వాడుకరి చర్చ:Swathi.gadde

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Swathi.gadde గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 05:11, 8 మార్చి 2012 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బయటి లింకుల కోసం వెతకడం

వికీపీడియా వ్యాసాల్లో బయటి లింకులు అనే విభాగం ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన వికీపీడియాయేతర లింకులను ఈ విభాగంలో ఉదహరిస్తారు. ఈ లింకులను చేర్చేటపుడు సమర్పకులు విచక్షణతో వ్యవహరించాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా సంబంధం లేని లింకులు ఇస్తారు. ఇలాంటి లింకులను గమనించినపుడు వాటిని తొలగించాలి. మీరు గమనించిన ఒక లింకు ఇంకా ఎన్ని పేజీల్లో ఉందో తెలుసుకునేందుకు ఒక వెతికే సాధనం వికీపీడియాలో ఉంది. అదే ప్రత్యేక:Linksearch. బయటిలింకుల్లో ఎలాంటివి సముచితమైనవో, ఎలాంటివి కావో తెలుసుకునేందుకు వికీపీడియా:బయటి లింకులు పేజీ చూడండి. తెవికీలో ఎక్కువగా పొందుపరచబడిన బయటిలింకుల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎ వ్యాసం[మార్చు]

మీరు ఇదివరకే గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎ వ్యాసం సృష్టించి మళ్ళీ అదే సమాచారంతో కొద్ది పేరుమార్పుతో (గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‎) అదే సమాచారంతో మరో వ్యాసాన్ని సృష్టించారు. కాని అలా చేసే అవసరం లేదు. కొద్ది పేరుమార్పులతో వ్యాసాన్ని చేరాలంటే దారిమార్పుల పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఉదా:కు మీరు కొత్తగా బాలకృష్ణప్రసాద్ మధ్యలో ఖాళీతో ఉన్న పేరుతో వ్యాసాన్ని చేరాలంటే #REDIRECT [[గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్‎]] అని పేజీని భద్రపరిస్తే చాలు. అప్పుడు ఈ పేరుతో ఉన్న పేజీ ఆటోమేటిగ్గా ఆ వ్యాసాన్ని చేరుస్తుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:దారిమార్పు చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:59, 8 మార్చి 2012 (UTC)

సూపర్‌నోవా[మార్చు]

స్వాతి గారూ ! వ్యాసాన్ని అద్భుతంగా రూపొందించారు. మీ కృషిని కొనసాగించండి. మీ పేజీలో మీ గురించి ఏవైనా వివారాలు అందించండి. మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి అది సహకరిస్తుంది. మీకు అభ్యంతరం లేకుంటే మీరు ఎక్కడ నుండి వ్రాస్తున్నారో తెలియజేయండి.t.sujatha 04:56, 12 ఏప్రిల్ 2012 (UTC)

25 మార్పుల స్థాయి[మార్చు]

మీరు ఇటీవల 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 05:06, 15 ఆగష్టు 2012 (UTC)