Jump to content

ప్లూటోనియం

వికీపీడియా నుండి
(ప్లుటోనియం నుండి దారిమార్పు చెందింది)
Plutonium, 00Pu
Two shiny pellets of plutonium of about 3 cm in diameter
Plutonium
Pronunciation/plˈtniəm/ (ploo-TOH-nee-əm)
Allotropessee Allotropes of plutonium
Appearancesilvery white, tarnishing to dark gray in air
Mass number[244]
Plutonium in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Sm

Pu

(Uqh)
neptuniumplutoniumamericium
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  f-block
Electron configuration[Rn] 5f6 7s2
Electrons per shell2, 8, 18, 32, 24, 8, 2
Physical properties
Phase at STPsolid
Melting point912.5 K ​(639.4 °C, ​1182.9 °F)
Boiling point3505 K ​(3228 °C, ​5842 °F)
Density (near r.t.)19.816 g/cm3
when liquid (at m.p.)16.63 g/cm3
Heat of fusion2.82 kJ/mol
Heat of vaporization333.5 kJ/mol
Molar heat capacity35.5 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1756 1953 2198 2511 2926 3499
Atomic properties
Oxidation states+2, +3, +4, +5, +6, +7, +8 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.28
Ionization energies
  • 1st: 584.7 kJ/mol
Atomic radiusempirical: 159 pm
Covalent radius187±1 pm
Color lines in a spectral range
Spectral lines of plutonium
Other properties
Natural occurrencefrom decay
Crystal structuremonoclinic
Monoclinic crystal structure for plutonium
Speed of sound2260 m/s
Thermal expansion46.7 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity6.74 W/(m⋅K)
Electrical resistivity1.460 µΩ⋅m (at 0 °C)
Magnetic orderingparamagnetic[1]
Young's modulus96 GPa
Shear modulus43 GPa
Poisson ratio0.21
CAS Number7440-07-5
History
Namingafter dwarf planet Pluto, itself named after classical god of the underworld Pluto
DiscoveryGlenn T. Seaborg, Arthur Wahl, Joseph W. Kennedy, Edwin McMillan (1940–1)
Isotopes of plutonium
Template:infobox plutonium isotopes does not exist
 Category: Plutonium
| references

ప్లూటోనియం ఒక ట్రాంస్ యురానిక్ రేడియోధార్మిక రసాయన మూలకము. దీని చిహ్నం Pu (పియు), పరమాణు సంఖ్య 94. ఇది వెండి-బూడిద రంగులో ఉండే ఒక ఆక్టినైడ్ లోహము (మెటల్). ఇది గాలికి గురైనప్పుడు ఆక్సీకరణ చెంది ఒక నిస్తేజమైన భస్మపు పూతతో రూపాంతరము చెందుతుంది.

ఈ మూలకం సాధారణంగా ఆరు రూపాంతరాలు, నాలుగు ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తుంది. ఇది కార్బన్, హాలోజనులు, నైట్రోజన్, సిలికాన్, హైడ్రోజన్ ల మధ్యన చర్యలు జరుపుతుంది. తడిగా గాలికి గురయ్యేటట్లు చేసినప్పుడు, అది ఆక్సైడ్, హైడ్రైడ్స్‌ని ఏర్పరుస్తుంది.

రేడియోధార్మిక మూలకం అవడం వల్లనూ, ఎముకలులో పేరుకుపోయే గుణం ఉండడం వల్లను,, ప్లూటోనియం యొక్క నిర్వహణ ప్రమాదకరమైనది.

నాశన (అంతరించిపోయే) వేడి , విచ్ఛిత్తి లక్షణాలు

[మార్చు]

ప్లూటోనియం ఐసోటోపులు రేడియోధార్మిక క్షయం చేయించుకోవాలని, ఇది క్షయం వేడిని ఉత్పత్తి చేస్తుంది. వివిధ ఐసోటోపులు ఒక యూనిట్ ద్రవ్యరాశికి వేడిని వివిధ పరిమాణాల్లో ఉత్పత్తి చేస్తాయి. క్షయం వేడి సాధారణంగా వాట్ / కిలోగ్రాము లేదా మిల్లీవాట్ / గ్రామ వంటి పరిమాణాలలో ఉంటుంది. పెద్ద ప్లూటోనియం యొక్క ముక్కలులో (ఉదా ఒక ఆయుధం పిట్), సరిపోని వేడి తొలగింపు ఫలితంగా స్వీయ తాపనం అనేది ముఖ్యమైనదిగా ఉండవచ్చు. అన్ని ఐసోటోపులు క్షయం చెందినప్పుడు బలహీనమైన గామా కిరిణాలను ఉత్పత్తి చేస్తాయి..

ప్లూటోనియం-238

[మార్చు]

NASA వారు అంతరిక్షం లోకి, ప్లూటో గ్రహాన్ని పరిశీలించడానికి, పంపిన నభోనౌక "నూ హొరైజన్‌స్" (New Horizons) లో ప్లూటోనియం-238 ని ఇంధనంగా వాడేరు. నభోనౌకలు భూమి పరిసరాల్లో ఉన్నంత సేపూ సూర్యరస్మిని వాడుకుని విద్యుత్తుని తయారు చేసుకుని, లోపల ఉన్న విద్యుత్‌ పరికరాల అవసరాలని తీర్చుకోగలవు. కాని అంతరిక్షపు లోతుల్లోకి వెళ్లే నభోనౌకల అవసరాలకి సరిపడే మేరకి సూర్యరస్మి లభించదు. అప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల మీద ఆధారపడక తప్పదు. ఇటువంటి సందర్భాలలో రేడియోధార్మిక లక్షణాలు ఉన్న ప్లూటోనియం-238 వంటి సమస్థానులు (ఐసోటోపులు) కీలకమైన పాత్ర వహిస్తాయి.

ప్లూటోనియం-238 యొక్క అణుగర్భం విచ్ఛిన్నం అయినప్పుడు వేడి పుడుతుంది. ఈ వేడిని విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ రకం పరికరాన్ని కణ ఘటం (nuclear battery) అని పిలవొచ్చు. ఈ పద్ధతిలో పుట్టిన వేడిని విద్యుత్తుగా మార్చి ఆ విద్యుత్తుతో విద్యుత్ పరికరాలకి ప్రాణం పొయ్యవచ్చు. లేదా, ఆ వేడిని యథాతథంగా వాడుకుని నభోనౌక లోపల వాతావరణం గడ్డకట్టుకుపోకుండా వెచ్చగా ఉంచడానికి వాడుకోవచ్చు. అంగారకగ్రహం మీద తిరుగాడుతూన్న Curiosity అనే Mars Rover ని వెచ్చగా ఉంచడానికి ఈ పద్ధతి వాడుతున్నారు.

పైన ఉదగరించిన పనులు చెయ్యడానికి రేడియోధర్మం ప్రదర్శించే ఏ సమస్థానిని అయినా వాడవచ్చు కానీ ప్లూటోనియం-238 లక్షణాలు మన అవసరాలకి బాగా నప్పుతాయి: ప్లూటోనియం-238 తో సిరామిక్ పదార్థాలు తయారు చేసి సురక్షితంగా వాడుకోడానికి వెసులుబాటు ఉంది. వీటి అర్ధాయుద్ధాయం బాగా ఎక్కువ కనుక దీర్ఘ ప్రయాణాలు చేసే నౌకలలో వాడడానికి అనుకూలత ఎక్కువ. అంతే కాకుండా, ఇచ్చిన గరిమలో ఎక్కువ వేడిని పుట్టించే గుణం ప్లూటోనియమ్-238 కి ఉంది.

వేడి క్షయం అయ్యే ఐసోటోపులు [2]
ఐసోటోపు క్షయం పద్ధతి సగ జీవితకాలం (సం.) వేడి క్షయం (బరువు/కిలో) సద్యుజనిత న్యూట్రాన్ల విచ్చినము (1/ (గ్రా·సె) ) వ్యాఖ్య
238ప్లూటోనియం 234యురేనియానికి ఆల్ఫా 87.74 560 2600 చాలా అధిక క్షయం వేడి. కొద్ది మొత్తంలో గణనీయమైన స్వీయ తాపనం కారణమవుతుంది. రేడియో ఐసోటోప్ ఉష్ణవిద్యుత్ జెనరేటర్‌లు సొంతంగా వాడినవి.
239ప్లూటోనియం 235యురేనియానికి ఆల్ఫా 24100 1.9 0.022 ఉపయోగంలో ప్రధాన విచ్ఛిత్తి ఐసోటోప్.
240ప్లూటోనియం 236యురేనియానికి ఆల్ఫా, నిరంతమైన విచ్చినము 6560 6.8 910 నమూనాల ప్రధాన కల్మష 239ప్లూటోనియం ఐసోటోప్. ప్లూటోనియం గ్రేడ్ సాధారణంగా జాబితా చేయబడింది240ప్లూటోనియం . హై నిరంతమైన విచ్ఛిత్తివి అణు ఆయుధాలు ఉపయోగించడానికి వాడతారు
241ప్లూటోనియం 241బీటా-మైనస్‌కు అమెరేషియం 14.4 4.2 0.049 క్షయ అమెరేషియం-241; దాని పెరుగుదలను పాత నమూనాలను రేడియోధార్మిక విపత్తులను అందిస్తుంది.
242ప్లూటోనియం 238యురేనియానికి ఆల్ఫా 376000 0.1 1700

మూలాలు

[మార్చు]
  1. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  2. "Can Reactor Grade Plutonium Produce Nuclear Fission Weapons?". Council for Nuclear Fuel Cycle Institute for Energy Economics, Japan. May 2001. Archived from the original on 2021-02-24. Retrieved 2015-05-13.

Energy and Environment Chelsey Harvey, "This is the fuel NASA needs to make it to the edge of the solar system — and beyond," Washington Post, Dec 30, 2015