వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 23
స్వరూపం
- ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం.
- 1483: మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం (మ.1531).
- 1503: తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం (జ.1408).
- 1855: గణిత శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ మరణం (జ.1777).
- 1913: ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం (మ.1971).
- 1941: అణుబాంబుల తయారీలో వాడే రసాయన పదార్థం ప్లుటోనియంను కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనుగొన్నారు.
- 1957: రాజకీయ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు జననం (మ.2012).(చిత్రంలో)
- 1982: భారతదేశ టెలివిజన్ నటుడు, మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ జననం.
- 1966: దళిత కళాకారిణి, కవయిత్రి చంద్రశ్రీ జననం.
- 2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
- 2022: మల్లన్నసాగర్ జలాశయంను కేసీఆర్ ప్రారంభించాడు.