వాడుకరి చర్చ:Narasimha Prasad Bond

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Narasimha Prasad Bond గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Narasimha Prasad Bond గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Rajasekhar1961 (చర్చ) 15:31, 17 డిసెంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీ సభ్య పేజీ

నమోదైన సభ్యులందరికీ ఒక " సభ్యుల పేజీ" (User page) ఉంటుంది. ఇది "సభ్యులు:" అనే నేమ్‌స్పేసులో ఉంటుంది. మీ సభ్య పేజీ వికీలో మీ పరిచయ ముఖచిత్రంలా పని చేస్తుంది. మీ గురించి, మీకు ఇష్టమైనంత వరకు, పరిచయాన్ని, అభిరుచులను, అభిప్రాయాలను ఇక్కడ వ్రాసుకోవచ్చును. ఈ పేజీకి ఉప పేజీలు సృష్టించడం ద్వారా వివిధ విభాగాలను వేరు వేరు పేజీలలో వ్రాసుకోవచ్చును.

దయచేసి ప్రకటనలు, వివాదాస్పద విషయాలు వంటివి వ్రాయవద్దండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 15:31, 17 డిసెంబర్ 2013 (UTC)

స్వాగతానికి స్పందన[మార్చు]

Rajasekhar1961 గారు మీ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మున్ముందు మీ సహాయం నాకెంతో ముఖ్యము.Narasimha Prasad Bond (చర్చ) 15:52, 17 డిసెంబర్ 2013 (UTC)

చిత్రం చేర్చుట[మార్చు]

{{సహాయం కావాలి}} జగన్ మోహన్ రెడ్డి పుటలో జగన్ మోహన్ రెడ్డి చిత్రము చేర్చుటకు సహాయం.-- Narasimha Prasad Bond 17 డిసెంబర్ 2013 (UTC)

వికీపీడియా:బొమ్మలు_అప్_లోడు_చెయ్యడం చూడండి. మీరు సృష్టించిన వ్యాస చర్చా పేజీలో అహ్మద్ నిసార్ గారి సూచన కూడా చూడండి. --అర్జున (చర్చ) 06:13, 18 డిసెంబర్ 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి