వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 26
Jump to navigation
Jump to search
- 1451 : అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టొఫర్ కొలంబస్ జననం (మ.1506).
- 1873 : తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న లీ డి ఫారెస్ట్ జననం.(మ.1961)
- 1906 : పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ జననం.(మ.1993)
- 1910 : రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, కరుణామయి మదర్ తెరిస్సా జననం.(మ.1997).(చిత్రంలో)
- 1920 : ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం.(మ.1955)
- 1956 : నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి మేనకా గాంధీ జననం.
- 1963 : భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు వాడపల్లి వెంకటేశ్వరరావు జననం.(మ.2008)
- 1964 : తెలుగు వ్యక్తి, 275 సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు సురేశ్ జన్మదినం.
- 1965 : సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ జననం.
- 1982 : భారతదేశం లోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయం, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము హైదరాబాదు లో ప్రారంభించబడినది.