్యత ఉండాలి. దానికి గుర్తు, ఆ విషయం గురించి ప్రముఖ మాధ్యమాల్లో (ప్రధాన వార్తాపత్రికల్లోగాని, సంబంధిత జర్నళ్ళలో గానీ) దాని గురించి ప్రచురించబడి ఉండడం.
 2. మనం రాసే విషయాన్ని ఇతరులు నిర్ధారించుకోగలిగేలా ఉండాలి. అందుకు తగిన మూలాలను ఇవ్వాలి.
 3. తటస్థ దృక్కోణంతో రాయాలి.
 4. ఈసరికే ఎక్కడైనా ప్రచురించబడిన విషయాలను రాయాలేగానీ, మౌలిక పరిశోధనలు ఇక్కడ రాయకూడదు.
 5. ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలి. ఒకటికంటే ఎక్కువ ఖాతాలుంటే వాటిని వెల్లడిస్తూ, అలా సృష్టించడానికి గల కారణాలను వెల్లడించాలి. లేదంటే ఆ ఖాతాలను దురుద్దేశంతో సృష్టించారని భావిస్త్తారు.
మరోసారి ధన్యవాదాలతో__చదువరి (చర్చరచనలు) 03:00, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
బాహుళ్య గారూ, మరో సంగతి.. మనం రాయదలచిన వ్యాసం ఈసరికే వికీపీడియాలో ఉందేమో చూడాలి. అలా చేస్తే మళ్ళీ సృష్టించాల్సిన అవసరం ఉండదు. మాకవారిపాలెం, జీ.కోడూరు గ్రామము పేజీలు వేరే పేర్లతో (మాకవరపాలెం, కోడూరు (మాకవరపాలెం)) తెలుగు వికీపీడియాలో ఈసరికే ఉన్నాయి. కొత్తగా వీటిని సృష్టించాల్సిన అవసరం లేదు. __చదువరి (చర్చరచనలు) 03:20, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మరి మీరు నాకు సహాయం చేస్తారా సంతోషి మాతా వ్యాసం గురించి. నేను రాయదలుచుకున్నాను Bahulyapentakoti (చర్చ) 09:28, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు రాయదలచుకున్న పాఠ్యమేంటో మీ వాడుకరి పేజీలో రాయండి. __చదువరి (చర్చరచనలు) 09:43, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నేను రాయాలనుకున్న విషయం వాడుకరి పేజీలో రాశాను. దయచేసి నాకు సహాయం చేయండి. Bahulyapentakoti (చర్చ) 16:09, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

బాహుళ్య గారూ,
 1. మీరు రాసిన ఆ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత లేదు. అది ప్రముఖమైనదే మీరు భావిస్తే అందుకు సంబంధించిన లింకులు (రుజువులు) చూపించండి. ఆ గుడి గురించి, ప్రముఖ ప్రచురణల్లో వచ్చిన వ్యాసాలేమైనా ఉంటే చూపండి.
 2. పాఠ్యానికి మూలాలు కావాలి. మీరక్కడ రాసిన కథనానికి అంతర్జాలంలో ఎక్కడైనా తగు మూలాలున్నాయేమో చూపండి.
 3. కనకదుర్గకు, మునిసిపాలిటీలకూ సంబంధించిన లింకులు ఇచ్చారక్కడ - అవి ఆ పేజీకి మూలాలెలా అవుతాయి?
గతంలోనూ ఇదే పాఠ్యం రాసారు. అప్పుడు ప్రాముఖ్యతను నిరూపించనందునే/మూలాలు చూపనందునే తొలగించబడింది. ఇప్పుడూ అదే పునరావృతమైంది. ప్రస్తుతమున్న స్థితిలో దీన్ని తొలగించాల్సిందే.__చదువరి (చర్చరచనలు) 16:24, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కనకదుర్గకు, మునిసిపాలిటీలకూ సంబంధించిన లింకులు ఇచ్చారక్కడ - అవి ఆ పేజీకి మూలాలెలా అవుతాయి? నన్ను మన్నించండి మూలాలు కావాలి అని అన్నారు కదా అని నేను మా గ్రామం గురించి ఉన్న మునిసిపాలిటీ సంబంధిత మూలం జతచేశాను. నేను మళ్ళీ పేజీ రాయడానికి సహాయం అడిగాను. చేశారు. దేవాలయం గురించి వ్యాసం లో ఉప శీర్షికల గురించి సహాయం చేయండి. నాకు. Bahulyapentakoti (చర్చ) 17:38, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
బాహుళ్య గారూ, అసలు ఆ వ్యాసం అక్కడ ఉండదగినది కాదండి. దానికి విషయ ప్రాముఖ్యత లేదు. గుడి గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వగైరా వార్తాపత్రికల్లోగాని, మరేదైనా ప్రఖ్యాత ప్రచురణల్లోగానీ లేదా మరెక్కడైనా ప్రచురించారా? అలాంటివేమైనా ఉంటే ఇవ్వండి, సముదాయం వాటిని పరిశీలించి, నిర్ణయిస్తుంది. లేదంటే, వ్యాసాన్ని తొలగించాల్సిందే.__చదువరి (చర్చరచనలు) 01:41, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రచురణ సాక్షీలోని,ఈనాడు, లో వచ్చింది. కాని అంతర్జాలం లో దొరకలేదు.మీరు సమయం ఇస్తే నేను జతచేస్తాను. Bahulyapentakoti (చర్చ) 01:45, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు సాక్షి లో వచ్చింది నేను జతచేస్తాను.ధన్యవాదాలు. Bahulyapentakoti (చర్చ) 02:11, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు నేను సాక్షి దినపత్రక లో గుడి గురించి కధనం వచ్చింది. దాని యెక్క లింకు మూలంగా జతచేశాను. Bahulyapentakoti (చర్చ) 03:22, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సాక్షి పత్రికలోని లింకు ఈ వ్యాసపు నోటబిలిటీని నిర్ధారించేందుకు పనికిరాదు. వ్యాస విషయం గురించిన సమాచారాన్ని ఇది ఇవ్వడం లేదు. __చదువరి (చర్చరచనలు) 04:47, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఆవిషయం నేను వ్యాసం లో పరిచయం చేశాను ఇప్పుడు సరిపోతుందా లేదు అంటే మీ అందరికీ ఇష్టమైనట్టు పేజీని తోలగించుటకు ఓప్పుకుంటున్నాను. కానీ మొదటి నుంచీ మీరు చెప్పిందే చేశాను . ఓకసారి రాసిన వ్యాసం తోలగిస్తున్నారు దాన్ని నేను మరలా రాయడానికి ఎంత కష్టపడుతున్నానో ఓక రచయితగా అర్ధం.చేసుకుంటారని ఆశిస్తున్నాను. Bahulyapentakoti (చర్చ) 13:46, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
బాహుళ్య గారూ, వ్యాసపు విషయ ప్రాముఖ్యతను (నోటబిలిటీ) నిర్ధారించేందుకు తగు లింకులు ఇవ్వమని మిమ్మల్ని అడిగాను. అది మీరు చెయ్యలేదు. ఇచ్చిన ఒక్క లింకూ కూడా అందుకు సరిపోదు. దానికి విషయ ప్రాముఖ్యత లేదు కాబట్టే గతంలో రాసిన వ్యాసాలను తొలగించారు. ఇపుడు మీరు అదే విషయాన్ని మళ్ళీ తెచ్చి పెట్టి వేరే పేరుతో పేజీని తయారుచేస్తున్నారు. నోటబిలిటీని నిరూపించలేని పక్షంలో మీరు అనవసరంగా శ్రమ పడుతున్నట్లేనండి. మీరిక ఆ ప్రయత్నాన్ని విరమించి, వేరే వ్యాసాలపై మీ సమయాన్ని వెచ్చిస్తే మంచిదని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 15:17, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీ యెక్క సమాధానంకు ధన్యవాదాలు దయచేసి నాకు మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వగలరా నేను మీ దగ్గర ఓక నెలరోజులు నేర్చుకుంటాను దయచేసి ఓప్పుకోండి. Bahulyapentakoti (చర్చ) 15:43, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నన్ను మన్నించండి నేను తప్పు చేశాను దయచేసి నన్ను మన్నించండి Bahulyapentakoti (చర్చ) 16:18, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల పాఠ్యం కొరకు విజ్ణప్తి[మార్చు]

చదువరి గారూ.....

మీరు పంపిన చిత్తూరు జిల్లాల గ్రామ వ్యాసాల పాఠ్యాన్నిపూర్తిగా ఎక్కించాను. కనుక మరొక జిల్లా కర్నూలు లేదా అనంతపురం జిల్లాల గ్రామ వ్యాసాల పాఠ్యాన్ని తొందరలో పంపించగలరు. మరొక విన్నపం ఏమంటే? చిత్తూరు జిల్లా గ్రామ వ్యాసాల్లో పాఠ్యాంశం లేని గ్రామాలు సుమారు 100 కు పైగా మిగిలి పోయి వున్నాయి. ఆ గ్రామాల పేర్లు పంపితే దానికి సంబందించిన పాట్యాన్ని పంపించగలరా...? వీటి గురించి ఏం చేద్దాం ఆలోసించి ఒక నిర్ణయం చెప్పండి. Bhaskaranaidu (చర్చ) 12:16, 26 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారూ, ఆ వంద గ్రామాల జాబితా పంపించండి. మండలం పేరుతో సహా పంపించండి సార్. జనగణన వారి జాబితాలో ఆ గ్రామాల పేర్లు ఉంటే ఆ ఫైళ్ళు తయారు చేసి పంపిస్తాను. వాటితో పాటు అనంతపురం జిల్లా గ్రామాల ఫైళ్ళు కూడా పంపిస్తాను.__చదువరి (చర్చరచనలు) 12:32, 26 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ.....

పాఠ్యాంశం లేని గ్రామాలను మండలాల వారిగా ఇక్కడ ఇస్తున్నాను. ముందు అనంతపురం గ్రామాల వ్యాసాలని పంపించండి. తర్వాత మిగతా వాటిని పంపగలరు.

చిత్తూరు జిల్లా లో మండలాలలో పేర్లు వుండి, పాఠ్యాంశం లేని గ్రామాలు.[మార్చు]

 1. బంగారు పాళెం. మండలం. నల్లంగడు, సదాకుప్పం, నలగంపల్లె, పామినివాండ్లవూరు, గుండ్ల కట్టమంచి, కరిడివారి పల్లి
 2. బుచ్చినాయుడు ఖండ్రిగ, మం. లో తూర్పు వరతూరు,
 3. బీ.కొత్తకోట మండ. గొల్లపల్లె (బీ.కొత్తకోట)
 4. చిన్నగొట్టిగల్లు మండ. ...లేవు.
 5. చిత్తూరు మండలం. అరతల. కృష్ణాపురం (చిత్తూరు). దొడ్డిపల్లె (చిత్తూరు), మంగసముద్రం (గ్రామీణ), మురకంబట్టు
 6. చౌడేపల్లె మం. లో. దుర్గసముద్రం (చౌడేపల్లె), గడ్డంవారిపల్లె (చౌడేపల్లె)
 7. గంగాధర నెల్లూరు మం. లో గంగాధరనెల్లూరు
 8. గుడుపల్లె మం. లో గుండ్ల సగరం, గూడుపల్లె చీకటి పల్లె, బోయనపల్లె,
 9. గుర్రంకొండ మం. లో.. చెర్లోపల్లె (గుర్రంకొండ)
 10. ఐరాల మం. లో గుండ్లపల్లె (ఐరాల), పేరయ్యగారి పల్లి, చిగరపల్లె, చుక్కావారిపల్లె. తిరుమలయ్యగారిపల్లె. దిగువనాగులవారిపల్లె,
 11. కె.వి.బి.పురం మం. లో.. సుబ్రమణ్యపురం, కర్లపూడి, కలత్తూరు,
 12. కె.వీ.పీ.పురం మండ. వెంకటాపురం జీ.ఖండ్రిగ,
 13. కలకడ మం. లో... బోజ్జగుంటపల్లి
 14. కంభంవారి పల్లె మం. లో ఛిన్నకమ్మ పల్లి, తిమ్మానాయుడిగడ్డ, నారమాకులవడ్డిపల్లె, మిరియాల వారి పల్లె, హిస్సాపల్లె,
 15. కురబలకోట మం. లో.. జంగావారిపల్లె
 16. ములకల చెరువు మండలం లో... గట్టుక్రిందపల్లి ,
 17. నాగలాపురం మండలం లో... కృష్ణాపురం (నాగలాపురం), సుబ్బా నాయుడు కండ్రిగ, చిన్నాపట్టు, అచ్ఛమ నాయుడు కండ్రిగ, సుబ్బా నాయుడు కండ్రిగ
 18. పూతలపట్టు మం లో.. సిద్దలింగనపల్లె, వజ్జిరెడ్డి పల్లి, కుప్పన్నగారిపల్లె
 19. రామచంద్రపురం మం.లో... అనుపల్లె (రామచంద్రాపురం), గంగమాంబాపురం (రామచంద్రాపురం)
 20. రామసముద్రం మం. కుదురుచీమనపల్లె
 21. రేణిగుంట మం. లో.. చెంగారెడ్డిపల్లె, ఆనగుంట
 22. రొంపిచెర్ల మం. లో... బొమ్మయ్యగారి పల్లె, కుమ్మర పల్లి
 23. సదుం మం. లో,.. చెరుకువారిపల్లె , కలకట వారిపల్లె
 24. శ్రీరంగరాజపురం మం. లో... దుర్గరాజపురం,
 25. తంబళ్లపల్లె మం. కొత్తకొండ (తంబళ్లపల్లె), కోట్లపల్లె (తంబళ్లపల్లె), గుండ్లపల్లె (తంబళ్లపల్లె)
 26. తొట్టంబేడు మం. లో .. మామిడిగుంట, సిద్ధిగుంట ఉమామహేశ్వరపురం, గుమ్మడిగుంట (తొట్టంబేడు), చిన్నకన్నలి, చెరుకు రాగప్పనాయుడు ఖండ్రిగ, శివానందపాలెం
 27. వడమాలపేట మం. లో... ఎగువ కండ్రిగ, పచ్చికాల్వ ఎనమల పాలెమ్
 28. వరదయ్యపాలెం మండ. కురింజాలం, ఇసుకపాలెం,కోవూరుపాడు, చిన్నపందూరు
 29. వాల్మీకిపురం మం. లో .... లేవు.
 30. వెదురుకుప్పం. మం. లో... కసవనూరు, బ్రాహ్మణపల్లె (వెదురుకుప్పం)
 31. వెంకటగిరి కోట మం. లో.. క్రిష్ణాపురం (వెంకటగిరి కోట),
 32. విజయపురం మం. లో ... మంగళం కండ్రిగ,
 33. ఏర్పేడు మం. లో... పాపానాయుడుపేట, బండారుపల్లి (ఏర్పేడు మండలం), మర్రిమంద
 34. కలికిరి మం. లో . రాజువారిపల్లె,
 35. యెర్రావారి పల్లె మం. లో.. తవ్వా వాద్ల పల్లి, కోటకాడపల్లి, బావికాడ కమ్మ పల్లి
 36. కార్వేటినగరం మం. లో కలికిరిండ్లు/ కలికిరింద్లు, డేరాకండ్రిగ, లక్ష్మీపురం.
 37. కుప్పం మం. లో .. .... లేవు.
 38. చంద్రగిరి మం లో... అనంత గురప్పగారి పల్లి, చంద్రగిరి, ఇత్తెపల్లె , ఐతేపల్లి, కల్రోడుపల్లె, కోటల , కొటాల, గంగుడుపల్లి , నారావారిపల్లె, రామిరెడ్డిపల్లె (చంద్రగిరి)
 39. తిరుపతి (గ్రామీణ) మం. చెర్లోపల్లె (తిరుపతి గ్రామీణ)
 40. తిరుపతి పట్టణ మండలం ..మంగళం (తిరుపతి)
 41. నింద్ర మం లో... ఐ.ఆర్.కండ్రిగ, అరూరు (నిండ్ర మండలం), కూనమ రాజుపాలెం, పలుకూరు సుబ్బరాయుడు కండ్రిగ
 42. నగరి మం. లో... కాకవీడు, తిరుమలరాజు ఖండ్రిగ, శ్రీరంగనగర అగ్రహారం, సాల్వపట్టెడ, సత్రవాడ, నేతం ఖండ్రిగ, సరస్వతి విలాసపురం, కీలపట్టు
 43. నారాయణ వనం. మం.లో... .... లేవు.
 44. నిమ్మనపల్లె మం. ' లేవు.
 45. పలమనేరు మం. లో... పందేరుపల్లి, నాగమంగళం, గుండ్లపల్లె (పలమనేరు). పలమనేరు, చెత్తపెంట
 46. పాకాల మం. లో... తోటతిమ్మయ్య పల్లె, గాదంకి/గదంకి , ఎర్రెపల్లి / ఎర్రేపల్లి, పాలగుట్ట పల్లి, కృష్ణా పురం, వజ్జేరు పల్లి, నేలదాని పల్లి, వరదప్పనాయుడు పేట,దామల్చెరువు
 47. పాలసముద్రం మం. లో... కృష్ణజమ్మాపురం
 48. పిచ్చాటూరు మం. సిద్దిరాజుఖండ్రిగ,,
 49. పిలేరు మం. .. పీలేరు.
 50. పుంగనూరు మం. లో... .... లేవు.
 51. పుత్తూరు మం. లో... కావేరిమహారాజుల అగ్రహారం, వీరప్పరెడ్డి పాలెం, చెర్లోపల్లె (పుత్తూరు) , రామసముద్రం, మదనపల్లె
 52. పెద్దతిప్ప సముద్రం .... లేవు.
 53. మదనపల్లె మం. మదనపల్లె, అంకిసెట్టిపల్లె, చిప్పిలి, పప్పిరెడ్డిపల్లె , వెంకప్పకోట, బసినికొండ (గ్రామీణ), పామయ్యగారిపల్లె
 54. మొలకలచెరువు మం. గట్టుక్రిందపల్లి
 55. యాదమరి మం. లో .. బోడగుట్టపల్లె (యడమరి), ఓటివారిపల్లె
 56. శాంతిపురం మం. లో... కృష్ణాపురం (శాంతిపురం), నక్కన పల్లి
 57. శ్రీకాళహస్తి మం. లో....పొలి, వాగవీడు, చెర్లోపల్లె (శ్రీకాళహస్తి)
 58. సత్యవేడు మం. లో....
 59. సోమల మం. లేవు.
 60. పులిచెర్ల మం. లేవు.
 61. పెనుమూరు మం. లేవు.
 62. తవణంపల్లి మండ. గళ్ళావాళ్ళవూరు, తెల్లగుండ్లపల్లె, ద్వారకాపురం (తవణంపల్లి), నలిసెట్టిపల్లె, మటియం
 63. గుడిపాల మం. చెరువుముందర ఖండ్రిగ, దక్షిన బ్రాహ్మణపల్లె, రమాపురం (గుడిపాల)
 64. గంగవరం మం. కీలపట్ల, గంగవరం
 65. పెద్దపంజని మండ. కరసానపల్లె, ముత్తుకూరు (పెద్దపంజని), అమ్మరాజుపల్లి
 66. బైరెడ్డిపల్లె మం. చిన్నచెల్లారగుంట, తీర్థం
 67. రామకుప్పం మం. బల్ల(రామకుప్పం)
 Bhaskaranaidu (చర్చ) 06:30, 27 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అదిలాబాద్ జిల్లా గ్రామ వ్యాసాలు పూర్తయినవి.[మార్చు]

రెండో విడత పంపిన అదిలాబాదు జిల్లా గ్రామ వ్యాసాలు పూర్తయినవి. వీటిలో కొన్ని గ్రామాలు ఆ యా మండలాలలో లేవు. వాటిని వాటి క్రమ సంఖ్య ప్రకారము ఈ క్రింద ఇస్తున్నాను. పాట్యాంశం వుండి ఆ యా మండలాలలో పేర్లు లేని గ్రామల క్రమ సంఖ్య. 942, 953, 962, 965, 967, 968/ 970, 979,983, 985, 986, 987, 990, 993/ 977 నుండి 1020 1022, 1022, 1028, 1029, 1030, 1031, 1036, 1047, 1052, 1055, 1056, 1060. / 1075, 1076. / 1093, 1101, 1109. / 1125, 1129, 1139, 1143, 1149, 1151. / 1157, 1159, 1161, 1163, 1181. / 1190, 1191. / 1516, 1525, 1529, 1533. అదిలాబాదు జిల్లా మొదటి విడత లో పంపిన గ్రామాలలో కూడ కొన్ని గ్రామాల పేర్లు లేవు. అందులో కొన్నింటిని కొత్తగా ఎక్కించాను. మరొక జిల్లా గ్రామాలను పంపగలరు. దన్యవాదాలతో.....Bhaskaranaidu (చర్చ) 13:37, 6 నవంబర్ 2017 (UTC)

@Bhaskaranaidu: పైన మీరు రాసిన గ్రామాల సంగతి నేను చూస్తాను. మీరు సమాచారం చేర్చిన గ్రామాలు కొన్నిట్లో పాత పాఠ్యాన్ని తొలగించకపోవడం వలన కొత్తది, పాతదీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. (కొత్త జిల్లాలు ఏర్పాటు తరువాత ఈ వైరుధ్యం ఏర్పడింది.) వివరాలు ప్రాజెక్టు పేజీలో రాసాను, చూడండి. పేజీ తెరవగానే మొదటి రెండు వాక్యాలు ఈ వైరుధ్యాన్ని చూపిస్తున్నందువలన దీన్ని వెంటనే సవరించాల్సి ఉంది. నేను కల్లెగావ్ గ్రామంలో దీన్ని సవరించాను, చూడండి.__చదువరి (చర్చరచనలు) 03:45, 7 నవంబర్ 2017 (UTC)
నేను చిత్తూరు జిల్లా, మరియు అదిలాబాద్ జిల్లాల గ్రామ వ్యాసాలను పూర్తిచేశాను. మరొక జిల్లా గ్రామాలను పంపగలరు. Bhaskaranaidu (చర్చ) 09:12, 11 నవంబర్ 2017 (UTC)
@Bhaskaranaidu: విశాఖపట్నం గ్రామాల పేజీలు పంపిస్తున్నాను. మీరు వాటిని విజువల్ ఎడిటరు తోటే చెయ్యండి. విజువల్ ఎడిటరు వాడకపోవడం వలన ఆదిలాబాదు గ్రామాల పేజీల్లో వాక్యాల మధ్య ఖాళీలు అలాగే ఉండిపోయాయి. విజువల్ ఎడిటరు వాడే వీలు మీకు లేకపోతే, పేజీని సేవు చేసే ముందు వాక్యాల మధ్య ఏర్పడ్డ ఖాళీ లైన్లను తీసెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 15:10, 11 నవంబర్ 2017 (UTC)

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2004 వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2004 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయం లేని వ్యాసం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 11:16, 12 నవంబర్ 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 11:16, 12 నవంబర్ 2017 (UTC)

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2003 వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2003 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయం లేని వ్యాసం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 11:17, 12 నవంబర్ 2017 (UTC) <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em