వాడుకరి చర్చ:Vinaykumarmm

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Vinaykumarmm గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సి. చంద్ర కాంత రావు- చర్చ 14:07, 10 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల-సింగీతం,MPPS SINGITHAM వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము..అన్ని పాఠశాలల వలె ఉన్న అంశాలు కాకుండా పాఠశాలయొక్క ప్రత్యేకమైన అంశాలను తెలియజేసే మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:34, 24 ఫిబ్రవరి 2017 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:34, 24 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - సింగీతం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు, లింకులు లేవు. ఇటువంటి ప్రాథమిక సమాచారంతో అనేక వేల పాఠశాలలున్నాయి. ప్రత్యేకాంశాలు ఉండి, వాటికి మూలాలు ఉంటే వ్యాసంగా పరిగణించవచ్చు. దీనిని తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 04:33, 25 ఆగస్టు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 04:33, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Vinays Info పేజీని సత్వరమే తొలగించాలని ఆ పేజీలో ఒక ట్యాగును పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లో A7 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసాఎరు. ఎందుకంటే web content వంటి అంశానికి సంబంధించిన ఈ పేజీలో విషయానికి ఉన్న ప్రాధాన్యతను ఎలాంటిదో వివరించలేదు: అంటే ఈ విషయానికి విజ్ఞాన సర్వస్వంలో వ్యాసం ఎందుకు ఉండాలి అని. సత్వర తొలగింపు పద్ధతిలో అలాంటి వ్యాసాలను ఎప్పుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాధాన్యత గురించి చదవండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. చదువరి (చర్చరచనలు) 04:06, 15 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వినయ్ కుమార్ గారూ, మీరు రాసిన వినయ్స్ ఇన్ఫో వ్యాసం వికీపీడియాలో ఉండదగనిది. ఎందుకంటే ఇక్కడ వ్యాసం ఉండటానికి విషయ ప్రాముఖ్యత ఉండాలి. అంటే మీరు రాయబోయే విషయం గురించి వేరే దగ్గర (అంటే ఏ పేరొందిన వార్తా పత్రికో, పుస్తకమో) ప్రచురించి ఉండాలి. లేకపోతే అది మీరు స్వంత వెబ్ సైటు కోసం చేసుకునే ప్రచారం అవుతుంది. అలాంటివి ఇక్కడ అంగీకరించబడవు. మీరు వికీలో సమాచారం చేర్చదలిస్తే ముందుగా ఇక్కడ సభ్యులు ఎలాంటి సమాచారం చేరుస్తున్నారో గమనించి ఒక అవగాహనకు రండి. తర్వాత మార్పులు చేపట్టండి. ఏదైనా సందేహాలుంటే ఇక్కడ అడగండి. రవిచంద్ర (చర్చ) 06:42, 15 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

"జూన్ 11" పేజీలో మీరు చేసిన దిద్దుబాటు

[మార్చు]

జూన్ 11 పేజీలో మీరు చేసిన ఈ మార్పు సరైనది కాదు. అక్కడ చేర్చే ఏ అంశానికైనా వికీపీడియాలో పేజీ ఉండాలి, లేదా ఏదో ఒక పేజీలో ఆ సమాచారం ఉండాలి. కానీ మీరు చేర్చిన అంశానికి ఆ అర్హత లేదు. అంచేత ఇలాంటివి చేర్చరాదు. ఇలాంటి మార్పే అదే పేజీలో ఇంతకు ముందు కూడా చేసారు. నేను దాన్ని వెనక్కి తిప్పాను. దీన్ని కూడా అలాగే చేస్తాను. కానీ, ఇకపై ఇలాంటివి చేర్చకండి. వికీపీడియాలో చెయ్యడానికి ఎన్నో రకాల పనులున్నాయి, వాటిని పరిశీలించండి. ఏదైనా సాయం అవసరమైతే నా చర్చ పేజీలో రాయండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:49, 18 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.