Jump to content

వాడుకరి చర్చ:Chaduvari/పాత చర్చ 9

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నామని సుజానాదేవి file సరైన మాలాలు లేవని తొలగించారు. ప్రామాణికతతో సరైన మూలాలను చేర్చుతాను.పునరిద్దంచగలరు.--~~ramesh bethi~~ (చర్చ) 15:08, 29 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Deleting some files

[మార్చు]

Hi! There are a few files on వర్గం:All Wikipedia files with the same name on Wikimedia Commons, వర్గం:All Wikipedia files with a different name on Wikimedia Commons and వర్గం:Candidates for speedy deletion for unspecified reason that could perhaps be deleted. If they are in use in వాడుకరి:MGA73/Sandbox you can just ignore that. --MGA73 (చర్చ) 17:37, 9 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Hi! Perhaps you could check those categories (again)? --MGA73 (చర్చ) 16:03, 30 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

User rights

[మార్చు]

Hello Chaduvari, I hope you're doing well. Please grant me IP block exempt rights for indefinite period and also let me be in the confirmed group. Thanks -- C1K98V (💬 ✒️ 📂) 10:35, 20 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@C1K98V  చేసాను.__ చదువరి (చర్చరచనలు) 11:04, 20 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: Thanks, stay safe. C1K98V (💬 ✒️ 📂) 11:17, 20 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #22

[మార్చు]

17:19, 21 సెప్టెంబరు 2022 (UTC)

కామన్స్‌లో నా ఎక్కింపులు

[మార్చు]

జూలై, ఆగష్టు నెలలలో నేను కామన్సులో ఎక్కించిన దస్త్రాల వివరాలు ఈ క్రింది లంకెలో చూడగలరు. https://commons.wikimedia.org/w/index.php?title=Special%3AContributions&target=%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95&namespace=all&tagfilter=&newOnly=1&start=2022-07-01&end=2022-08-31&limit=50 --స్వరలాసిక (చర్చ) 06:06, 27 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Sravanisusari అడుగుతున్న ప్రశ్న (09:17, 29 సెప్టెంబరు 2022)

[మార్చు]

hi i want to right articles about hindu gods can i --Sravanisusari (చర్చ) 09:18, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Sravanisusari గారూ, రాయవచ్చండి. తెలుగులో రాస్తే చాలు. ముందుగా
  • వికీలో రాసే శైలి గురించి కొంత తెలుసుకోండి.
  • ఆ తరువాత వర్గం:హిందూ దేవతలు పేజీలో వివిధ దేవుళ్ళు, దేవతల వ్యాసాల జాబితా ఉంటుంది. మీకు తోచిన వ్యాసాలను చదవండి. వాటిలో మార్పుచేర్పులేమైనా చెయ్యాలని తోస్తే చేసెయ్యండి. ఆ విధంగా మీకు ఆయా వ్యాసాల శైలి గురించిన అవగాహన కొంత ఏర్పడుతుంది. దిద్దుబాట్లు చేసే అనుభవం కూడా కలుగుతుంది. ఆ తరువాత మీరు అనుకున్న కొత్త వ్యాసాలను సృష్టించవచ్చు.
మీకు ఏ విధమైన సహాయం అవసరమైనా ఈ పేజీలో రాయండి. నా శక్తి మేరకు సాయపడతాను. వికీ రాయాలన్న మీ ఆసక్తికి ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 09:34, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

thank you sir

రామకృష్ణ మి (చర్చ) 20:48, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రామకృష్ణ మి అడుగుతున్న ప్రశ్న (20:45, 29 సెప్టెంబరు 2022)

[మార్చు]

hi sir .how to creat new post --రామకృష్ణ మి (చర్చ) 20:45, 29 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@రామకృష్ణ మి గారూ, వికీలో రాయాలన్న మీ ఆసక్తి చూసి సంతోషంగా ఉంది. కొత్తవ్యాసం ఎలా సృష్టించాలి అనే విషయాన్ని వివరించేలా మూడు పేజీల లింకులిస్తాను అవి మీకు సాయపడతాయి.
  1. వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు - కొత్త పేజీని సృష్టించేముందు, సృష్టించేటపుడూ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, గమనించవలసిన కొన్ని అంశాలనూ టూకీగా ఈ పేజీలో చూడవచ్చు. ఈ పేజీ చదవడానికి ఒక్క నిమిషం పడుతుందంతే.
  2. వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి - కొత్త పేజీని ఎలా సృష్టించాలి అని టూకీగా వివరిస్తుంది. రెణ్ణిమిషాల్లో చదివెయ్యొచ్చు.
  3. వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ - కొత్త వ్యాసాన్ని సృష్టించడం ఎలా అనేదాన్ని చాలా వివరంగా తెలియజేస్తుంది. మీ చెయ్యి పట్టుకుని, ఒక్కొక్క అంగే వేస్తూ నడిపిస్తూ, మీచేత పేజీని సృష్టింపజేస్తుంది. ఇది చదవడానికి అర్థం చేసుకోడానికీ ఓ పది నిమిషాల కంటే పట్టదు.
ఈ మూడూ చదవండి. మీకు తగినంత అవగాహన వస్తుందని నా ఉద్దేశం. ఇంకా మీకు సందేహాలేమైనా ఉంటే, ఏ సంకోచమూ లేకుండా ఇక్కడ రాయండి. నాకు చేతనైనంత సాయం చేస్తాను. చదువరి (చర్చరచనలు) 06:42, 30 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పద్ధతిలో మీ చర్చ పేజీ

[మార్చు]

నమస్తే @Chaduvari గారూ, మీ చర్చా పేజీలో ప్రత్యుత్తరం ఇవ్వడానికి, అంశం చేర్చడానికి కొత్త పద్ధతిలో వీలున్నట్టు కనిపిస్తోంది. దీన్ని ఫ్లో అంటారని గుర్తు. అయితే, నా చర్చా పేజీలో ఇదింకా స్థాపితం కాలేదు. దీన్నెలా స్థాపించుకోవాలి? పవన్ సంతోష్ (చర్చ) 02:20, 30 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s గారూ, కొత్త అంశాన్ని చేర్చడమనే అంశం ఈసరికే ఉందండి. మీ చర్చ పేజీలో కూడా ఉంది. కాకపోతే, "ప్రత్యుత్తరం", "సబ్‌స్క్రైబ్" అంశాలు కావాలంటే అభిరుచుల్లో దిద్దుబాటు ట్యాబులో చర్చపేజీలు అంశంలో సెట్టింగులను మార్చుకోవాలి. చూడండి. __ చదువరి (చర్చరచనలు) 06:46, 30 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండీ. అలాగే చేస్తాను. అయితే, ఈ పద్ధతి మహా సౌకర్యంగా ఉందండీ. పవన్ సంతోష్ (చర్చ) 03:59, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Dasari Venkata Ramana అడుగుతున్న ప్రశ్న (09:06, 4 అక్టోబరు 2022)

[మార్చు]

అయ్యా నమస్కారం దయచేసి మీ సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు --Dasari Venkata Ramana (చర్చ) 09:06, 4 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం సార్. మీ నంబరివ్వండి, నేనే కాల్ చేస్తాను. __ చదువరి (చర్చరచనలు) 16:01, 4 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Deletion requests

[మార్చు]

Hi, could you look at some of the speedy deletion requests? I am mostly concerned about the spam pages in here and here. Rschen7754 22:56, 15 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

@Rschen7754 took action on most of them. Balance either await decision or further study. Thanks. __ చదువరి (చర్చరచనలు) 09:41, 16 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Seeking your support - Courtesy ping

[మార్చు]

Hello @Chaduvari, I hope you're doing well. Can you spare a moment and look at my request here. Thanks for your consideration. C1K98V (💬 ✒️ 📂) 11:11, 18 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open

[మార్చు]

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Help us organize!

[మార్చు]

Dear Wikimedian,

You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

Growth team newsletter #23

[మార్చు]

20:58, 29 నవంబరు 2022 (UTC)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline

[మార్చు]

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Core organizing team.

WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022

[మార్చు]

Dear Wikimedian,

As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.

Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Organizing team

Growth team newsletter #24

[మార్చు]

14:44, 31 జనవరి 2023 (UTC)

checkwiki disabled on wpcleaner?

[మార్చు]

Chaduvari i tried to use project checkwiki on wpcleaner on our wiki but it says we must configure to use it. if possible, try to enable it. thank you. Gunyam (చర్చ) 17:21, 8 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Hi @Gunyam, CheckWiki is enabled. But there are some issues which are likely to be addressed in the next dump on 20 Feb. You can see the discussion here. Also the config file is yet to be customised for tewiki - it is currently going on. This process will continue as we use the CheckWiki feature.
In view of the ongoing configuration, I would suggest you share the jobs that you want to do on tewiki on the village pump so that the community will be in the know about it and give suggestions, if any, on the specific activity. Thanks. __ చదువరి (చర్చరచనలు) 08:01, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Could you check

[మార్చు]

Hi! Could you check దస్త్రం:Piragi lo vaadina iron gundu.JPG? I wonder why the original file was deleted. Could you check if it is the same and if license is correct? --MGA73 (చర్చ) 21:10, 11 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73, the user seemed to have uploaded the same file repeatedly - not sure how and why. He was very new to Wiki at that time. Somehow different versions were uploaded, all are identical. Some of those versions were later deleted. The log shows the deletion summary as "వేరే సరైన కూర్పు ఉంది" which means "there is a different, correct version available". And, Licence is correct. I think this can be moved to Commons. __చదువరి (చర్చరచనలు) 00:57, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you. Would it not be better to undelete the first version so the user is the uploader? --MGA73 (చర్చ) 08:46, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73, Rationality advises so. But since I am not sure what exactly happened there (though I could guess it), I will refrain from doing it. Thanks. __ చదువరి (చర్చరచనలు) 09:29, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
Lol okay. Well you confirmed that license and author is okay so that is enough. I will move to Commons. If you have some time to spare you are welcome to delete some files from Category:All Wikipedia files with the same name on Wikimedia Commons. --MGA73 (చర్చ) 11:07, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2023 #1

[మార్చు]

Read this in another languageSubscription list for this multilingual newsletter

This newsletter includes two key updates about the Editing team's work:

  1. The Editing team will finish adding new features to the Talk pages project and deploy it.
  2. They are beginning a new project, Edit check.

Talk pages project

Screenshot showing the talk page design changes that are currently available as beta features at all Wikimedia wikis. These features include information about the number of people and comments within each discussion.
Some of the upcoming changes

The Editing team is nearly finished with this first phase of the Talk pages project. Nearly all new features are available now in the Beta Feature for చర్చ ఉపకరణాలు (Discussion tools).

It will show information about how active a discussion is, such as the date of the most recent comment. There will soon be a new "విషయాన్ని చేర్చు" button. You will be able to turn them off at Special:Preferences#mw-prefsection-editing-discussion. Please tell them what you think.

Daily edit completion rate by test group: DiscussionTools (test group) and MobileFrontend overlay (control group)

An A/B test for చర్చ ఉపకరణాలు (Discussion tools) on the mobile site has finished. Editors were more successful with చర్చ ఉపకరణాలు (Discussion tools). The Editing team is enabling these features for all editors on the mobile site.

New Project: Edit Check

The Editing team is beginning a project to help new editors of Wikipedia. It will help people identify some problems before they click "మార్పులను ప్రచురించు". The first tool will encourage people to add references when they add new content. Please watch that page for more information. You can join a conference call on 3 March 2023 to learn more.

Whatamidoing (WMF) (చర్చ) 23:18, 22 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

జి.ఎ.నటేశన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

జి.ఎ.నటేశన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను. వ్యాసంలో చేర్చిన తొలగింపు ప్రతిపాదన గమనింపు, ఎందుకో వివరిస్తుంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జి.ఎ.నటేశన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 06:29, 26 ఫిబ్రవరి 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 06:29, 26 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Progress with files

[మార్చు]

Hi!

It seems that only very few work on files. Unless I missed something it is only you, me and వాడుకరి:C1K98V that have made many edits related to files the last year. Do you know anyone else that could help out?

Any chance that you could delete the files in:

I have added {{Information}} on a bunch of files. Do you have time to move them to Commons or can you think of anyone that would help out?

The files can be found in వర్గం:Unidentified subjects in India (today there are 1,398 in total). Or in sub categories of వర్గం:Wikipedia files if working on files per user is easier.

It is easier for users that can understand the language and if an admin does it the fils can be deleted right away. --MGA73 (చర్చ) 15:30, 9 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73,
  • deletions done checkY.
  • Currently there is no one working on the files. I will try to spare some time to work on them.
  • Is there a tool to move the files to Commons in bulk?
__ చదువరి (చర్చరచనలు) 10:07, 10 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you! No, I do not know of any way to bulk move files. With FileImorter you can move and delete the files with very few clicks. Like click the export tab, check the delete box, click import. Then file should be imported and the local file deleted. If files are good (meaning nothing to fix) it should take like 5 seconds per file. --MGA73 (చర్చ) 15:16, 10 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
There are also some files in వర్గం:Candidates for speedy deletion for unspecified reason that you could check out when you have a little time to spare. --MGA73 (చర్చ) 15:28, 10 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
There are some NowCommons files to delete again :-) I noticed దస్త్రం:Ramadasu.jpg where a non-free file was uploaded on a free file. If the old (free) file is good then perhaps you could split up the files (delete the file, restore the free file and the relevant file history, then move to a new name and then restore the non-free file)? --MGA73 (చర్చ) 10:37, 12 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

I had a discussion on వాడుకరి_చర్చ:B.K.Viswanadh#Follow_up_on_photos about the source of the uploads. The files in వర్గం:Files uploaded by B.K.Viswanadh - other are not own work. So there is a big chance the files should be replaced and deleted. Except the files that are PD because they are old. Do we need to start a deletion request for each file or could you check them and replace/delete if needed? --MGA73 (చర్చ) 12:52, 15 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Also files uploaded by one user and edit by B.K.Viswanadh may be okay to keep too. --MGA73 (చర్చ) 13:34, 15 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73,
Regarding deleting all the files except "PD-india" ones, I have a doubt - why దస్త్రం:Kondapalli bommalu 3.jpg, దస్త్రం:Unnava llakshmi narayana pantulu.jpg should be deleted? __ చదువరి (చర్చరచనలు) 16:10, 15 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
Hello. Because B.K.Viswanadh wrote that "some files are not mine, i took screen shot by movies and books and some blogs.". The second file you mention is PD-India so that is probably okay. Also files uploaded by other users might be okay - like దస్త్రం:బేడి ఆంజనేయస్వామి.jpg provided it is likely original uploader is the photographer. --MGA73 (చర్చ) 16:54, 15 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73, So I think, all the files in the catgory వర్గం:Files uploaded by B.K.Viswanadh - other need to be reviewed before deleting them - bulk delete action on the category, until the review is done, may not be advisable. __ చదువరి (చర్చరచనలు) 04:14, 16 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
Yes I agree. Checking each file before deleting seems like a good idea. --MGA73 (చర్చ) 11:34, 16 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Hello again. I have checked the files and nominated many of them for deletion. They are now in వర్గం:Candidates for speedy deletion for unspecified reason. There are also some files in the 2 NowCommons categories. --MGA73 (చర్చ) 11:54, 26 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Hi! Thank you for moving files to Commons. I hope the problems on Commons with files from B.K.Viswanadh will stop you from moving other files. There are other uploaders to work on and as far as I know they have not uploaded internet files. --MGA73 (చర్చ) 11:21, 29 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
This file https://te.wikipedia.org/w/index.php?title=File:Hudhud%2012%20Oct%202014.jpg&action=edit is tricky because of a redirect on Commons so thats why you get the link like this. It sould be ready to delete. --MGA73 (చర్చ) 19:07, 29 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73 Okay, thanks. __ చదువరి (చర్చరచనలు) 00:44, 30 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రత్యేక:ఫైళ్లజాబితా/Vu3ktb include many drawings uploaded with permission. Sadly a permission should be send to c:COM:VRT. Uploader is no longer active. Can you see if there was any discussion about it on the user talk page? If not there are 3 options 1) Delete the files 2) Ask the cartonists for a new permission or 3) Add a "Do not move to Commons" and keep them only on te.wiki. --MGA73 (చర్చ) 17:09, 1 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73, I have moved about 28 files from ప్రత్యేక:ఫైళ్లజాబితా/Vu3ktb to Commomns. Balance are copyright protected (I have not checked if the {{PD-India}} is applicable to them). These files may be retained in Tewiki.__ చదువరి (చర్చరచనలు) 16:13, 3 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ANd, regarding the discussion about these files..- there was a discussion indeed, but was of little help. __ చదువరి (చర్చరచనలు) 16:15, 3 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
What do you mean with "Balance"? And sad that nothing useful was written about the drawings. --MGA73 (చర్చ) 16:19, 3 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73, Balance = remaining files చదువరి (చర్చరచనలు) 23:32, 3 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
Lol... Seems I'm a bit slow :-D I was planning to add {{Information}} to all the free files and hopefully we can get uploaders to check and fill in the missing information. If the license is "PD-self" or "Self|Cc..." then we could assume that it is own work. But it would be nice if uploader could make a statement that "yes I'm the photographer if uploaded as self". At least for those still active. I'm busy on other wikis but it would be a big help if you could move files allready fixed (and delete those with a NowCommons). --MGA73 (చర్చ) 08:57, 4 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73 None of the files in the special page are uploader's own work. Almost all these files belong to the following categories
  • Photo taken from book contents
  • Photo taken from book cover
  • Photo taken from a documentary
  • Movie Poster published by the producer
All of the above are mostly copy righted and are fair-use only. Hence these cannot be moved to Commons. But there are some files - mostly movie posters - which, I think, are {{PD-India}}. These files can be considered for moving to Commons after modifying the summary suitably indicating they are in Public domain in India. Example: దస్త్రం:NAGA PANCHAMI.JPG. This poster is dated 1956, while the pre 1963 images are in public domain as per "PD-India". Someone needs to identify such posters and tag them with "PD-India". __ చదువరి (చర్చరచనలు) 16:15, 4 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
I was speaking of free files in general. But non-files should have an information template too because one day they will be PD too. If all info is added all files it will be possible to judge if the file is PD-india or not. Sadly because of URAA the files may not be PD in the US untill 95 years after publication. --MGA73 (చర్చ) 16:25, 4 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:Ramadasu.jpg is a mess. A free file with a non-free on the top. I think the file should be split up or one of the versions deleted. Can you fix? --MGA73 (చర్చ) 15:42, 7 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:Plant-1.gif I could not fix because it is protected. It should have "migration=not-eligible" in the license template. I'm trying to empty వర్గం:Wikipedia license migration candidates. --MGA73 (చర్చ) 16:16, 7 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Hello again! I see that you are not very active at the moment. Hope you are okay! --MGA73 (చర్చ) 20:02, 26 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Communicating in english, not telugu?

[మార్చు]

For generations our family are living in telangana and telugu is our mother tongue. I studied in english medium with telugu as compulsory subject upto 10th. I can read, talk and understand fully telugu, but cannot write fluently in telugu. In fact i am not fluent in english also. This will clear some doubts in future, why there is written communication on te wiki by me. రుద్రుడు (చర్చ) 05:28, 17 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుగు చదవడం బాగానే వచ్చని, రాయడం లోనే ఇబ్బంది ఉందనీ నేను అనుకున్నానులెండి. అందుకే నేను మీతో తెలుగు లోనే మాట్లాడుతున్నాను. నాకు ఇంగ్లీషు బాగా రాకపోవడం కూడా మరొక కారణం. :) మీరు ఇంగ్లీషులోను, నేను తెలుగులోనూ రాసే ప్రస్తుత పద్ధతిలో నాకు ఇబ్బందేమీ లేదు. ఇలాగే కానిద్దాం. అయితే, లిప్యంతరీకరణ (ట్రాన్స్‌లిటరేషను) వాడితే మీరు తెలుగులో రాయడం పెద్ద కష్టమేమీ కాదు. వీలువెంబడి ప్రయత్నించి చూడండి. ఛీర్స్. __ చదువరి (చర్చరచనలు) 06:35, 17 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #25

[మార్చు]

13:10, 1 ఏప్రిల్ 2023 (UTC)

AWB adding duplicate reference list template

[మార్చు]

@Chaduvari Please see ప్రత్యేక:MobileDiff/3848462 and ప్రత్యేక:MobileDiff/3848464 రుద్రుడు (చర్చ) 14:49, 10 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

wpcleaner tag గురించి

[మార్చు]

@Chaduvari ఎడిట్ సారాంశం ఇప్పటికీ ఆంగ్లంలోనే ఉంది. చాలా తప్పులకు మెషిన్ ట్రాన్స్ లేషన్ చేశాను. wpcleaner ట్యాగ్ తప్పుగా కాన్ఫిగర్ చేయబడిందని en:user:NicoV సూచించింది. రుద్రుడు (చర్చ) 09:17, 15 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari క్షమించండి, నేను మీ చర్య కోసం వేచి చూడలేదు. కు నేను కొన్ని వాడుకరి:NicoV/WikiCleanerConfiguration మార్పులు చేశాను. దయచేసి సమీక్షించండి. రుద్రుడు (చర్చ) 13:43, 23 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

protected pages edit rights

[మార్చు]

@Chaduvari ధయచెసి నెను "protected pages" వ్యసలొ చిన్న తప్పులు సరిధిధతనికి అనుమథి ఇవ్వగలరు. ఉధహరినికి: లాల్ బహాదుర్ శాస్త్రి, చంద్రశేఖర్.  ధన్యవధములు. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 09:37, 19 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@రుద్రుడు చెచ్క్వికి గారూ, నేను అధికారి, నిర్వాహక బాధ్యతల నుండి వైదొలగాను. మీరడిగినది నేను చెయ్యలేను. అంతేకాదు, పూర్తి సంరక్షణలో ఉన్న పేజీల్లో నిర్వాహకులు మాత్రమే దిద్దుబాటు చెయ్యగలరు. __చదువరి (చర్చరచనలు) 01:23, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #26

[మార్చు]

15:14, 29 మే 2023 (UTC)

Feminism and Folklore 2023 - Local prize winners

[మార్చు]

Please help translate to your language

Congratulations on your remarkable achievement of winning a local prize in the Feminism and Folklore 2023 writing competition! We greatly appreciate your valuable contribution and the effort you put into documenting your local Folk culture and Women on Wikipedia. To ensure you receive your prize, please take a moment to complete the preferences form before the 1st of July 2023. You can access the form by clicking here. We kindly request you to submit the form before the deadline to avoid any potential disappointments.

If you have any questions or require further assistance, please do not hesitate to contact us via talkpage or Email. We are more than happy to help.

Best wishes,

FNF 2023 International Team

Stay connected  

MediaWiki message delivery (చర్చ) 10:47, 10 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello.

Can you create the article en:Laacher See, which is the third most powerful volcano in Europe after Campi Flegrei and Santorini, in Telugu Wikipedia?

Yours sincerely, Multituberculata (చర్చ) 06:59, 13 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Multituberculata, no I cannot. I am on leave. __ చదువరి (చర్చరచనలు) 01:19, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
I understand. Thank you for the reply. Multituberculata (చర్చ) 06:33, 25 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Need your input on a policy impacting gadgets and UserJS

[మార్చు]

Dear interface administrator,

This is Samuel from the Security team and I hope my message finds you well.

There is an ongoing discussion on a proposed policy governing the use of external resources in gadgets and UserJS. The proposed Third-party resources policy aims at making the UserJS and Gadgets landscape a bit safer by encouraging best practices around external resources. After an initial non-public conversation with a small number of interface admins and staff, we've launched a much larger, public consultation to get a wider pool of feedback for improving the policy proposal. Based on the ideas received so far, the proposed policy now includes some of the risks related to user scripts and gadgets loading third-party resources, best practices for gadgets and UserJS developers, and exemptions requirements such as code transparency and inspectability.

As an interface administrator, your feedback and suggestions are warmly welcome until July 17, 2023 on the policy talk page.

Have a great day!

Samuel (WMF), on behalf of the Foundation's Security team 12:08, 10 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Feminism and Folklore 2023 - A Heartfelt Appreciation for Your Impactful Contribution!

[మార్చు]

Please help translate to your language

Dear Wikimedian,

We extend our sincerest gratitude to you for making an extraordinary impact in the Feminism and Folklore 2023 writing competition. Your remarkable dedication and efforts have been instrumental in bridging cultural and gender gaps on Wikipedia. We are truly grateful for the time and energy you've invested in this endeavor.

As a token of our deep appreciation, we'd love to send you a special postcard. It serves as a small gesture to convey our immense thanks for your involvement in the competition. To ensure you receive this token of appreciation, kindly fill out this form by August 15th, 2023.

Looking ahead, we are thrilled to announce that we'll be hosting Feminism and Folklore in 2024. We eagerly await your presence in the upcoming year as we continue our journey to empower and foster inclusivity.

Once again, thank you for being an essential part of our mission to promote feminism and preserve folklore on Wikipedia.

With warm regards,

Feminism and Folklore International Team.

--MediaWiki message delivery (చర్చ) 18:37, 25 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ... ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 పోటీలో 1 కొత్త వ్యాసం రాసి తృతీయ స్థానంలో నిలిచినందుకు మీకు అభినందనలు.--Nagarani Bethi (చర్చ) 06:20, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #27

[మార్చు]

12:42, 1 ఆగస్టు 2023 (UTC)

సహాయం

[మార్చు]

నా వాడుకరి చర్చ పేజీలను విభజించి, సంరక్షించడానికి ప్రయత్నించాను. కానీ ఏదో సమస్యతో వీలుకాలేదు. దయచేసి సహాయం చేయగలరా.Rajasekhar1961 (చర్చ) 06:02, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961 గారూ,  చేసాను __ చదువరి (చర్చరచనలు) 14:14, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా ధన్యవాదాలు చదువరి గారూ.--Rajasekhar1961 (చర్చ) 05:23, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #28

[మార్చు]

Trizek_(WMF) చర్చ 23:16, 16 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్ 2023 ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించిన మీ కృషికి అభినందనలు

[మార్చు]
The WikiProject Barnstar
2023 క్రికెట్ వరల్డ్ కప్ సందర్బంగా ముందు చూపుతో క్రికెట్ 2023 ప్రాజెక్టును రూపొందించినందుకు, ప్రాజెక్టు నిర్వాహకుడుగా ప్రాజెక్టులో పాలుపంచుకున్నవారికి తగిన సూచనలు ఇస్తూ 2270 వ్యాసాలు వికీలో రాయటానికి అవకాశం కల్పించిన మీకృషికి అభినందనలతో__రామారావు (చర్చరచనలు)
యర్రా రామారావు (చర్చ) 15:50, 25 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగా చదువరి గారు క్రికెట్ వ్యాసాల వర్షం కురిపించారు. అలాగే మిగతా వారి చేత అంతే ఉత్సాహంతో రాయించ గలిగారు. అందరికీ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 17:13, 25 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, రవిచంద్ర గారు - ధన్యవాదాలు, __ చదువరి (చర్చరచనలు) 02:57, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, ఒక వికీపీడియా ప్రాజెక్టు ఎలా నిర్వహించాలన్నదానిపై మీరొక మోడల్ చేసి చూపించారు. నాణ్యతలో రాజీ పడకుండా, సంఖ్య అనుకున్నదానికి రెంట్టింపు కన్నా ఎక్కువగా, కనీసం 50 వ్యాసాలు దాటిన వాడుకరులు ఆరేడుగురు ఉండేలా - ఎంత బాగా నిర్వహించారో చెప్పలేను. మీకు ధన్యవాదాలు, అభినందనలు. పవన్ సంతోష్ (చర్చ) 18:40, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చూసినంతలో ఇప్పటివరకు ఇంత పకడ్బందీగా ఒక ప్రాజెక్టు నిర్వహణ (వ్యాసాల ఎంపిక, గణంకాలు) అనేది జరగలేదు. చక్కటి ప్రణాళికతో చదువరి గారు ఈ ప్రాజెక్టును నిర్వహించారు. పవన్ సంతోష్ గారు చెప్పినట్టు, భవిష్యత్తులో నిర్వహించే ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టు రోల్ మోడల్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ధన్యవాదాలు చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:25, 26 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s గారు, @Pranayraj1985 గారు - ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 04:15, 27 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Growth team newsletter #29

[మార్చు]

18:05, 1 డిసెంబరు 2023 (UTC)

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నూతన సంవత్సర శుభాకాంక్షలు

[మార్చు]

@Chaduvari గారు మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉదయ్ కిరణ్ (చర్చ) 04:20, 1 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@ఉదయ్ కిరణ్ గారూ, మీక్కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలతో__ చదువరి (చర్చరచనలు) 06:21, 1 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ చదువరి గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 16:52, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello.

Can you translate and upload the article en:Laacher See, which is the third most powerful volcano in Europe after Campi Flegrei and Santorini, in Telugu Wikipedia?

Yours sincerely, Multituberculata (చర్చ) 10:07, 12 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Hi @Multituberculata, I am busy with other thngs now. Will sure translate it (in fact all the three) within a month.__ చదువరి (చర్చరచనలు) 14:28, 12 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Thank you for the reply. Multituberculata (చర్చ) 15:45, 12 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Multituberculata Laacher See is translated. __ చదువరి (చర్చరచనలు) 13:45, 7 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల

[మార్చు]

@Chaduvari గారూ నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు లింకులోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:58, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల విలీనం విషయంలో సలహా కావాలి

[మార్చు]

@Chaduvari గారూ, విలీనం చేయాల్సిన వ్యాసాలు చాలా ఉన్నాయని స్వరలాసిక గారు సూచించిన మీదట నేనా పనిచేపట్టి కొంత చేయాలని మొదలుపెట్టానండీ. వికీపీడియా:విలీనము, తరలింపు అన్న పేజీలో ఉన్న పద్ధతి చూస్తే నాకు Full-content paste merger అన్నది మెరుగని తోచింది. ఆ ప్రకారం భారతదేశం - జాతీయ చిహ్నాలు వ్యాసాన్ని భారత జాతీయతా సూచికలులో విలీనం చేశాను. ఇలా ఎందుకంటే గతంలో నేను తరలింపు ద్వారా విలీనం చేసిన గుర్తు, దానివల్ల ఒక వ్యాసంలో ఉన్న సమాచారం మొత్తం పోవడం, దేన్ని దేనిలోకి విలీనం చేస్తున్నామో అయోమయం కలగడం వంటివి ఎదురయ్యాయి. అయితే, నేనిప్పుడు చేసిన పద్ధతి చూసి, ఇంకా మెరుగ్గా చేయవచ్చా? ఇది సరి అవునా కాదా? మీ అనుభవాన్ని బట్టి కాస్త చెప్తారా? పవన్ సంతోష్ (చర్చ) 07:32, 7 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s గారూ, నేను చేసిన విలీనాలన్నీ ఇప్పుడు మీరు "భారతదేశం - జాతీయ చిహ్నాలు", "భారత జాతీయతా సూచికలు" పేజీల్లో చేసినట్లు గానే చేసానండి - పాఠ్యాన్ని పూర్తిగా చేర్చడమో లేదా కొంత చేర్చడమో చేసాను. కొన్ని సందర్భాల్లో రెండు పేజీల్లో చాలావరకు ఒకే పాఠ్యం ఉంటుంది. అప్పుడు కొద్దిపాటి పాఠ్యాన్ని మాత్రమే గమ్యం పేజీ లోకి తీసుకెళ్తాం.
ఒకవేళ మీరడుగుతున్నది హిస్టరీ మెర్జ్ అయితే, అది నేనెప్పుడూ చెయ్యలేదు. __ చదువరి (చర్చరచనలు) 11:19, 7 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari ధన్యవాదాలు అండీ. ఈ విధంగా కొనసాగిస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 12:32, 13 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Growth News, April 2024

[మార్చు]

18:55, 23 ఏప్రిల్ 2024 (UTC)