వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/రహ్మానుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక్కడ వోటు వెయ్యండి ముగింపు తేదీ : 21 జులై2013 (UTC) రహ్మానుద్దీన్ (చర్చదిద్దుబాట్లు) - రెండు సంవత్సరాలకు పైగా తెవికీలో క్రియాశీలంగా వుండి మే నెల చివరికి 1257మార్పులు చేశారు. తెలుగు వికీపీడియా మహోత్సవం లో కీలకపాత్ర పోషించారు. తెవికీ నాణ్యత పెంచడానికి బాట్ కూడా నడుపుతున్నారు. వారికి సౌలభ్యంగా వుండడానికి మరియు ఇతరులకు సహాయపడటానికి నిర్వాహక హోదా ఉపయోగంగా వుంటుంది కావున ప్రతిపాదిస్తున్నాను. --అర్జున (చర్చ) 16:32, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]


రహ్మనుద్దీన్ గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

  • అర్జున గారికి నన్ను నిర్వాహకునిగా ప్రతిపాదించినందుకు ధన్యవాదాలు. ఈ నిర్వాహకత్వం ద్వారా నేను వికీపీడియాలో అభివృద్ధికి మరింత సహాయం అందించగలనని తలుస్తున్నాను. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- రహ్మానుద్దీన్ (చర్చ) 03:41, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు[మార్చు]

  1. పాలగిరి (చర్చ) 18:44, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఈయన అంతర్జాలం ఇంటా బయటా వికీ నిర్వహణా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారంటే, నేను ఇప్పటికే నిర్వాహకులనుకున్నాను. సముచితమైన ప్రతిపాదన --వైజాసత్య (చర్చ) 18:53, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  3. I support. అహ్మద్ నిసార్ (చర్చ) 19:23, 13 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  4. కె.వెంకటరమణ చర్చ 00:29, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  5. వికీపీడియాకు నిరనంతరంగా కృషిచేస్తున్న రహమానుద్దీన్ గారు నిర్వాహకత్వానికి అభ్యర్ధించడం హర్షించతగిన విషయం. వీరికి నేను హృదయపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను.--t.sujatha (చర్చ) 16:33, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  6. రహ్మనుద్దీన్ గారు ఇంకనూ అంగీకారం తెలుపలేరు, ఓటు వేయాలా? వద్దా? అని సందేహపడి చివరకు వేస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:51, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  7. రహ్మానుద్దీన్ గారికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:01, 15 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  8. --అర్జున (చర్చ) 04:25, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --నా మద్దతు..విశ్వనాధ్ (చర్చ) 07:48, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  10. తెలుగు వికీపీడియా అభివృధ్ధికి సంబందించి ఏ విషయమైనా సరే, రహ్మానుద్దీన్ నేను సైతం అని ముందుకు వచ్చే వ్యక్తి. సాంకేతికంగా కూడా చాలా విషయాలపైన పట్టు ఉన్న మనిషి. ఎవరైనా సరే తెవికీ గురించి సందేహం అంటే చాలు అన్నీ మరచిపోయి ఆ సందేహాన్ని నివృత్తి చేయాడంలో నిమగ్నుడైపోతాడు. ప్రత్యక్షంగా నేను చూసినవి, చెపుతున్నానంతే. తెవికీకి పురోగతికి కావలసిన యువ కిషోరం. నా మన:పూర్వక మద్దతు. --విష్ణు (చర్చ)18:39, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకత[మార్చు]

తటస్థం[మార్చు]

ఫలితం[మార్చు]

రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి సర్వసమ్మతి వ్యక్తమైంది. స్పందించిన అందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 03:35, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]