Jump to content

వాడుకరి చర్చ:Vemagiri nookaraju

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Vemagiri nookaraju గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Vemagiri nookaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ)



ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 05:06, 11 నవంబర్ 2018 (UTC)

సందేహం

[మార్చు]

నేను ఒక జర్నలిస్ట్. ఇక్కడ మా ప్రాంతానికి సంబందించిన కధనాలు గానీ, వ్యక్తులు గురించి గానీ రాయవచా. ఎవరైనా సెర్చ్ చేస్తే అవి కనిపిస్తాయా ? అల అవుతుంది అనుకుంటే నేను ఎలా రాయాలి ?

Vemagiri nookaraju (చర్చ) 15:56, 31 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నూకరాజు గారు, వికీకి మీరు కొత్త అయితే పరిచయం ఒకసారి చూడండి. ఇందులో ఎలా రాయాలో కూడా ఉంటుంది. వికీలో మీరు రాసిన కథనాలన్నీ ఆన్లైన్ ఎవరైనా వెతికితే కనిపిస్తాయి. అయితే వికీలో స్వంతంగా రాసిన రచనలు రాయరు. మరి ఎలాంటి విషయాలు రాయాలి అంటే, మరే పుస్తకంలోనో, పేరొందిన వార్తా పత్రికలోనో, వెబ్ సైటులోనో సదరు విషయం గురించి రాసి ఉండాలి. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి - రవిచంద్ర (చర్చ) 17:05, 31 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]


వేమగిరి నూకరాజు గారు,

వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేమగిరి నూకరాజు మీ పేరు ఎరుపు రంగులో ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది చూడండి, అది ఒక వ్యాసం, అందుచేత వివిధ కారణాల వల్ల ఈ పేజీలను తొలగించాలి. తక్షణమే తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. వేమగిరి నూకరాజు కొత్త పేజీని అధికారులు తొలగిస్తారు, కంగారు పడకండి. తెలుగులో వ్యాసాలు ఎలా ఉండాలో, ఒకసారి ఇది వరకే ఉన్న వ్యాసాలు చూడండి. వికీపీడియాలో రకరకాల పేరుబరులు ఉంటాయి.

  • ప్రధాన పేరుబరి-ఈ పేరుబరిలో ఉన్న వ్యాసాలకు ముందు ఏవీ రావు, ఇవి విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు
  • వికీపీడియా పేరుబరి- ఈ పేరుబరిలో ఉన్న వ్యాసాలు వికీపీడియా అన్న పదంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా వంటివి. ఈ వ్యాసాలన్నీ వికీపీడియా గురించిన పాలసీ చర్చలు, వగైరా ఉంటాయి. ప్రాజెక్టులు వంటివి కూడా ఇందులోనే ఉంటాయి. ఉదాహరణకు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు
  • చర్చ పేరుబరి-ఏ విషయం గురించైనా చర్చ ఉంటే అవి చర్చ పేరుబరిలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నది వాడుకరి చర్చ పేరుబరికి చెందిన వాడుకరి పేరుబరి-ఇది మీరు అడిగిన విషయం. వాడుకరుల పేజీ ఇది. మర్యాదకరమైన ఏ విషయమైనా రాసేసుకోవచ్చు, మన ఇష్టం. మన గురించి ఏమైనా రాసుకోవచ్చు, ఏ ఫోటోలైనా పెట్టుకోవచ్చు. రకరకాల మూసలు చేర్చుకోవచ్చు. మనం రాసిన వ్యాసాల వివరాలు చేర్చుకోవచ్చు. వికీలో మనం పొందిన పతకాలూ చేర్చుకోవచ్చు. ఉదాహరణకు వాడుకరి:Veera.sj, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Chavakiran, వాడుకరి:స్వరలాసిక ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. మీరు వికీలో రచనలు చేయాలనుకుంటున్నారు, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి, స్వాగతం పేజీ కూడా చదవండి, తర్వాత రాయవచ్చు. ప్రభాకర్ గౌడ్ నోముల 05:30, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]