వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 31
Jump to navigation
Jump to search
- 1498 : కొలంబస్ ట్రినిడాడ్ దీవి కి చేరుకున్నాడు.
- 1940 : జలియన్‌వాలాబాగ్ మరణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయ్యర్ ను హత్య చేసిన ఉధమ్ సింగ్ మరణం (జ.1899).
- 1954 : ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
- 1964 : అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది. (చిత్రంలో)
- 1965 : ఇంగ్లీషు రచయిత జె.కె. రౌలింగ్ జననం.
- 1980 : ఉత్తర భారత నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ మరణం (జ.1924).
- 1880 : హిందీ, ఉర్దూ కవి ప్రేమ్‌చంద్ జననం (మ.1936).
- 2007 : భారతీయ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది.
- 2004 : తెలుగు సినిమా హాస్య నటుడు అల్లు రామలింగయ్య మరణం (జ.1922).