Jump to content

వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)/పాత చర్చ 4

వికీపీడియా నుండి
ఈ చర్చలు ముగిసాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 16
07, 17 జూలై 2013 (UTC)
ధన్యవాదాలు. దీని ఫలితంగా చేపట్టవలసిన అంశాలు 2013 లక్ష్యాలలో చేర్చాను. --అర్జున (చర్చ) 09:33, 16 ఆగష్టు 2013 (UTC)

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 సందర్భంగా చర్చలకు ఆహ్వానం జరిగింది. అయితే సమాయాభావం వలన ఈ చర్చలు పూర్తి స్థాయిలో జరుగలేదు. సమస్యల్ని ఇక్కడ ఉంచుతాను, వాటిని సమాధాన పరచవచ్చు లేదా వేరే విషయంగా చర్చించవచ్చు.

తెలుగు, ఒరియా, హైదరాబాదు SIGల సమన్వయం

[మార్చు]

SIG అంటే ఏఁవిటి? --వైజాసత్య (చర్చ) 05:26, 2 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఔను దీనిని గురించి నాకు తెలియవలసిన అవసరం ఉంది. t.sujatha (చర్చ) 15:34, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • SIG అంటే Special Interest Group తెలుగులో ప్రత్యేక ఆసక్తి జట్టు అని అర్ధం వస్తుంది. ప్రస్తుతం హైదరాబాదులో తెలుగు SIG రెహ్మానుద్దీన్ ఛైర్ గా పనిచేస్తుంది. అలాగే అభిజిత్ జయంతి అధ్యక్షతన Hyderabad SIG మరియు ఒరియా SIG లు పనిచేస్తున్నాయి. నా ఉద్దేశంలో వీటిని అనుసందించితే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 15:40, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • SIG ల సమన్వయం కొరకు చాప్టర్ మరియు ఈసీల ముందు ప్రతిపాదన ఉంచబోతున్నాను. ఇంతకు ముందు ఐఆర్సీలో వెబ్ ఛాట్ రూపంలో కొన్ని సమావేశాలు జరిగాయి కానీ అవి పూర్తి స్థాయిలో అందరు SIGలను ఒక చోట చేర్చలేకపోయాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 09:11, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ- తరువాతి అంకం ఎలా ఉండాలి?

[మార్చు]
  • ఇది విపులంగా చర్చించాల్సి ఉన్నది.-- వాడుకరి:???
అనుభవమున్న తెవీకి సభ్యులు విక్షనరీని పరిశీలించి చర్చించవలసిన అవసరం ఉంది. t.sujatha (చర్చ) 15:36, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైద్యశాస్త్రం మరియు తెలుగు భాషపై ప్రాజెక్టులు

[మార్చు]

వైద్యశాస్త్రం ప్రాజెక్టు ఇప్పటికే ఉన్నదనుకుంటా, తెలుగు భాషపై ప్రాజెక్టు ప్రారంభించడం పెద్ద పని కాదు. ఇప్పటికే మనకు క్రియాశీల సభ్యులకంటే ప్రాజెక్టులే ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా ముందుకు వచ్చి కృషి చేస్తామంటే ఆ ప్రాజెక్టు తప్పకుండా ప్రారంభిద్దాం. మొదట తెలుగు ప్రముఖుల ప్రాజెక్టును ఒక స్థాయికి తీసుకురావటానికి అందరూ కృషి చేస్తే బాగుంటుంది --వైజాసత్య (చర్చ) 04:42, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైద్యశాస్త్ర వ్యాసాలు ఇప్పటికే ఉన్నాయి. ప్రాజెక్ట్ పేజీ తయారు చేస్తే ఇప్పడు ఎంతవరు ఉన్నాయీ. ఇక అవసరమైనవి ఏమిటో తెలుసుకోవచ్చు. తెలుగు భాషా వ్యాసాలను ఇలాగే మెరుగుపరచ వచ్చు.t.sujatha (చర్చ) 15:41, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతి ప్రాజెక్టుకీ ఒక పరిధి, ప్రణాళిక ఉండాలి. వైద్యశాస్త్రం లేదా తెలుగు భాష అనేవి చాలా విస్తృత ప్రాజెక్టులు. వీటిని మరింత విభాగించి, ఒక నెల రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టులుగా ప్రకటించి, సభ్యుల మద్దతుతో పూరించగలరు. ముందుగా మనం కొన్ని ప్రాజెక్టులను రూపొందించాక, వాటి అమలు తేదీలు తరువాత నిర్ణయించవచ్చును. రహ్మానుద్దీన్ (చర్చ)

కొత్తవారికి పంపే స్వాగత సందేశంలో వారిని చేరుకొనే విధానం చేర్చడం

[మార్చు]
నేనిప్పుడున్న స్వాగత సందేశాన్ని చూడలేదు. కానీ అది ఇదివరకు మూడు, నాలుగు సార్లు సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పుచెందిందని మాత్రం చెప్పగలను. ఎలా ఉండాలో ఒక పేజీలో నమూనా ప్రతిపాదించితే దానిపై తప్పకుండా చర్చించి తగు మార్పులు చేయవచ్చు --వైజాసత్య (చర్చ) 18:29, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యులను గురించి తెలుసుకునడానికి అవసరమైన మార్పులు స్వాగత సందేశంలో తీసుకురావచ్చు. అలాగే " నేను , మావూరు " వంటి శీర్షికలో పాల్గొనమని చెప్పి వారి గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. t.sujatha (చర్చ) 15:44, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ సోర్సులో ఆర్కైవు పుస్తకాలు చేర్పు- వాటి నుండీ వికీపీడియా వ్యాసాల అభివృద్ధి

[మార్చు]
  • 2000 వేలకు పైగా పుస్తకాలను అర్జునరావు గారు వికీసోర్సులో లింకుల్ని చేర్చి జాబితాను అక్షర క్రమంలో ఏర్పాటుచేశారు. ఏదైనా పుస్తకం మీద ఆసక్తి ఉన్న సభ్యుల అభ్యర్ధన మేరకు మొత్తం పుస్తకాన్ని పాఠ్యీకరణ కోసం నేను పిడి.ఎఫ్.లో ఉంచవచ్చును.--రాజశేఖర్
తెలుగు వికీపీడియా అభివృద్ధికి దోహదపడే ముఖ్య అంశాల్లో ఇది ఒకటి. కానీ వికీ సోర్సు అభివృద్ధి చెందాలంటే తెలుగుకు ఓసీఆర్ సాఫ్టువేరు అభివృద్ధి చెందాలి. అప్పటిదాకా వికీసోర్సు అభివృద్ధి బండచాకిరిలాంటిదే. ఇది ఇప్పుడు కృషిచేస్తున్న వారిని తక్కువ చేయటం కానీ, అవమానించడం కానీ కాదు. వికీసోర్సు అభివృద్ధి చేస్తున్నవారందరికీ పాదాభివందనాలు. అందుకే తెలుగు ఓసీఆర్ అభివృద్ధి చేయటంలో వనరులు పెట్టాలని నా కోరిక. అంతదాకా వికీసోర్సును యధాస్థితిలో ఉంచినా పెద్ద నష్టమేమీ లేదనన్నది నా అభిప్రాయం. --వైజాసత్య (చర్చ) 04:52, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • గత ఐదారు సంవత్సరాలనుండి సాంకేతిక పురోగతిని మరియు దాని వ్యాపార పర్యావరణమును శ్రద్దగా గమనించినతరువాత, తెలుగు ఓసిఆర్ వాడగలిగే స్థాయికి రావాలంటే ఇంకా కనీసం ఐదేళ్లైనా పట్టవచ్చు. తెలుగు వికీలో వ్యాసాలు వలన ఎంతలాభమో, ఇప్పటికే విడుదలైన పుస్తకాలను పాఠ్యీకరించడం వలన అంతే లాభమని, ఆ విధంగా వికీపీడియా, వికీసోర్స్ పరస్పర అభివృద్ధిచెందుతాయని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 04:29, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తెలిసిన ఒక వ్యక్తి టెస్సరాక్ట్ ఉపయోగించి దాదాపు 90-95% దాకా ఖచ్చితత్వం గల తెలుగు ఓసీఆర్ ప్రక్రియ నడిపినట్టు మూడేళ్ళ క్రితమే చెప్పారు. మన పని జరగటానికి సామాన్యప్రజలు వాడే స్థాయిలో ఉన్న సాఫ్టువేరు కూడా అక్కరలేదు. తిరిగి ఆయన్ని అడిగిచూస్తాను. ఇప్పడు ఏ స్థాయిలో ఉందో. ఇక అవన్నీ కాకపోతే మనమే పూనుకోవాలి. --వైజాసత్య (చర్చ) 05:24, 2 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చెన్నై ఐ.ఐ.టి విద్యార్ధి హర్ష ఈ విషయంలో అకాడమీ సందర్భంలో నాతో మట్లాడారు. నా దగ్గర ఆయన ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడితే ప్రయోజనం ఉండచ్చు. t.sujatha (చర్చ) 15:49, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • కొంత ఆర్ధిక సహకారం, మరికొంత మేధా సహకారం(ఒక పూర్తి స్థాయి ఉపకరణం రూపొందించే సత్త గల విద్యార్థులు లేక ఆసక్తి కలవారు)తో వచ్చే ఆరునెలలు-సంవత్సర కాలంలో ఓసీఆర్ రూపొందించవచ్చు. ఇతరుల నిరాసక్తి వలన ఇది చేయలేకపోతున్నాను. అన్యథా వికీసోర్స్‍లో త్వరిత గతిన అంశాలను చేర్చవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:22, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యులను నిర్వాహకులుగా, నిర్వాహకులను అధికారులుగా మార్చడం

[మార్చు]
ఎవరో వస్తారు ఎవరినో నిర్వాహకులు అధికారులు చేస్తారని వేచి చూడకూడదు. కొత్త నిర్వాహకులు రూపుదిద్దుకోవటం సజీవమైన వికీ సముదాయంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇంతమందే నిర్వాహకులుండాలని ఎక్కడా నిబంధన లేదు. సమస్థాయిలో ఉన్న తమిళ వికీలో ౩౦కి పైగా నిర్వాహకులున్నారు. కాబట్టి నిర్వహణలో ఆసక్తి ఉన్న వారందరూ తప్పకుండా తమ ప్రతిపాదనను ముందుకు తేవలసినదని విజ్ఞప్తి --వైజాసత్య (చర్చ) 18:03, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటికే చురుకైన సభ్యులు చాలా మంది నిర్వాహకులే. ఇప్పుడున్న సమర్ధులైన క్రియాశీలక సభ్యులు స్వీయ ప్రతిపాదనతో నిర్వాహకులు కావచ్చు. ఇప్పుడు మనకు సమర్ధులైన క్రియాశీలకమైన అధికారులు ఉన్నారు. సమర్ధులైన సంయమనం పాటించగలిన వారు స్వీయప్రతిపాదనతో అధికారులు కావచ్చు. t.sujatha (చర్చ)

సొంత వ్యాసములు నాణ్యతగావించి సభ్యుల అభిప్రాయము తెలుసుకొనుటకు చదివిన వారు రేటింగ్ ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాలి

[మార్చు]
చాలా చక్కని ఆలోచన. దీన్ని ఆచరణలోకి ఎలా తీసుకురావాలో ఆలోచించాలి. ఈ మేరకు వికీమీడియా పొడిగింత ఉండే ఉంటుంది --వైజాసత్య (చర్చ) 18:00, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది ఆచరణకు తీసుకు వస్తే బాగుంటుంది. ఇలా చేస్తే వ్యాసాల నాణ్యత మెరుగుపడడానికి అవకాశం ఉంది. t.sujatha (చర్చ)

తెలుగు విశ్వవిద్యాలయం, ఐఐఐటీ హైదరాబాదు, ఐఐటీ హైదరాబాదు, ఆంధ్రభారతి వంటి సంస్థలతో synergy

[మార్చు]
ఇలాంటి సంస్థలనుండి మనం ఏం ఆశిస్తున్నామో ఖచ్చితంగా తేల్చుకుంటే, సత్ఫలితాలనిచ్చే విధంగా వీరిని సంప్రదించవచ్చేమో? ఇంతకీ మనం వీళ్ళ నుండి ఏం ఆశిస్తున్నాం? --వైజాసత్య (చర్చ) 04:55, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సంస్థల నుండి మనం ఏమి కోరుకుంటున్నామో నిర్ణయించి తరువాత వారొతో సంప్రదిస్తాం.t.sujatha (చర్చ) 16:31, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభుత్వరంగ సంస్థల నుండీ సహాయం, డబ్బు రూపేణా కాదు, వనరుల రూపేణా

[మార్చు]
విహంగ వీక్షణ స్థాయిలో చూసుకుంటే ప్రభుత్వం కాపీహక్కుల చట్టాన్ని సంస్కరించడం ద్వారా వికీపీడియాకు ఎంతగానో తోడ్పడవచ్చు. అదికాదనుకుంటే తెలుగు ఓసీఆర్ సాఫ్టువేరు అభివృద్ధి చేయటం లేదా అన్ని గ్రంథాలయాల్లోని పుస్తకాలను డిజిటైజ్ చెయ్యటం వలన సహకరించవచ్చు. --వైజాసత్య (చర్చ) 05:00, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభుత్వరంగం నుండి వనరుల రూపేణా సహాయం అందితే వికీలో వ్యాసాలను మెరుగుపరచడానికి వీలుకలుగుతుంది.t.sujatha (చర్చ) 16:35, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయమై ప్రభుత్వంలో చొరవ ఉన్న సభ్యులు ముందుకు రావాలి. గణాంకాలు, ముఖ్య ప్రభుత్వ వ్యక్తుల వివరాలు, వీదియోలు, ప్రసంగాల పాఠ్యాలు, ఆడియోలు, ముఖ్యంగా చిత్రాలు మనం వికీపీడియా ఇంకా ఇతర ప్రాజెక్టులకోసం ప్రభుత్వం నుండి ఆశించదగ్గ వనరులు. సీఐఎస్ వారు కూడా ఈ విషయమై సహకరిస్తారని ఆశిద్దాం. రహ్మానుద్దీన్ (చర్చ) 09:31, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని సాంకేతిక సమస్యలు

[మార్చు]
  • పేజీ లోడింగుకి కొంచెం సమయం పడుతుంది--???
  • వాడుకరి నెట్ అనుసంధానం నాణ్యత పై ఇతర అంశాలపై ఆధారపడుతుంది. పెద్ద వ్యాసాలకు తప్పదు. వ్యాసాలను 40-60 కిబైట్లకు మించకుండా వుంచడం కొంతవరకు సహాయపడుతుంది.--అర్జున (చర్చ) 04:04, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రతి వ్యాసం చివరలో లేదా మొదట్లో ఈ వ్యాసంలో ఏమయిన తప్పొప్పులు/లేని అంశాలు మీకు తెలిస్తే మీరూ సరిదిద్దవచ్చు అనే వాక్యం ఉంచితే బాగుంటుంది.--???
  • సోషల్ నెట్వర్క్ సైట్స్, ఇంకా అన్ని సమాచార వనరులలో వికీపీడియా గురించిన ప్రచారం బాగా జరగాలి.--???
  • కాపీరైటు పేరుతో మనల్ని మనం నిర్బంధించుకునే బదులు అలాంటి అంశాలను వ్యాసకర్తకే వదిలివేయవచ్చు కదా.---????
  • ప్రతివ్యాసానికి చేర్చవలసిన అవసరం ఉండదు. వికీని గురించి కొంతవరకైనా అవగాహన ఉన్నప్పుడే నాణ్యమైన దిద్దుబాట్లు చేయగలుగుతారు. సభ్యులకు పంపే స్వాగత సందేశంలో వికీ మూలస్థంభాలు వంటి ప్రస్థావన ఉంది కనుక కొంత వరకు వాటిని చదివి అవగాహన చేసుకుంటూ పనిచేస్తేనే నాణ్యమైన దిద్దుబాట్లు చేస్తారు. t.sujatha (చర్చ) 16:40, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పాతపుస్తకాలు అనగా పురాణాలు/ప్రబంధాలు/ గాథలు మొ॥. ఆ పుస్తకాల కవర్ పేజీలు ఫుటోలు ఉన్నవి, అవి ఎక్కడ పెట్టవచ్చు?

[మార్చు]
ఆయా పుస్తకపు/గ్రంథపు వ్యాసంలో భాగంగా ఆ ఫోటులు అమర్చవచ్చు. --వైజాసత్య (చర్చ) 04:26, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పురాణాలు/ప్రబంధాలు/ గాథలు మొ॥. వికీసౌర్స్‌లో చేర్చవచ్చు. ఆ పుస్తకాల కవర్ పేజీలు ఫుటోలు ఆయా పేజీలలో చేర్చవచ్చు.t.sujatha (చర్చ) 16:42, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయా పుస్తకాల విషయ సంగ్రహం రాసి ఎక్కడ పెట్టవచ్చు?

[మార్చు]
ఓ భేషుగ్గా, అందుకు పుస్తకాలు ప్రాజెక్టు ఉంది --వైజాసత్య (చర్చ) 13:49, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పైన వ్యాఖ్యానించాక మళ్ళీ వివరణ ఇవ్వాలని అనిపించింది. ఒక పుస్తకం పై వికీపీడియా వ్యాసంలో భాగంగా అందులోని విషయాన్ని సంగ్రహంగా వ్రాస్తే ఫర్వాలేదు కానీ వికీపీడియా పుస్తక సంగ్రహాల భండాగారము కాదు. ఒక పుస్తకపు వ్యాసంలో విషయసంగ్రహంతో పాటు వ్రాసిన నేపథ్యం, ప్రాముఖ్యత, ప్రభావం, స్పందన మరియు ఇతర విశేషాలు కూడా ఉంటాయి. --వైజాసత్య (చర్చ) 04:21, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పుస్తకాల విషయ సంగ్రహం అంటే పుస్తక సమీక్ష కనుక తెవీకీలో వాటిని వ్యాసాలరూపంలో వ్రాయవచ్చు. పుస్తకాల ప్రణాళిక అదే ! t.sujatha (చర్చ) 16:44, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వీడియోలు - పురాణ కథనం/హరికథాగానం/నాటకం మొ॥ చిన్న వీడియోలున్నవి. వీటిని వికీలో పెట్టవచ్చా? అయితే ఎక్కడ? ఎలా? చెప్పగలరు.

[మార్చు]

చిన్న వీడియోలు అంటే? ఐదారు నిమిషాలకన్నా మించనివైతే ఫెయిర్ యూజ్ క్రింద తెలుగు వికీపీడియాలో వుంచవచ్చు. స్వేచ్ఛానకలుహక్కులగలవైతే కామన్స్ లో చేర్చడం మంచిది.--అర్జున (చర్చ) 04:04, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఫూర్తి నాటకం, హరికథలు పెట్టేటట్లయితే కాపీహక్కులు పరిగణలోకి తీసుకొని వికీసోర్స్‌లో ఉంచాలనుకుంటా. ఏవిధంగా చూసిన అవి వికీలో తగవు. ఒక నాటకాన్ని వివరిస్తూ, దాన్ని చూపించడానికి ఒక చిన్న క్లిప్పు అయితే వికీపీడియాలో ఉంచొచ్చు. అదికూడా పైన అర్జునరావు గారన్నట్టు కాపీహక్కుల నిబంధనలకు లోబడి మాత్రమే --వైజాసత్య (చర్చ) 04:25, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజా సత్యగారు చెప్పిన పద్ధతి సరి అయినది కనుక అలా చేయడమే మంచిది. t.sujatha (చర్చ)

Translation of all existing English wiki pages to Telugu

[మార్చు]
ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు. సభ్యులు ఈ పని మెల్లగా చేయాలి. t.sujatha (చర్చ)

సమిష్టి కృషిలో ఏమి చేయవచ్చు?

[మార్చు]
  • మొలకల విస్థరణ మరియు నియంత్రణ, వ్యాసాలశుద్ధి, ప్రణాళికలు సమిష్ఠికృషిలో జరగాలి. అలాగే ఎప్పుడు ఏవిషయంలో సమిష్ఠి కృషి అవసరమని భావిస్తే అప్పుడు సభ్యులంతా చర్చించి సమిష్ఠిగా పనిచేయవచ్చు. కనుక సమిష్ఠి కృషిలో చేయవలసిన పనులు కాలానుగుణంగా మారుతుంటాయి కనుక సమయానుకూలంగా నిర్ణయించవలసిన అవసరం ఉంది.t.sujatha (చర్చ) 08:22, 4 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నా ఆలోచనలు :

[మార్చు]
ముందుగా సహాయ పత్రావళిని పూర్తిగా తెలుగులోనికి తీసుకురావాలి. ఉన్నవాటిని నవీకరించాలి, మెఱుగుపరచాలి.
వర్తమాన సంఘటనలను, వార్తాంశాలను తెవికీలో సంబంధిత పేజీలలో ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉండాలి.
రహమానుద్దీన్ గారూ ! మీ ఆలోచనలలో మొదటిది సాధ్యం కావచ్చు. ఇది సమిష్ఠి కృషిలో భాగంగా చేయవచ్చు. రెండవది సాధ్యం కావడం కష్టం. ఎప్పటికప్పుడు మార్పులు చేయాలి కనుక ఇది ఎవరైనా ప్రత్యేక బాధ్యత తీసుకుంటేనే ఇది సాధ్యం. వీటిలో కొన్నింటిని ప్రస్థుతం వెంకటరమణగారు చురుకుగా చేస్తున్నారు. t.sujatha (చర్చ) 16:53, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Where is dictionary and translation to other languages?

[మార్చు]

వికీపీడియాలో క్రియాశీలక సభ్యూలను రెట్టింపు చేయడం ఎలా(ఆరు నెలలలో)?

[మార్చు]
  • నా ఆలోచనలు ...(అ) వికీ ప్రచారం , వికీ అవగాహన సదస్సులు విరివిగా జరగాలి.(ఆ) డిజిటల్ సమాచార రంగంలో పనిచేసే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టులు ప్రణాళికా బద్దంగా చేపట్టాలి. (ఇ)కొన్ని పోటీలను నిర్వహించి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వాలి.--అర్జున (చర్చ) 04:29, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఉగాది సమావేశాలు సభ్యులలో ఉత్సాహం కలిగించి తెవికీ అభివృద్ధికి దోహదం చేసింది. ఇప్పుడే క్రియాశీలక సభ్యుల సంఖ్యలో అభివృద్ధి కనిపిస్తుంది. కొంతకాలంగా క్రియాశీలకంగా లేని సభ్యులు తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

మరొకొన్ని మార్గాలు చర్చించి వాటిని అమలు చేద్దాము.t.sujatha (చర్చ) 16:58, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండలో ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, అడిగిన ప్రశ్నకు తెలిసినవారు వెనువెంటనే స్పందించడం లేదు.

[మార్చు]
స్పందించకూడదు, జవాబివ్వకూడదు అని ఎవరూ అనుకోరు కానీ సముదాయంలో సభ్యులు తక్కువమంది ఉన్నప్పుడు వెంటనే జవాబు రావటానికి సమయం పడుతుంది. మీరు మిగిలిన ఎక్కడైనా అంతర్జాల సముదాయాల్లో పనిచేసిన అనుభవముంటే తెలుస్తుంది. అక్కడ కొత్తవాళ్ళు ఏదైనా మౌళిక ప్రశ్న అడిగితే వెంటనే నలుగురు ముదిరిన పోయిన దానయ్యలు RTFF అని జవాబిస్తారు. వికీపీడియాలో ఎన్నడూ అలా జరగదు. కానీ మనది చిన్న సముదాయం కాబట్టి కాస్త ఓపిక పట్టండి. వీలైతే సముదాయపందిరి, సహాయపేజీలు, ఆంగ్ల వికీలో నియమాలు తిరగెయ్యండి. అవతలి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని గ్రహించండి. --వైజాసత్య (చర్చ) 18:14, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సాదారణంగా రచ్చబండలో సందేహాలకు ఎవరో ఒకరు సమాధానం చెప్తూనే ఉంటారు. సభ్యులంతా స్వచ్చందంగా పనిచేసే వారే కాక ఎవరిని నిలదీసి, వత్తిడి తెచ్చి సమాధానం రాబట్టలేము.

సంయమనం పాటిస్తూ సభ్యుల చర్చాపేజీలో వ్రాసి ఒక్కోసారి జవాబు తెలుసుకోవచ్చు. t.sujatha (చర్చ) 08:36, 4 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ అధికారులు, నిర్వాహకులు, బాట్ ల గురించిన సమాచారం లేదు - అంటే వీరి జాబితా, వీరి కార్యనిర్వహణ గురించిన వివరాలు

[మార్చు]
దీనికి సంబంధించిన పేజీలు తెలుగులోకి తర్జుమా చేసే పని చేపడదాం --వైజాసత్య (చర్చ) 18:16, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని పేజీలు ఇప్పటికే ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు 2006లోనే బాటును వివరించే వ్యాసం వ్రాయబడింది --వైజాసత్య (చర్చ) 04:29, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల మధ్య పరస్పర అవగాహన సదస్సులు తరచుగా ఏర్పరచుకోవాలి

[మార్చు]
చక్కని ఆలోచన --వైజాసత్య (చర్చ) 18:26, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది మంచి ఆలోచన. ఇది వికీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. t.sujatha (చర్చ) 08:41, 4 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి సభ్యుని యొక్క వ్యక్తిగత విషయవివరము తెలుసుకోవచ్చా? అవకాశము ఉందా?

[మార్చు]
అవతలి సభ్యుడు సమ్మతిస్తే, కొంతవరకు అడిగి తెలుసుకొనవచ్చు. కానీ అందరూ మీ విషయాలు మాకు చెప్పాలని బలవంతపెట్టలేము. --వైజాసత్య (చర్చ) 18:26, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • సభ్యులు తమకు అభ్యంతరం లేకుంటే వారి వివారాలు తెలియజేస్తే ఉపయోగంగా ఉంటుంది. వారితో సంప్రదింపులు జరపడానికి ఇది చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా క్రియాశీలకంగా పనిచేసే వారి వివరాలు లభిస్తే ఉపయోగం ఉంటుంది.--t.sujatha (చర్చ) 15:58, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుదీర్ఘ రచ్చబండ చర్చలు ఆపుటకు/తగ్గించుటకు అవకాశం ఉందా?

[మార్చు]
దీని అవసరం నాకు కనిపించడం లేదు. ఒకప్పుడు చర్చలో ఎవరూ స్పందించడం లేదని మొత్తుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు చర్చలు జరుగుతుంటే ఆపడమెందుకు. చర్చలను తుంగలో తెంచివేయటం వికీ సాంప్రదాయం కాదు. అది స్వేఛ్ఛాయుత ధోరణికి విరుద్ధం. చర్చలు నిరంతరం జరగవలసినవే --వైజాసత్య (చర్చ) 18:19, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సాధారణ చర్చలవరకూ పర్వాలేదు కాని ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దానిని తమ అభిప్రాయానికి అనుగుణంగా మార్చాలని, దానిని వ్యతిరేకించే వారిని సైతం సుధీర్ఘ చర్చలద్వారా విసిగించి ఆవేశపడి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్తున్న కొన్ని చర్చలను ఆపవలసిన అవసరం ఉంది. కనీసం ఎంత చర్చించినా తెగని సమస్య అనుకొన్నప్పుడు, కొందరు చర్చల నుండి తప్పుకొంటున్నపుడు కొద్ది రోజుల గ్యాప్ ద్వారా చర్చలను అడ్డుకోవడం అవసరం, వీటికి రచ్చబండ కంటే కూడా సమావేశాలలో కలసినపుడు చర్చిస్తే మంచిదని తద్వారా పేజీలకు పేజీలు రాసే చర్చలకు బదులుగా అదే పాఠం వ్యాసాలలో రాయటం ద్వారా వ్యాస నాణ్యత పెంచుకోవచ్చునని నా అభిప్రాయం..విశ్వనాధ్ (చర్చ) 07:44, 21 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా సోదర ప్రాజెక్టులలోనికి ప్రతి సభ్యుణ్ణి దర్శించమని సలహా

[మార్చు]
సలహా ఇచ్చి ప్రోత్సహించవచ్చు. కానీ సోదర ప్రాజెక్టుల్లో పనిచెయ్యాలా లేదా అన్నది ఆయా సభ్యుల వ్యక్తిగత నిర్ణయం. --వైజాసత్య (చర్చ) 04:32, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి సభ్యుడు మిగతా సభ్యులతోఇప్పటినుండయినా సదభిప్రాయముతో వ్యవహరించాలి.

[మార్చు]
దీనిలో చర్చించడానికి ఏమీలేదు. ఇది అందరు పాఠించవలసిన మూల సూత్రం. ఇప్పటినుంచి కాదు, ఎల్లప్పుడూ, అందరు సభ్యులు వెసలుబాటు లేకుండా పాఠించవలసిందే. మీకు తెలుగు మీద ఎంతటి ప్రేమతో వికీపీడియాలో పనిచేస్తున్నారో అవతివాళ్ళూ అంతే. --వైజాసత్య (చర్చ) 18:23, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సాధారణంగా వికీపీడియన్లు సంయమనం పాటిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడూ సంయమనాన్ని సవాలు చేసే సంఘటనలు జరుగుతూనే ఉండడం సహజం నిజమైన సహనం సంయమనం

ఈ సవాళ్ళను ఎదిరించి నిలువగలిగిన శక్తి తెలుగువికీపీడియన్లకు కొంచం అధికంగానే ఉంది. --t.sujatha (చర్చ) 15:18, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి సమావేశంలోనూ వికీపీడియా గురించే ఎక్కువ సమయం కేటాయించాలి

[మార్చు]
వికీపీడియా సమావేశంలో వికీపీడియా గురించి కాకుండా మరేం చర్చిస్తున్నారు అన్ని నా కుతూహలం --వైజాసత్య (చర్చ) 04:36, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇప్పటి అరకు మనం చేస్తున్నది గుర్తిస్తున్నది అదే. సోదర ప్రాజెక్టులో పనిచేసేవారికి సరైన గుర్తింపు కాని , ప్రోత్సాహం కాని లేదనే చెప్పాలి. వాస్తవానికి సోదరప్రాజెక్టులకు తగినంత సమయం కేటాయించాలన్నదే వాస్తవం.--t.sujatha (చర్చ) 15:36, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియనులు వారి కుటుంబ సభ్యులను కూడా వికీపీడియనులుగా మార్చాలి

[మార్చు]
  • వాస్థవానికి వికీపీడియన్లు అందరూ సహజ రచయితలు కారు. వారికి తెసిన విషయాలను అందరితో పంచుకునే సదుద్ధేశమే వారిని నడిపిస్తున్నది. వికీపీడియన్ల వ్రాతలను ఎలా గుర్తించాలో అవగాహన లేక వికీపీడియన్లను రచయితలు, వారి వ్రాతలను రచనలు అంటున్నాము. అయినప్పటికీ వికీపీడియాలో అయినా సరే మనకు తెలిసిన విషయమే అయినా మనసులో దాగి ఉన్న రూపానికి అక్షరరూపం ఇవ్వలంటే సహజమైన సమర్ధత, ఆసక్తి, సేవాభావం కొంతైనా ఉండాలి . అందరిలో అవి ఉండడం కష్టం కనుక కుటుంబ సభ్యులను వికీపీడియాలో చేర్చడం కొంత వీలుకాని

కార్యమే అయినప్పటికీ ప్రయత్నిస్తాం. సాధించగలిగితే మంచిదే. --t.sujatha (చర్చ) 15:31, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీకి సందర్శకులను ఎలా పెంచాలి?

[మార్చు]

విక్షనరీ అన్నది ఉపయోగించతగినది అయినా ఆసక్తితో చదివించేది కాదు కనుక సందర్శకులను అధికం చెయ్యడం కష్టం. కాని విక్షనరీలో పని మాత్రం నిరంతరంగా జరుగుతూ ఉండాలి. ఎప్పటికైనా అది అది అందరికీ ఉపకరించేలా మారవచ్చు. --t.sujatha (చర్చ) 15:45, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అనుభవజ్ఞులైన వికీపీడియనుల మధ్య పరస్పర సమావేశాలు ఏర్పాటు చేయాలి

[మార్చు]
  • ఏప్రిల్ లో ఉగాది సందర్భంగా మహొత్సవం జరిపాము. అదే స్పూర్తిని మరింతగా ముందుకు తీసుకొని వెల్లడానికి నెలకొకసారి ముఖ్యమైన నిర్వహకులు, సభ్యులు భౌతిక సమావేశం నిర్వహించి కార్యక్రమాల రూపకల్పన చేసుకుంటే బాగుంటుంది.
వికీ సభ్యులకు ఒక్కొక్క నెల ఒక్కో అంశంపై నాకున్న అవగాహనను సమావేశంలో స్కైపు ద్వారా పంచుకోగలను. ఉదాహరణకు కాపీహక్కులు లాంటి ఒక అంశం తీసుకొన్ని ఒక్కొక్కసారి చర్చిస్తే బాగుంటుంది --వైజాసత్య (చర్చ) 05:14, 2 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా మేలు చేస్తుంది. అయితే మూలకు ఒకరుగా ఉండే సభ్యులు తరచుగా ఒకచోట చేరడం శ్రమతో కూడుకున్నది. ఎంతవరకు సాధ్యమో వేచిచూద్దాము. వైజాసత్యగారు స్కైప్ మూలంగా పాల్గొనడానికి అంగీకరించడం శుభపరిణామం దీనిని నేను స్వాగతిస్తున్నాను.t.sujatha (చర్చ) 15:20, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అవార్డులు లేదా బహుమతులతో మెచ్చుకోదగ్గ వికీపీడియనులకు గుర్తింపు ఇవ్వాలి

[మార్చు]
చక్కని ఆలోచన --వైజాసత్య (చర్చ) 18:30, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా మంచి ఆలోచన. ఇలా చేస్తే సభ్యులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. సభ్యుల పనికో వ్యాసాలనాణ్యతలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. t.sujatha (చర్చ) 15:17, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఒకే ఆలోచనా ధోరణి కల సభ్యులంతా ఒక సమూహంగా ఏర్పడవచ్చు

[మార్చు]
తప్పకుండా, అందుకే కదా ప్రాజెక్టులున్నవి --వైజాసత్య (చర్చ) 18:23, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాజెక్టులు చేసే పని అదే. ఏకాభిప్రాయం ఉన్న ప్రాజెక్టులలో కలిసి పనిచేయచ్చు కదా ! --t.sujatha (చర్చ) 14:42, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఫుటోలు వికీపీడియాలో తప్పుగా ఉన్నవి, పేరొకటి ఫుటో ఒకటి, అలాంటివి సరిచేయాలి

[మార్చు]
దస్త్రాలు అప్లోడ్ చేసే సమయంలో జరిగే పొరపాట్లలో ఇదీ ఒకటి కొత్త సభ్యుల అవగాహనా లోపం మరియు అనుభవమున్న వారైనా కొన్ని సార్లు పొరబాట్లు చేయడం సహజం కనుక ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి గమనించినప్పుడు సంభంధిత సభ్యులకు తెలియజేయడం లేక వీలు ఉంటే సరిదిద్దడం చేయవచ్చు.t.sujatha (చర్చ) 15:15, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఉందని ఎలా తెలుస్తుంది? ప్రచార కరపత్రాలు పంచడం మొదలు పెట్టాలి.

[మార్చు]
వేలకొలది సభ్యులు ఉన్నారు కనుక అంనమందికి తెవికీ గురించి తెలిసిందని అర్ధమే కదా. ఇప్పటి వరకు చేరినవారికి ఇక ముందు చేరే సభ్యులకు వారు అందరూ తెవికీలో వ్రాసినా వ్రాయకున్నా తెవికీ ఉందని తెలుసుకుంటారు. ఇందులో ఏముందో ఇక్కడ ఏమి చేయవచ్చో కొంతవరకు తెలుసుకుంటారు. ఉత్సాహమున్న సభ్యులు కరపత్రాలను పంచి ప్రచారం చేయవచ్చు. కరపత్రాలలో క్లుప్తంగా అనదరికీ అర్ధమైయ్యేరీతిలో చూడగానే చదవాలన్న ఆకర్ష్ణీయమైన పదజాలంతో ఆకర్షణీయంగా వ్రాయాలి. అప్పుడే చూసిన వారు విసుగుతో పక్కన పడవేయకుండా చదువుతారు. అందుకు ప్రత్యేక కృషిచేసి కరపత్రం తయారుచేసి తెవికీలో చేర్చాలి. t.sujatha (చర్చ) 15:09, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగత బ్లాగులకన్నా వికీపీడియా మేలని నిరూపించాలి

[మార్చు]
రెండింటి ఉద్దేశాలు, లక్ష్యాలు వేరు. పరస్పర విరుద్ధమైనవి కానవసరం లేదు. వికీపీడియాతో అంతో కొంతో పోటిపడేవి, అచ్చంగా సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించే బ్లాగులే మాత్రమే. --వైజాసత్య (చర్చ) 13:47, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
బ్లాగులకన్నా వికీపీడియా అత్య్త్తమం. ఇందులో సందేహం లేదు. వికీపీడియా విఙానాన్ని ముందు తరాలకు తీసుకు పోతుంది. వాస్తవంగా దిన, వార, మాస, పక్ష పత్రికకన్నా వికీపీడియా మేలైనది. వికీపీడియాలోని విషయాలు కొన్ని మార్పులకు లోనైనా చిరకాలం నిలిచి ఉంటాయి. అత్యధికులకు అందుబాటులో ఉండడమే కాక వికీపీడియాలోని విషయాలకు విశ్వసనీయత అధికం. వాస్తవం, విఙానం, ప్రపంచం నలుమూలలా అందుబాటులో ఉండడం, చిరకాలం నిలిచి ఉండడం, నిత్యనూతనంగా మార్పులు జరగడం, విశ్వసనీయత , ఎవరైనా వ్రాయగలగడం మొదలైన అనుకూలత మరే మాధ్యంలో ఉండవన్నత నా అభిప్రాయం. ఇది వికీపీడియన్లు అందరూ దాదాపు అర్ధం చేసుకున్న విషయాలే. t.sujatha (చర్చ) 13:58, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్కాన్ చేసినవి తెలుగు వికిపీడియాలో దస్త్రం ఎక్కింపు ద్వారా చేర్చి ఆ ముఖచిత్రాన్ని సంబంధించిన వ్యాసంలొ చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 04:23, 20 మే 2013 (UTC)

ఆయా పుస్తకపు/గ్రంథపు వ్యాసంలో భాగంగా ఆ ఫోటులు అమర్చవచ్చు. --వైజాసత్య (చర్చ) 04:26, 20 మే 2013 (UTC)

పురాణాలు/ప్రబంధాలు/ గాథలు మొ॥. వికీసౌర్స్‌లో చేర్చవచ్చు. ఆ పుస్తకాల కవర్ పేజీలు ఫుటోలు ఆయా పేజీలలో చేర్చ