వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 21
Jump to navigation
Jump to search
- 1773: స్కాటిష్ వృక్షశాస్త్రజ్ఞుడు రాబర్ట్ బ్రౌన్ జననం (మ.1858)
- 1926: తెలుగు నాటక, సినిమా నటుడు అర్జా జనార్ధనరావు జననం.
- 1931: సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు జననం.
- 1918: తొలితరం బాల్ బాడ్మింటన్ క్రీడాకారుడు జమ్మలమడుగు పిచ్చయ్య జననం.
- 1959: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్ జననం.
- 1962: సాహితీవేత్త, న్యాయవాది ఉప్మాక నారాయణమూర్తి మరణం.(జ.1896)
- 1969: తొలితరం తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ మరణం.(జ.1915)
- 1772: ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జననం.
- 1991: ఒకప్పటి కమ్యూనిస్టు అగ్రరాజ్యమైన సోవియట్ యూనియన్, 16 దేశాలుగా విడిపోయింది.
- 2012: డూమ్స్ డే లేదా యుగాంతం గా పిలువబడుతోంది. ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి.