వాడుకరి చర్చ:Chiranjeevi varma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Chiranjeevi varma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 20:33, 4 అక్టోబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

  • నా సభ్య పేజీ ని సృష్టించటం ఎలా?
చిరంజీవి వర్మ గారు, మీరిప్పుడు మీ చర్చా పేజీ చూస్తున్నారు కదా, పై భాగంలో మొట్టమొదటి ట్యాబ్ "సభ్యుని పేజీ " ఉంది చూశారా, దానిపై నొక్కితే ఎడిట్ బాక్స్ వస్తుంది. అందులో మీ గురించి సంక్షిప్తంగా వ్రాసి సేవ్ చేయండి చాలు. మీ సభ్యపేజీ సృష్టించుకున్నట్లే. ట్యాబ్ ద్వారా కాకుండామీ సభ్యపేజీ సృష్టించుకోవడానికి మరో మార్గం అన్నింటికంటె పైన మీ పేరు ఎర్రరంగులో కనిపిస్తుంది చూడండి. దాన్ని నొక్కి పైన చెప్పిన మార్గాని అనుసరిస్తే సరి. లేకుంటే ఇక్కడ నొక్కండి. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే వ్రాయండి. -- C.Chandra Kanth Rao-చర్చ 07:48, 8 అక్టోబర్ 2009 (UTC)

పరిచయం[మార్చు]

మీ గురించి పరిచయాన్ని మీ వాడుకరి పేజీలో ఇతర సభ్యుల కోసం వ్రాయండి.Rajasekhar1961 06:06, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ రచనలకు వనరులు[మార్చు]

వికీమీడియా లో కృషికి ధన్యవాదాలు. మీ వ్యాసాలకు వనరులు చేర్చండి, వ్యాస నాణ్యతపై భరోసా పెరుగుతుంది--అర్జున 16:43, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు చేర్చడం గురించి[మార్చు]

చిరంజీవిగారూ! నమస్కారం. చంద్రకాంతరావుగారి పేజీలో మీరు సహాయం కొరకు వ్రాసిన విషయం చూశాను.

ఈ లింకులు చూడండి: బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా

ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి. కాసుబాబు 18:33, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు పైన ఇచ్చిన లింకులద్వారా విషయాలు గ్రహించి మీరు బొమ్మ అల్పోడ్ చేయవచ్చు లేదా ఎడమ ప్రక్కన సైడ్‌బార్‌లో దస్త్రపు ఎక్కింపుపై నొక్కితే బొమ్మ అప్లోడ్ పేజీ వస్తుంది. ఆ తర్వాత ఆ పేజీలో browseపై నొక్కి మీ సిస్టంలోని ఫోటో గురించి సారాంశంలో సంక్షిప్తంగా వివరించి డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి లైసెన్సును ఎంచుకోండి. చివరగా కిందుగా ఉన్న దస్త్రాన్ని ఎక్కించు బటన్ నొక్కితే సరి. అదే ఫైలుపేరుతో ఏ వ్యాసంలోనైనా, ఎన్ని చోట్లనైననూ ఆ బొమ్మను పెట్టేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:53, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

25 మార్పుల స్థాయి[మార్చు]

మీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:47, 7 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.