జూలై 8
స్వరూపం
(జులై 8 నుండి దారిమార్పు చెందింది)
జూలై 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 189వ రోజు (లీపు సంవత్సరములో 190వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 176 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1497: వాస్కో డి గామా భారత దేశానికి దారి కనుక్కోవటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు.
- 1954: భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు.
- 2008: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
- 2008: మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
జననాలు
[మార్చు]- 1838: జెప్లిన్ విమానం (ఎయిర్ షిప్) నిర్మించిన గ్రాఫ్ వాన్ జెప్లిన్
- 1851: ఆర్థర్ ఇవాన్స్, ఇంగ్లీషు పురాతత్వ శాస్త్రవేత్త .
- 1898: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిశా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించారు
- 1914: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. (మ.2010)
- 1921: ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, పారిశ్రామిక వేత్త, దార్శనికుడు (మ. 2011).
- 1949: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009)
- 1950: రామా చంద్రమౌళి, రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణపతక పురస్కారాలు పొందారు.
- 1958: నీతూ సింగ్, సినీనటి
- 1966: రేవతి, భారతీయ సినీనటి.
- 1969: సుకన్య, దక్షిణ భారత సినిమా నటి.
- 1969: ఊటుకూరి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ.
- 1972: సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు.
- 1973: బి.అజయ సారథి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, మహబూబాబాద్ మున్సిపల్ సిపిఐ ఫ్లోర్ లీడర్, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1983: మీరాచోప్రా, దక్షిణ భారత చలన చిత్ర నటి
1986: నర్సింగం వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కేసముద్రం (స్టేషన్) గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
1986: బానోతు రవికుమార్, తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి సభ్యులు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1995: మెట్టు అనిల్ కిరణ్, ఏఐయస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ.
మరణాలు
[మార్చు]- 1972: పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు ఘసన్ కనాఫానీ
- 1978: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (జ.1899)
- 1985: అమెరికా ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్
- 2006: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908)
- 2007: భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్
- 2016: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (జ.1928)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ వీడియో గేమ్ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2006-07-13 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 7 - జూలై 9 - జూన్ 8 - ఆగష్టు 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |