వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూర్యదేవర నాయకులు X సూర్యదేవర సామ్రాజ్యం

[మార్చు]

"చదువరి గారు, నేను మార్చి 2008లో వ్రాసిన 'సూర్యదేవర నాయకులూ వ్యాసం పేరు 'సూర్యదేవర సామ్రాజం' గా మార్చబడింది. ఇది సవరించగలరు.  కుమారరావు."

నాకే చెందిన వాడుకరి:ChaduvariAWBNew పేజీలో పై వ్యాఖ్య రాసిన అజ్ఞాతకు ఇది నా సమాధానం:

అయ్యా/అమ్మా, మీరు కింది విధంగా చెయ్యాలి:

  1. మీరు నిజం గానే కుమారరావు అయితే, మీ ఖాతా ద్వారా లాగినవండి. అది ఉత్తమం. (ఏ కారణం చేతనైనా లాగిన్ కాలేకపోతే ఏం పర్లేదు, వదిలెయ్యండి. అజ్ఞాత గానే కొనసాగండి.)
  2. చర్చ:సూర్యదేవర సామ్రాజ్యం పేజీలో, "సూర్యదేవర సామ్రాజ్యం" అనే పేరుతో ఆ పేజీ ఎందుకు ఉండకూడదో, "సూర్యదేవర నాయకులు" గా ఎందుకుండాలో వివరిస్తూ చర్చ తీయండి.
  3. చర్చలో వచ్చిన నిర్ణయాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు.

దీనిపై సందేహాలేమైనా/చెప్పాల్సిందేమైనా ఉంటే, ఇక్కడ రాయండి. నేను అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధం. __ చదువరి (చర్చరచనలు) 09:16, 25 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:శశికళ గురించి శశికళ అడుగుతున్న ప్రశ్న (12:29, 30 ఏప్రిల్ 2021)

[మార్చు]

నమస్తే గురువు గారు 🙏 ఎలా ప్రారంభించాలి? తెలియజేయగలరు 🙏 --శశికళ (చర్చ) 12:29, 30 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@శశికళ గారూ, నమస్కారం. వికీపీడియాలో పని చెయ్యడం పట్ల మీరు చూపుతున్న ఆసక్తికి ధన్యవాదాలు. చాలా చిన్నచిన్న పనులతో మీరు పని మొదలు పెట్టవచ్చు. వ్యాసాల్లో కనబడే భాషాదోషాలను సవరించడం అలాంటి చిన్నచిన్న, సులువైన పనుల కోవ లోకి వస్తుంది. పనులు చిన్నవే కానీ వాటి విలువ చాలా పెద్దది. పంటి కింద రాళ్లలా అచ్చుతప్పులు తగులుతూ ఉండే పుస్తకాన్ని చదవడం ఎలా ఉంటుందో, భాషాదోషాలుండే వికీ వ్యాసాన్ని చదవడం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ సులువైన, విలువైన పని చెయ్యడం మీ మొదటి లక్ష్యంగా పెట్టుకోమని నా సలహా.
మీరు మీ హోంపేజీని చూసారా? కొత్త వాడుకరులకు మాత్రమే ఉంటుంది ఈ పేజీ, నాబోటి పాతవాళ్లకు ఉండదు. ఆ పేజీలో మీరు ఏయే వ్యాసాల్లో పనులు చెయ్యవచ్చో సూచనలిస్తుంది. ఆ సూచనలను అనుసరించి ఏదైనా పేజీని తెరిచి భాషాదోషాలను సవరించడం మొదలుపెట్టండి. మీకు సందేహం ఏమైనా ఉంటే నన్ను అడగండి. నేను వచ్చే మూడు గంటలు ఆన్‌లైన్లోనే ఉండి మీ సందేహాల కోసం ఎదురు చూస్తాను.
వ్యాసంలో సవరణలు చేసేటపుడు తప్పులేమైనా దొర్లుతాయేమోనని వెనకాడకండి. ధైర్యంగా ముందుకు సాగండి, మీవెనకే నేనున్నాను. తప్పులేమైనా జరిగితే నేను కాచుకుంటాను, సరిదిద్దుతాను. అసలు వికీలో, సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చెయ్యడం మన వల్ల కానేకాదు. కాబట్టి ముందుకు సాగండి. __ చదువరి (చర్చరచనలు) 13:36, 30 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పేజీలు

[మార్చు]

తెలుగు వికీపీడియా సైట్ లో ఎడమవైపు ఉన్న ట్యాబులలో "కొత్త పేజీలు" ట్యాబు కనబడుట లేదు. ఏమి చేయాలి.➠ కె.వెంకటరమణచర్చ 14:52, 3 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారూ, ఆ లింకును ఓ పది రోజుల కిందట అర్జున గారు తీసేసారు. దానిపై జరిగిన చర్చ చూడండి. 1. మీడియావికీ చర్చ:Sidebar 2. మీడియావికీ చర్చ:Common.css __చదువరి (చర్చరచనలు) 00:16, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Growth Newsletter #18

[మార్చు]

15:23, 17 మే 2021 (UTC)

FATHIMABI16 అడుగుతున్న ప్రశ్న (18:45, 19 మే 2021)

[మార్చు]

నమస్తే గురువుగారు --FATHIMABI16 (చర్చ) 18:45, 19 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @FATHIMABI16 గారు. వికీపీడియాకు స్వాగతం. వికీపీడియా ప్రత్యేకతలను, బహుశా మీరు గమనించే ఉంటారు -
  1. ప్రజలే ప్రజల కోసం రాస్తున్న విజ్ఞాన సర్వస్వం ఇది.
  2. తెలుగులో మరెక్కడా దొరకని - అంతర్జాలంలో గాని, పుస్తకాల్లో గానీ ఎక్కడైనా సరే, దొరకని - ఎన్నో విశేషాలు తెలుగు వికీపీడియాలో మాత్రమే లభిస్తాయి. ఉదాహరణకు "డెప్సాంగ్ మైదానం" గురించి ఎక్కడైనా దొరుకుతుందేమో గూగుల్లో వెతికితే, మన వికీలోను, మనలను కాపీ చేసే సైట్లలోనూ తప్ప ఇంకెక్కడా దాని గురించి కనబడదు. అదీ మన ప్రత్యేకత.
  3. దేని గురించైనా గూగుల్లో తెలుగులో వెతికి చూస్తే, 90% కేసుల్లో, తెలుగు వికీపీడియాయే ఫలితాల్లో మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది.
ఇక్కడ రాయడం నాకు చాలా సంతృప్తి నిస్తుంది. మీక్కూడా తెలుగు వికీపీడియాలో అలాంటి అనుభవమే కలగాలని కోరుకుంటున్నాను. వికీలో మీకు ఎలాంటి సహాయం అవసరమైనా నన్ను సంప్రదించండి. నా శాయశక్తులా సాయం చేస్తాను. __ చదువరి (చర్చరచనలు) 03:55, 20 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Sureshupanyaram అడుగుతున్న ప్రశ్న (00:10, 2 జూన్ 2021)

[మార్చు]

Hello sir, My father is great poet, I want to add his profile in wikipedia --Sureshupanyaram (చర్చ) 00:10, 2 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సురేష్ గారూ, తప్పకుండా చేర్చండి సార్. వారి గురించి ప్రపంచమంతా తెలుసుకోవాల్సి ఉంది అని మీరు భావిస్తే అలాగే చెయ్యండి. కాకపోతే, వారి గొప్పదనం గురించి కొడుకుగా మీరు చెప్పడంతో సరిపెట్టకుండా, ఇదుగో ఫలానా ఈనాడు లోనో, సాక్షి లోనో ఆయన గురించి ఈ వ్యాసాలు వచ్చాయి అని లింకులివ్వండి. లేదా ఆయనకు ఫలానా పురస్కారాలు వచ్చాయి అని ఆ లింకులివ్వండి. లేదా ఫలానా పుస్తకాల్లో ఆయన గురించి రాసారు అని ఆ లింకులివ్వండి. ఆ లింకులను నొక్కి ఇతరులు మీ నాన్నగారి గురించి తెలుసుకునేలా ఉండాలి. అప్పుడు మీరు రాసే వ్యాసం వికీపీడియా-యోగ్యంగా ఉంటుంది. మౌలికంగా, ఒక విషయం గురించి ఇక్కడ రాయాలంటే ఆ విషయానికి (వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, మరేదైనా కావచ్చు) ఈసరికే తగు ప్రాముఖ్యత ఉన్నట్టు పత్రికలు, పుస్తకాల వంటి మంచి ప్రచురణల్లో వచ్చి ఉండాలి. బ్లాగులు, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు అందుకు పనికిరావు. మీరు వికీకి కొత్త కాబట్టి ఇది కొంత కొత్తగా అనిపించవచ్చు. అంచేత ఒకపని చెయ్యండి.. ఆ వ్యాసాన్ని ముందుగా మీ వాడుకరి పేజికి ఒక ఉపపేజీ పెట్టి అందులో రాయండి. అంటే, ఇలా చెయ్యాలి:
వెతుకు పెట్టెలో User:Sureshupanyaram/మీ నాన్నగారి పేరు అని రాసి ("మీ నాన్నగారి పేరు" అన్నచోట వారి పేరు రాయండి) వెతకండి. ఇక్కడ ఆ పేరుతో పేజీ లేదు కాబట్టి, ఫలితాల్లో ఒక ఎర్ర లింకు చూపిస్తుంది. దాన్ని నొక్కితే, కొత్త ఖాళీ పేజీ తెరుచుకుంటుంది.
ఆ పేజీలో మీరు రాయదలచినది రాసెయ్యండి. ఎక్కడెక్కడ మూలాలు పెట్టాలో, ఏయే మూలాలు పెట్టాలో ఏవి పెట్టకూడదో.. ఈ విషయాల్లో నేను సాయం చేస్తాను.__చదువరి (చర్చరచనలు) 02:24, 2 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:Disney theatrical animated features

[మార్చు]

Hello. Do you have any interest in improving this template? Many movies on it need improvement, such as ది రేస్క్యూయర్స్ and బ్యాంబి 2. The original బ్యాంబి also seems to have a few problems, along with ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్. The problem on the later page, is that it is lacking sources and mostly short. All the pages seem to lack sources, and most are really short. What can be done about them? 2600:1700:53F0:AD70:CDE6:A40E:4248:639B 04:40, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Hi, I cannot improve the articles that you mentioned. Basically it is not my cup of tea. As of the template, yes I can. That template seems to have an issue: It is too large for the number of articles that we have -an overkill for Tewiki. We need to prune it by removing the red links. As we create new article pages, we can keep adding the links in the template. I will do it in about a week's time. Thanks. __ చదువరి (చర్చరచనలు) 04:54, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
I removed everything that wasn't translated in the other sections, and the red links on the first two sections. I don't know if that's what you had in mind? But most of the template didn't have the translation and some article titles were possibly wrong. There aren't many blue links on the page. What I don't know is, if anyone is interested in any of these articles? I haven't found anyone yet. It seems like if anyone was interested before, they retired or aren't active. Most of the people who contributed to ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ for example, or to బ్యాంబి and బ్యాంబి 2. I didn't see native users edit ది రేస్క్యూయర్స్ either. 2600:1700:53F0:AD70:CDE6:A40E:4248:639B 04:50, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పద్మాకర్ అడుగుతున్న ప్రశ్న (20:09, 15 జూన్ 2021)

[మార్చు]

అయ్యా నేను english లొ ఉన్న Indian Banking పేజీ ని తెలుగు లోకి ప్రయత్నిస్తున్నాన. అది మధ్యలొ ఉండగా connectivity పోయింది. దానికి తోడు LAPTOP ఆగిపొయింది. నేను చేస్తున్న పేజీ save అవ్వలేదు. దీనివలన ఎమైనా problem ఉంటుందా --పద్మాకర్ (చర్చ) 20:09, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@పద్మాకర్ గారూ, నమస్కారం. మీకు సమాధానం ఇవ్వడం చాలా ఆలస్యమైంది. మన్నించండి. ఈ పాటికి మీకు కరెంటు వచ్చే ఉంటుంది, మీ సమస్య ఏదో ఒక తీరానికి చేరే ఉంటుంది. అయినప్పటికీ నేను దీని గురించి నాకు తెలిసిన సంగతులు రాస్తాను. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పనికి రావచ్చు.
అయితే, వికీపీడీయాలో ఒక సౌలభ్యం ఉంది. పేజీ సగంలో ఉండగా ఇలాంటి ఆటంకం ఏర్పడి, తరువాత ఆ పేజీని తిరిగి తెరిచినపుడు గతంలో మనం రాసినంత మేరకు తిరిగి చూపిస్తుంది. అంటే అది పేజీలో మనం దిద్ద్దుబాటు చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడూ సేవు చేస్తూ పొతుందన్నమాట. అయితే ఇక్కడ కింది అంశాలను గమనించాలి:
  1. తిరిగి తెరిచేటపుడు, మీరు గతంలో చేస్తూ ఉన్న దిద్దుబాటునే మళ్ళీ తెరవమంటారా అని అడుగుతుంది.మనం "సరే" ననాలి
  2. అది పేజీని సేవు చెయ్యడంలో కొంత ల్యాగ్ ఉంటుంది. అంచేత తిరిగి తెచ్చేటపుడు మనం రాసినది పూర్తిగా రాకపోవచ్చు, చాలావరకు వస్తుంది. (పోయే పాఠ్యం కొంతే ఉంటుంది కాబట్టి, ఇది పెద్ద సమ్మస్య కాదు)
  3. కొన్ని సందర్భాల్లో తిరిగి తెచ్చిన పాఠ్యం చివర కొంత చెత్త చేర్చి చూపిస్తుంది. అంటే - ఫ్శృఏఘ్డ్టాఫేఋశ్ట్ఘేఫ్ఃశ్టేఫ్శ్ - లాంటి చెత్త అన్నమాట. అలాంటి సందర్భాల్లో, ఆ పేజీ కొంత చిత్రంగాఅ ప్రవర్తిస్తుంది. అప్పుడూ ఆ పాఠ్యాన్నంతా వేరే చోట కాపీ చేసి పెట్టుకుని, ఈ దిద్దుబాటును మూసేసి, ఫ్రెష్ గా పేజీని మళ్ళీ దిద్దుబాటు కోసం తెరవాలి. అందులో మనం కాపీ చేసుకున్న పాఠ్యాన్ని చేర్చి దిద్దుబాటును కొనసాగించుకోవచ్చు.
నాకు క్రోం బ్రౌజరులో అనేక సందర్భాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నై. ఇతర బ్రౌజర్లలో కూడా ఇలాగే ఉంటుందా అంటే, నేను చెప్పలేను సార్. ఇకపోతే, ఇలాంటి అటంకాల వల్ల వికీపీడియా సైటుకు ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అనే సందేహం మీకు ఉంటే... అలాంటిదేమీ ఉండదు, వికీపీడియాకు ఏ ఇబ్బందీ కలగదు.
ఈ సమాచారం మీకు పనికొస్తే సంతోషం. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి సార్. __ చదువరి (చర్చరచనలు) 04:25, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పేజీ అనువాదానికి సహాయం

[మార్చు]

చదువరిగారూ! వికీపీడియా పేజెస్ వాంటెడ్ ఫోటోస్ ఇన్ తెలుగు వికీపీడియా 2021 కొరకు రాపిడ్ గ్రాంట్ అప్రూవ్ అయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ప్రాజెక్టు కోసం ఒక డ్రాఫ్ట్ పేజీని ఇక్కడ ప్రారంభించాను. మీరు దీనిని చూచి తగిన రీతిలో అనువదించడానికి మరియు సరైన సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. స్వరలాసిక (చర్చ) 16:20, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@స్వరలాసిక గారూ, అనువాదం చేసాను. బహుమతుల వివరాలను అనువదించలేదు. మన బహుమతులేంటో నేరుగా మీరే రాసెయ్యండి. __ చదువరి (చర్చరచనలు) 15:35, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@స్వరలాసిక గారూ, రెండు అంశాలు:
  1. బొమ్మలు అవసరమైన పేజీలు వర్గంలో ఉన్న పేజీల్లో కొన్నిటిలో ఫొటోలను చేర్చినప్పటికీ, చర్చ పేజీలో మూసను తీసెయ్యలేదు. అంచేత అవి ఇంకా ఈ వర్గంలో కొనసాగుతున్నాయి. వాటిని ఈ వర్గం లోంచి తీసెయ్యాలి. నేను వాటిని తీసేస్తాను.
  2. మన పోటీలో ఈ అంశాన్ని కూడా చేర్చితే బాగుంటుందని భావిస్తున్నాను. - ఎలాగంటే.. పేజీలో బొమ్మను చేర్చి మెరుగు పరచాక, సంబంధిత చర్చ పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసెయ్యాలి.
పరిశీలించండి.
పోతే.. నాకొక సందేహం కలుగుతోంది. ఇప్పుడూ.. ఎవరైనా వాడుకరి ఈసరికే బొమ్మ ఉన్న ఒకపేజీ తీసుకుని, దాన్ని దిద్దుబాటు కోసం తెరిచి ఏమీ చెయ్యకుండానే సేవు చేస్తూ దిద్దుబాటు సారాంశంలో హ్యాష్‌ట్యాగును చేర్చారనుకోండి.. అప్పుడు ఆ పేజీ పోటీలో పరిగణన లోకి వస్తుంది. అలాంటి వాటిని నివారించాలంటే ప్రతి దిద్దుబాటునూ పరిశీలించాల్సి ఉంటుంది. అలా చెయ్యడం కష్టమౌతుంది. దాన్ని ఆటోమాటిగ్గా కనుక్కోవడానికి వాళ్ళు ఏదైనా బాటో మరోటో వాడతారా అనేది తెలుసుకోగలరు. __ చదువరి (చర్చరచనలు) 16:18, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారూ! ఈ బ్యానర్ ఎలా ఉందో చూడండి. (దస్త్రం:WPWPTE Banner.png) దీన్ని ఎలా వాడుకోవాలి?--స్వరలాసిక (చర్చ) 17:00, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@స్వరలాసిక గారూ, ఎందుకు ఈ బ్యానరు? సైట్ నోటీసులో ప్రకటించడానికైతే, బొమ్మ అక్కర్లేదు, పాఠ్యమైనా పెట్టవచ్చు. బొమ్మ కూడా పెడదామంటే సరే, అలాగే చేద్దాం. కానీ బొమ్మలోని పాఠ్యంలో చిన్న దోషముంది. "వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021" అని ఉండాలి. కానీ వాంటెడ్ అని రాసారు. దాన్ని సవరించండి. నేను సైట్ నోటీసు పెడతాను. __ చదువరి (చర్చరచనలు) 02:57, 25 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@స్వరలాసిక గారూ బొమ్మ ఎత్తును కూడా తగ్గించండి. ఇప్పుడున్నదానిలో 70% ఉంచండి.__ చదువరి (చర్చరచనలు) 03:03, 25 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2021 #2

[మార్చు]

14:12, 24 జూన్ 2021 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.


ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం

[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

[మార్చు]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

#WPWbPTE #WPWP

[మార్చు]

#WPWbPTE #WPWP ట్యాగ్ ను సరి చూడండి @Chaduvari గారు .. Nskjnv (చర్చ) 06:41, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv గారూ, ధన్యవాదాలు. మీరు చూసారు కాబట్టి 43 పేజీలతో సరిపోయింది. లేదంటే ఇంకా ఎన్ని అయ్యేవో. ఏదో తోచిన విధంగా వాటిని సరి చేసాను. ఒప్పుకుంటుందో లేదో చూడాలి.__ చదువరి (చర్చరచనలు) 07:28, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:జాతీయ మైదాన హాకీ జట్టు

[మార్చు]

నమస్కారం చదువరి గారు, కొన్ని మూసలని తెలుగులో సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను, అయితే ఆంగ్ల పేజీలోని మార్క్ అప్ కోడు కనిపించట్లేదు. Template:India_FH_Squad_2020_Summer_Olympics Template:National_squad ఈ మూసలు సృష్టించాడినికి ప్రయత్నిస్తున్నాను, కొంచెం సహాయం కావలి. మూసలు దిగుమతి చేయడం ఎలానో నేర్పించండి. కాలవిరాగ్య (చర్చ) 05:49, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Nskjnv
గారూ, ప్రత్యేక పేజీలు (దీని లింకు ఎడమవైపున ఉన్న నేవిఘేషను పట్టీలో ఉంటుంది) అనే పేజీలో పేజీలను దిగుమతి చేసుకోండి అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కి దిగుమతి చేసుకోవచ్చు. అయితే దిగుమతి చేసుకునే అనుమతులు నిర్వాహకులకు ఉంటాయి. అంచేత ఆ లింకు మీకు కనబడదు. ప్రస్తుతానికి ఆ మూసలను నేను దిగుమతి చేసాను. చూడండి.__
చదువరి (చర్చరచనలు) 05:57, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో ఖాతా సృష్టి

[మార్చు]

నమస్కారం వాడుకరి:Chaduvari గారూ , వికీలో ఖాతా సృష్టించుకోవడంపై చాల ఐపి అడ్డ్రసులు నిషేదించబడ్డట్టు గమనించాను, ఇటీవల నా సహచరులు కొంతమంది వికీలో సవరణలు చేయడంపై మక్కువ చూపడంతో వారికి ఖాతా సృష్టించుకోవడం నేర్పించాను. అయితే వారిలో సింహ భాగం వ్యక్తుల ఐపి అడ్డ్రసులు నిరోధించబడి ఉండటం గమనించాను. ఈ నిషేదానికి మనకంటూ చాలా కారణాలు ఉన్నా, ఒకరిద్దరు చేసే చెత్త చేష్టల గురించి ద్రుష్టి ఉంచి కొత్తగా వచ్చే వాడుకరులకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదనిపిస్తోంది.కాలవిరాగ్య (చర్చ) 05:48, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv గారూ, దురదృష్టకరమైన సంగతి ఇది. కానీ వేరే దారిలేనందున చేసిన పని ఇది. అయిటే వికీలో దిద్దుబాట్లు చేసేందుకు ఇక ఇది ఎంత మాత్రం అడ్డుకాదు. వాళ్ళు ఖాతా సృష్టించుకుని దిద్దుబాట్లు చెయ్యవచ్చు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 06:11, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఈ సమస్య తీరినట్టుంది , కొన్ని అడ్డ్రసులనుండి ప్రయత్నించి చూసాను. ధన్యవాదాలు కాలవిరాగ్య (చర్చ) 06:15, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello.

Can you translate and upload the article en:Military history of Azerbaijan in Telugu Wikipedia? It does not need to be long.

Yours sincerely, Multituberculata (చర్చ) 19:00, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation for Wiki Loves Women South Asia 2021

[మార్చు]

Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!


Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the project page.

Best wishes,
Wiki Loves Women Team 22:06, 18 ఆగస్టు 2021 (UTC)

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

[మార్చు]

నమస్తే Chaduvari,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:19, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. అభినందనలు. త్వరలో మీకు బహుమతి, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform --స్వరలాసిక (చర్చ) 09:38, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కానుక

[మార్చు]
బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ నిర్వహణపై ఆసక్తి

[మార్చు]

నమస్కారం చదువరి గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 04:27, 24 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv గారూ, మీ ఆసక్తిని మీరు చేస్తున్న పనుల ద్వారా నేను గ్రహించాను. నిర్వహణకు సంబంధించిన పనులు చేస్తూ మీరు ఈసరికే ఈ దిశలో కొంత పని చేస్తూ ఉన్నారు. నిర్వహణ పట్ల ప్రాథమికమైన అవగాహన మీకు ఉందని నా భావన. మీరు స్వీయ ప్రతిపాదన చేసుకోవచ్చని నా అభిప్రాయం. ఈ లోపు, నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను, ప్రశ్నలను, గత మూణ్ణాలుగేళ్ళుగా జరిగిన చర్చలు, వివాదాలు, కొత్తగా తయారైన విధానాలు మార్గదర్శకాలు వగైరాలను చదవండి (ఈపాటికే వాటిని చదివి ఉండకపోతే). తెవికీలో ఎంతో ఆసక్తితో పని చేస్తున్నందుకు మీకు నా అభినందనలు. ఈ ఆసక్తి ఇకముందు కూడా కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. __ చదువరి (చర్చరచనలు) 04:47, 24 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేను అభిప్రాయాలు కోరిన సదరు వాడుకరులు సూచించినట్లు నిర్వహణ బాధ్యతలు చేపట్టే ముందు నాకు మరింత సమయం, అవగాహన అవసరమని నేను భావిస్తున్నాను. ఇక వికీలో నా అనుభవం, అవగాహన మరింత పెంపొందించుకునే వైపు సాగుతాను. మీ సూచనలకు ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 18:15, 26 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బైబిల్ గ్రంధములో సందేహాలు గురించి Pushpasujan అడుగుతున్న ప్రశ్న (13:39, 9 అక్టోబరు 2021)

[మార్చు]

Praise the lord brother _చేత తంబూర బట్టి పల్లవి నెత్తి పాడిన ప్రవక్తిని ఎవరు? --Pushpasujan (చర్చ) 13:39, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Pushpasujan గారూ, తెలీదండి. __ చదువరి (చర్చరచనలు) 23:01, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24

[మార్చు]

నమస్కారం చదువరి గారూ ,

వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.

ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.

ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.

సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.

ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.

వికీమీడియా ఉద్యమంపై మంచి అవగాహన ఉన్న, నాకు మరింత అనుభవం అవసరమని భావిస్తున్నాను. కానీ, ఇటువంటి కార్యాచరణాలలో నేను భాగం కావడం నా కెరీర్ కి చాలా ఉపయోగపడనుంది.

ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఈ సమూహంలో సభ్యుడను కాగలిగితే మీ అనుభవం నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Growth Newsletter #19

[మార్చు]

18:36, 26 అక్టోబరు 2021 (UTC)

Bonthu Ramakrishna అడుగుతున్న ప్రశ్న (07:59, 1 నవంబరు 2021)

[మార్చు]

how do i participate in innovation --Bonthu Ramakrishna (చర్చ) 07:59, 1 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Bonthu Ramakrishna గారూ, వికీపీడియాకు స్వాగతం
మీరడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఒకవేళ వికీపీడియాలో జరిగే పరిశోధనల్లో పాలుపంచుకోవడం గురించి అడుగుతోంటే, దానికి నా సమాధానం - వికీపీడియా ఇన్నొవేషన్లకు నెలవు కాదు. ఇక్కడ మౌలికమైన పరిశోధన చెయ్యరు. పరిశోధనా వ్యాసాలు రాయరు. ఇక్కడరాసేది ఏదైనా ఎక్కడో ఒకచోట - ఒక విశ్వసనీయమైన చోట - ప్రచురితమై ఉండాలి. ఆ చోట్లను మూలాలుగా ఉదహరిస్తూ ఇక్కడ రాయాలి. ఆ మూలాలను పాఠకులు చూసి నిర్థారించుకోగలిగేలా ఉండాలి. వికీపీడీయా మౌలిక తత్వం గురించి తెలుసుకునేందుకు వికీపీడియా:ఐదు మూలస్తంభాలు చూడండి.
ఒకవేళ మీరు అడిగేది వేరే ఏదైనా అయితే మరింత వివరంగా అడగండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 10:37, 1 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాటు లో సమస్య

[మార్చు]

చదువరి గారు గత రెండు రోజులుగా విజువల్ ఎడిటర్ తో wiki table లో సవరణ చేద్దామంటే అవ్వడం లేదు ఎందుకని? ఇలా నాకు మొదటి సారి జరిగింది.దీనికి పరిష్కారం తెలుపగలరు. నా సమస్య మీకు ఆల్రెడీ వాట్సాప్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టాను చూడండి. మీకు ఇంకా అర్థం అవుతుంది.Ch Maheswara Raju (చర్చ) 01:30, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Ch Maheswara Raju గారూ, సమస్య ఏ పేజీలో వచ్చిందో చెప్పండి. __ చదువరి (చర్చరచనలు) 01:38, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ టేబుల్లో సవరణ చెయ్యాలంటే, గడిలో డబుల్‌క్లిక్కు చెయ్యాల్సి ఉంటుంది. __ చదువరి (చర్చరచనలు) 01:43, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Ch Maheswara Raju గారూ, టేబుల్లో దిద్దుబాటు చేసేందుకు ఏం చెయ్యాలో చెప్పాను. మొబైల్లో చెయ్యడం ఎలాగా? అది నాకు తెలీదు. నేను మొబైల్లో చెయ్యను. మొబైల్లో చేసే వాళ్ళు సాయం చెయ్యగలరేమో చూడండి. మొబైల్లో దిద్దుబాట్లకు సంబంధించి సమాచారం లేదనే ఉద్దేశం తోటే నేను వికీపీడియా:మొబైల్లో దిద్దుబాటు చెయ్యడం లోని మంచిచెడుల గురించి చర్చ అనే పేజీ పెట్టాను. అక్కడ ఎవరికి వారు తమతమ అనుభవాలు రాస్తే, ఇతరులకు ఉపయోగంగా ఉంటుందనీ, వాటన్నిటినీ కలిపి ఒక పేజీ తయారు చెయ్యవచ్చనీ నా ఉద్దేశం. కానీ అక్కడ పెద్దగా స్పందనలు రాలేదు. బహుశా మొబైల్లో దిద్దుబాట్లు చేసేవారు తక్కువగా ఉండి ఉండవచ్చు. వికీపీడియా:మొబైల్ పరికరాలపై దిద్దుబాటు చెయ్యడం అనే పేజీ కూడా మొదలైంది గానీ.., పెద్దగా సమాచారం లేదందులో.__ చదువరి (చర్చరచనలు) 02:44, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి సరే అండి.. ఈ సమస్య మొబైల్ వినియోగిస్తున్న వారి లో ఉందో లేదో కనుక్కుంటా అండి. స్పందించినందుకు ధన్యవాదాలు.

దిగుమతి చేయండి

[మార్చు]

చదువరి గారు ఈ మూసను దిగుమతి చేయండి.{{Infobox religious group|group=Hindus of Balochistan|image= File:Hawan at Hinglaj Mata (Rani ki Mandir) During Yanglaj Yatra 2017 Photo by Aliraza Khatri.jpg|caption=Hawan at [[Shri Hinglaj Mata temple]].|population=49,133 ([[2017 Census of Pakistan|2017]])<br/> '''0.4%''' of total [[Balochistan, Pakistan|Balochistan population]]|languages='''[[Sanskrit]]''' (sacred)<br/>[[Balochi language|Balochi]] (majority)<br/> [[Urdu]] and other languages (minority)|scriptures=[[Bhagavad Gita]], and [[Vedas]]<br/>|religions=[[Hinduism]] (majority) and other [[Baloch tribes]] (minority)}}{{Short description|Overview of the role and impact of Hinduism in the Pakistani province of Balochistan}}➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 11:07, 15 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Ch Maheswara Raju గారు - చేసాను చదువరి (చర్చరచనలు) 00:15, 16 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండీ

Cartooist Gangadhar అడుగుతున్న ప్రశ్న (06:19, 21 నవంబరు 2021)

[మార్చు]

నేను కొత్తగా చేరాను. రచనావ్యాసంగం, పత్రికారచన అనుభవంతో భవిష్యత్తులో తెలుగు వికిపిడియాకు సహాయపడగలనని భావిస్తున్నాను - మీ కార్టూనిస్ట్ గంగాధర్ --Cartooist Gangadhar (చర్చ) 06:20, 21 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Cartooist Gangadhar గారూ తెవికీకి స్వాగతం. తెవికీకి సంబంధించి మీకు సహాయమేమైనా అవసరపడితే, నాకు చేతనైనంతలో చెయ్యగలను. మీ రంగానికి దగ్గరగా ఉండే వివిధ వ్యాసాలను కింది లింకుల్లో చూడవచ్చు:
  1. వర్గం:తెలుగు పత్రికలు: ఈ వర్గంలో అనేక పత్రికా వ్యాసాలున్నాయి. వీటిని మెరుగుపరచవచ్చు. అలాగే ఇక్కడ లేని అనేక పత్రికలున్నాయి. వాటికి కొత్త వ్యాసాలు రాయవచ్చు
  2. తెలుగు పత్రికలు - ఇది పత్రికలకు సంబంధించిన ప్రవేశ వ్యాసం. దీన్ని మెరుగుపరచవచ్చు.
  3. వర్గం:కార్టూనిస్టులు - ఈ వర్గంలో కొందరు కార్టూనిస్టులపౌ వ్యాసాలున్నాయి. వీటిని మెరుగుపరచవచ్చు. కొత్త వ్యాసాలు రాయనూ వచ్చు.
  4. వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం - చిత్రలేఖనానికి సంబంధించి పలు వాసాలు రాసేందుకు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఆ ప్రాజెక్టులో చేరి కృషి చెయ్యవచ్చు. Veera.sj గారిని ఈ విషయమై సంప్రదించవచ్చు.
పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 07:47, 24 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

[మార్చు]

చదువరి గారూ నమస్కారం, వాడుకరి చర్చ:2409:4070:4E16:FF11:2D5B:ABD0:6FAF:EAAA అనే ఐపీ అడ్రసు కు సంబంధించిన వాడుకరి వికీలో దిద్దుబాట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. గతంలో తెలియక దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతడి ఈమెయిలు నుండి వికీలో ఖాతా తెరవడానికి రావడం లేదు.. ఖాతా నిరోధించినట్లు చూపిస్తోంది. సహాయం చేయగలరు.-అభిలాష్ మ్యాడం 13:34, 28 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MYADAM ABHILASH గారూ, మీరు ఈ సంగతిని రచ్చబండలో పెట్టి సముదాయం దృష్టికి తెండి. అక్కడ చర్చించి సముదాయం ఎలా అంటే అలా చేద్దాం. అతడు చేసిన దుశ్చర్యలన్నిటి తాలూకు లింకులు కూడా ఇవ్వండి అక్కడ. __ చదువరి (చర్చరచనలు) 04:17, 30 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

ప్రాజెక్టు ఏదైనా, పేజీ ఏదైనా, రచ్చబండలో ఏ చర్చయినా చిచ్చయినా నిక్కచ్చిగా ముందుండే మీరంటే నాకు మిక్కిలి అభిమానం, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021 ప్రాజెక్టులో 19 అమూల్యమైన వ్యాసాలు సృష్టించి మీ సేవలందించినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు .. ఈ ఫౌంటెన్ పేజీ మీ వల్లనే సాధ్యమైంది.. మీ సహకారానికి ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 16:34, 15 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Nskjnv గారు. చొరవగా ప్రాజెక్టును మొదలుపెట్టి విజయవంతం చేసినందుకు అభినందనలు. చేరి సంవత్సరమే అయినా, చాలా ఉత్సాహంగా, ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నవారి లాగా మీరు తెవికీలో కృషిచేస్తున్నారు. మీ కృషి అభినందనీయం, అనుసరణీయం. ఇలాగే మీరు చిరకాలం తెవికీలో కొనసాగాలని కోరుకుంటున్నాను. __ చదువరి (చర్చరచనలు) 04:41, 16 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దిగుమతి చేయండి

[మార్చు]
Nellore train fire
వివరాలు
తేదీ04:22, 30 జూలై 2012 (+05:30) (2012-07-30T04:22+05:30)
స్థానంNellore, Andhra Pradesh
దేశంIndia
రైలు మర్గముTamil Nadu Express
ప్రమాద రకంFire
కారణంUnder investigation
గణాంకాలు
రైళ్ళు1
మరణాలు32
గాయపడినవారు27
నష్టం1 coach burned

➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 05:01, 22 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Ch Maheswara Raju గారూ, checkY. ఇలాంటి అభ్యర్థనలు సహాయ కేంద్రంలో గానీ రచ్చబండలో గానీ చేస్తే మంచిది. ఇక్కడ, నేను చూడకపోతే పని ఆలస్యం కావచ్చు, మరొకరు చూడకపోయే అవకాశం కూడా హెచ్చు. అక్కడైతే అందరూ చూసే అవకాశం, చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. __ చదువరి (చర్చరచనలు) 08:12, 22 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సరేనండి ఇకనుంచి అలా చేస్తాను. ➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 11:28, 22 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్స్ లేని ఫైళ్ల శుద్ధి పనిలో సహకారానికి పతకం

[మార్చు]
The Special Barnstar
@చదువరి గారు,లైసెన్స్ లేని ఫైళ్ల శుద్ధి పనిలో సహకరించినందులకు కృతజ్ఞతగా అందుకోండి ఈ నక్షత్ర పతకం--అర్జున (చర్చ) 05:40, 29 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

[మార్చు]

@Chaduvari గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

How we will see unregistered users

[మార్చు]

Hi!

You get this message because you are an admin on a Wikimedia wiki.

When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.

Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.

If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.

We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.

Thank you. /Johan (WMF)

18:20, 4 జనవరి 2022 (UTC)

మాలతి కృష్ణమూర్తి హొళ్ళ గురించి Varalaxmi Kovvali అడుగుతున్న ప్రశ్న (14:56, 7 జనవరి 2022)

[మార్చు]

సర్! నా ఐడి నిరోథించారు. కారణం తెలుపగలరా ? నేను మొదటి సారి తెలుగు వాసాను. ఒతులు రావటం లేదు. నాది ఐ ఫొను --Varalaxmi Kovvali (చర్చ) 14:56, 7 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Varalaxmi Kovvali గారూ, ముందుగా, మీకు ఆ అసౌకర్యం కలిగించినందుకు నన్ను మన్నించండి. వికీపీడియాలో లాగినవకుండా అజ్ఞాతలుగా ఉంటూ పదే పదే తప్పుడు రాతలు రాస్తూ ఉన్న కొందరిని నిరోధించేందుకు తాత్కాలికంగా అలా చెయ్యాల్సి వచ్చింది. ఆ నిరోధం విధించడం వలన ఆయా ఐపీ అడ్రసుల నుండి అజ్ఞాతంగా రాసేవాళ్ళందరికీ (వికీపీడియాలో అజ్ఞాతలుగా కూడా రాయవచ్చు) ఇది అసౌకర్యం కలిగిస్తుంది. కొల్లేటరల్ నష్టం లాంటిది అది. మీ ఐడీని నిరోధించలేదండి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అలా చెయ్యాల్సి వచ్చింది. కొన్నాళ్ళకు ఈ నిరోధం దానంతటదే తొలగిపోతుంది. అయితే...
నిరోధించినది ఐపీ అడ్రసులను మాత్రమే.. లాగినైన వాడుకరులను కాదండి. లాగినై ఉన్నవాళ్ళకు ఈ నిరోధమేమీ అడ్డంకులు కలిగించదు. ఇప్పుడు మీరు లాగినై రాసారు కదా.. అలాగన్నమాట. కేవలం అజ్ఞాతలకే ఈ సమస్య వస్తుంది. ఏదేమైనప్పటికీ మీకు కలిగిన అసౌకర్యానికి మరోసారి సారీ. __ చదువరి (చర్చరచనలు) 06:58, 8 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@Chaduvari గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 00:58, 11 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నర్రా ప్రవీణ్ రెడ్డి పేజీ తొలగింపు గూర్చి

[మార్చు]

నమస్కారం గురువు గారు, ఇటీవల నర్రా ప్రవీణ్ రెడ్డి అనే పేరుతో చాలా సార్లు నాతోపాటు మరొకరు కూడా పేజీ సృష్టించడానికి ప్రయత్నించారు కానీ మీరు దానిని తొలగించడం జరిగింది. ఈ విషయమై వికీపీడియాలో వ్రాయడంలో అపార అనుభవం కలిగిన ప్రణయ్ రాజ్ వంగరి గారిని సంప్రదించడం జరిగింది. కానీ మాకు స్పష్టమైన అవగాహన రాలేదు, దయచేసి ఆ పేజీని అవసరమైన దిద్దుబాట్లతో పునరుద్ధరించడం కానీ లేదంటే ఆ పేజీని మీరు తొలగించకుండా ఉండటానికి అత్యవసరమైన విషయాలను మాకు తెలియజేయగలరని లేదంటే మీకున్న అపార అనుభవంతో సరైన పద్దతిలో ఆ పేజీని మీరే సృష్టించగలరని అభ్యర్ధిస్తున్నాము. ఒకవేళ నర్రా ప్రవీణ్ రెడ్డి అనే యువ రచయిత తన పేరుతో వికీపీడియాలో పేజీని కలిగిఉండటానికి అనర్హుడని మీరు భావిస్తే మాకు స్పష్టం చేయగలరు తద్వారా మేము పదే పదే ఈ పేజీని సృష్టించడానికి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటాము. ధన్యవాదాలు. intellectualboy 11:53, 27 జనవరి 2022 (UTC)

intellectualboy గారూ, నమస్కారం. నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. నేను ఆ పేజీని సత్వరమే తొలగించడానికి కారణం ఏంటంటే, కాపీహక్కుల ఉల్లంఘన. navatelangana.com /article/sopathi/1108031 అనే పేజీలో ఉన్న భాగాలను ఉన్నదున్నట్టుగా వికీలో పెట్టారు. అది కాపీ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. నేను ఆ వ్యాసాన్ని చర్చ లేకుండా తక్షణమే తొలగించడానికి ప్రధాన కారణం ఇది.
ఆ వ్యాసం తిరిగి రాయాలంటే మీరు కింది విషయాలు గమనంలో ఉంచుకోవాలి:
  1. ఆ వ్యక్తికి తగు విషయ ప్రాముఖ్యత ఉందని నిర్థారించుకోండి. వికీపీడియా:విషయ ప్రాముఖ్యత, వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు), వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు) చదవండి.
  2. మూల వ్యాసాన్ని స్వేచ్ఛా లైసెన్సు కింద విడుదల చేసినా సరే, ఉన్నదున్నట్టుగా కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యకూడదు. మీ స్వంత మాటలతో, వికీశైలికి అనుగుణంగా రాయాలి. వికీది విజ్ఞాన స్సర్వస్వ శైలి.. ఇందులో వర్ణనలు, పొగడ్తలు, సందిగ్ధతతో కూడిన వాక్యాలు లాంటివేవీ ఉండవు. మన దృక్కోణాలు ఇక్కడ రాయకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను.. "ఆయన చిరుత ప్రాయం లోనే కలం పట్టి మెరికల్లాంటి కవితలతో సాహిత్య ప్రపంచాన మెరుపులు మెరిపించారు." అనే వాక్యం ఒక పత్రిక లోని వ్యాసం లోనో, సామాజిక మాధ్యమం లోనో అయితే బానే ఉంటుంది గానీ, అది విజ్ఞాన సర్వస్వ శైలి కాదు. ఇదే వాక్యాన్ని వికీలో "అతడు 14 వ యేటనే ఫలానా కవిత రాసి విమర్శకుల మెప్పు పొందాడు [1]" అని రాస్తాం. ఇక్కడ [1] అనేది మూలం. "14 వ యేట కవిత", "విమర్శకుల మెప్పు" అనేవి మనం అల్లిన కథనం కాదని, వాటికి ఆధారం ఇదీ అని మనం చెబుతున్నామన్నమాట. వికీలో కేవలం వాస్తవాలే రాస్తాం, అవసరమైన ప్రతిచోటా సముచితమైన మూలాలనిస్తాం. మూలాల గురించి తెలుసుకునేందుకు వికీపీడియా:మూలాలు, వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు, వికీపీడియా:మూలాలను ఎప్పుడు ఉదహరించాలి అనే లింకులు చూడండి.
ఈ విషయమై ఏమైనా సందేహాలుంటే నన్ను అడగండి, నాకు తెలిసినంతలో వివరిస్తాను.
పోతే.., ఇదే వ్యక్తి గురించి వ్యాసం రాయడానికి చేసిన ప్రయత్నాల్లో ఇది మూడోది. ప్రతీ సారీ ఏదో ఒక దోషం జరుగుతోంది. ఈసారి కట్టుదిట్టంగా తయారు చేద్దాం. అందుకు నేనూ సాయపడతాను. అయితే, ముందుగా విషయ ప్రాముఖ్యత ఉందని నిర్థారించుకోండి. __చదువరి (చర్చరచనలు) 12:29, 27 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సహకారానికి కృతజ్ఞతలు. intellectualboy 05:19, 28 జనవరి 2022 (UTC)

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@Chaduvari గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Probable merge

[మార్చు]

Hi! చునీలాల్ వైద్య seems to be the same person as ఛునిబాయ్ వైద్య; if so, could you merge the articles? Thanks, --Epìdosis (చర్చ) 23:15, 10 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Hi @Epìdosis, done. Thanks for identifying it. __ చదువరి (చర్చరచనలు) 02:08, 11 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Growth Newsletter #20

[మార్చు]

17:12, 16 మార్చి 2022 (UTC)

చర్చలలో చురుకైనవారు

[మార్చు]
చర్చలలో చురుకైనవారు
@Chaduvari గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:51, 23 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

శుభకృత్

[మార్చు]

శుభకృత్, శుభములు కలిగించే తెలుగు ఉగాది సంవత్సరానికి స్వాగతిస్తూ మీకు శుభాకాంక్షలు, మీ లాంటి వాళ్ళ మార్గదర్శకత్వంలో తెలుగు వికీపీడియా తెలుగు విజ్ఙానాన్ని నలు దిశలు వ్యాపించాలి అని కోరుకుంటున్నPkraja1234 (చర్చ) 07:44, 2 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @Pkraja1234 గారూ, కొత్త సంవత్సరంలో మీక్కూడా శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. మనందరం కలిసి వికీపీడియాను అభివృద్ధి చేద్దాం. __ చదువరి (చర్చరచనలు) 08:59, 2 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2022 #1

[మార్చు]

Read this in another languageSubscription list for this multilingual newsletter

New editors were more successful with this new tool.

The New topic tool helps editors create new ==Sections== on discussion pages. New editors are more successful with this new tool. You can read the report. Soon, the Editing team will offer this to all editors at the 20 Wikipedias that participated in the test. You will be able to turn it off at Special:Preferences#mw-prefsection-editing-discussion.

Whatamidoing (WMF) 18:43, 2 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పరిటాల ఓంకార్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

పరిటాల ఓంకార్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం సృష్టించి చాలాకాలం అయినప్పటికి ఇంతవరకు మూలాలు లేవు, 2022 జూన్ 30 లోపు మూలాల సహితంగా విస్తరించాలి. లేకుంటే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పరిటాల ఓంకార్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:11, 22 జూన్ 2022 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:11, 22 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు చేర్చినందున, పేజీని ఉంచెయ్యాలని నిర్ణయించి, ఈ తొలగింపు ప్రతిపాదనను ముగించారు.__చదువరి (చర్చరచనలు) 14:48, 13 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022

[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.

మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #21

[మార్చు]

13:03, 5 జూలై 2022 (UTC)

Editing news 2022 #2

[మార్చు]

Read this in another languageSubscription list for this multilingual newsletter

Graph showing 90-minute response time without the new tool and 39-minute response time with the tool
The [సభ్యత్వం] button shortens response times.

The new [సభ్యత్వం] button notifies people when someone replies to their comments. It helps newcomers get answers to their questions. People reply sooner. You can read the report. The Editing team is turning this tool on for everyone. You will be able to turn it off in your preferences.

Whatamidoing (WMF) 23:36, 29 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]