వాస్కోడగామా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాస్కో డ గామా
Vasco da Gama.png
జననం జ.1469
సైనెస్, అలెంతెహో, పోర్చుగల్
మరణం డిసెంబరు 24 1524
కొచ్చిన్
వృత్తి అన్వేషకుడు, నావికాదళ సైన్యాధ్యక్షుడు
భార్య / భర్త కాటరీనా దె అటైదే

వాస్కో డ గామా (Vasco da Gama) క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498 లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కో డ గామా బృందము మొట్టమొదట కాలికట్ లో కాలుమోపింది.

వాస్కోడగామా భారతదేసానికి సాముద్రమార్గని కనుగొనడమ్మ సుద్దాబ్బదం. జాంజిబారు తీరం ధగ్గర గుజరాతి వ్యపారి సహయంతో భారతదేసానికి చేరుకునాడని వాస్కోడగామా స్వయముగా తన డయరిలో వ్రసాడు.