వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 5
Appearance
- 1888: భారతదేశపు రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం (మ.1975).
- 1915: భారతదేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం.
- 1803: తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి జననం.(మ.1890)
- 1922: పత్రికా రచయిత, కవి రెంటాల గోపాలకృష్ణ జననం (మ.1995).
- 1926: తెలుగు రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి జననం (మ.2014).
- 1955: తెలంగాణకు చెందిన విద్యావేత్త, ఆచార్యులు కోదండరాం జననం.
- 1986: భారతీయ వృక్ష శాస్త్రవేత్త గణపతి తనికైమోని మరణం.(జ.1938)
- 1988: నంద్యాల సమీపంలోని గాజులపల్లెకు చెందిన మహిళా కమ్యూనిష్టు నేత కొట్రికె పద్మావతమ్మ మరణం (జ.1923).
- 1997: భారతరత్న పురస్కారం, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరెసా మరణం (జ.1910) (చిత్రంలో).
- 2010: భారతీయ శాస్త్ర పరిశోధకుడు హోమీ సేత్నా మరణం (జ.1923).
- 2013: మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు చల్లా కృష్ణనారాయణరెడ్డి మరణం.(జ.1925)