వాడుకరి చర్చ:Raviteja.L
Raviteja.L గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 07:27, 23 డిసెంబరు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్లోడ్ చేయవచ్చునా?
సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును.
బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Nomination of లఘుమారపు రవితేజ for deletion[మార్చు]
The article will be discussed at Wikipedia:Articles for deletion/లఘుమారపు రవితేజ until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.
Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:38, 23 డిసెంబరు 2016 (UTC)
లఘుమారపు రవితేజ[మార్చు]
Raviteja.L గారూ, లఘుమారపు రవితేజ అనే పేజీని మీరు సృష్టించారు. ఆ పేజీలో ఉన్న సమాచారాన్ని బట్టి ఆ వ్యక్తికి వికీపీడియాలో పేజీ ఉండాల్సినంత అర్హత ఉన్నట్లుగా తోచడం లేదు. ఒకవేళ ఉందని మీకు అనిపిస్తే అందుకు తగ్గ మూలాలను రెండు రోజుల్లో ఇవ్వండి. వాటిని పరిశీలించాక, ఆ పేజీకి ఆ అర్హత ఉందో లేదో వికీపీడియా సముదాయం నిర్ణయిస్తుంది. మూలాలు ఇవ్వకపోతే, పేజీ తొలగించబడుతుంది.
పోతే, ఆ పేజీ పేరు, మీ వాడుకరి పేరులలో ఉన్న సారూప్యతను బట్టి అది మీ స్వంత పేజీ అని అనుకుంటున్నాను. ఒకవేళ అదే అయితే, మీ స్వంత పేజీ సృష్టించుకునే ప్రదేశం అది కాదు. అదుకోసం వికీపీడియా ఒక పేజీని ప్రత్యేకించి ఉంచింది - ఆ పేజీకి వెళ్ళాలంటే ఇక్కడ నొక్కండి. అక్కడ మీ పేజీని తయారుచేసుకోండి.
ఈ పేజీకి సంబంధించి మీ సమాధానాన్ని ఈ లైనుకు కింద రాయండి.__చదువరి (చర్చ • రచనలు) 19:17, 23 డిసెంబరు 2016 (UTC)