వికీపీడియా:2013 లక్ష్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖమైనవి[మార్చు]

గుర్తించిన చర్యలు[మార్చు]

తెలుగు వికీపీడియా మహోత్సవం నుండి[మార్చు]

తెలుగు వికీపీడియా మహోత్సవం , వికీపీడియా:రచ్చబండ_(ఇతరత్రా)/పాత_రచ్చబండ_ఇతరత్రా_4#1 వికీపీడియా మహోత్సవం 2013 చర్చలు నుండి 2013-08-16న చేర్చినవి

<క్రియ, బాధ్యత, తేది, స్థితి, తాజాసమాచారము>

  1. SIG ల సమన్వయం కొరకు చాప్టర్ మరియు ఈసీల ముందు ప్రతిపాదన , రహ్మనుద్దీన్,
  2. టెస్సరాక్ట్ ఉపయోగించి దాదాపు 90-95% దాకా ఖచ్చితత్వం గల తెలుగు ఓసీఆర్ ప్రక్రియ, వైజాసత్య
  3. తెలుగు విశ్వవిద్యాలయం, ఐఐఐటీ హైదరాబాదు, ఐఐటీ హైదరాబాదు, ఆంధ్రభారతి వంటి సంస్థలతో synergy, సిఐఎస్(?)
  4. వికీపీడియా ప్రచార కరపత్రాలు,సుజాత(?)
  5. వర్తమాన సంఘటనలు, వార్తాంశాల తెవికీ ప్రాజెక్టు, రహ్మనుద్దీన్(?)
  6. తెలుగువికీపీడియాలో ఫీడ్ బ్యాక్ ఉపకరణ ప్రయోగం , అర్జున,
వికీమేనియా 2013 లో జరిగిన చర్చలలోవిష్ణు ఈ అంశంపై నాయకత్వ బాధ్యత తీసుకుంటారని తెలిసింది. వారికి నాతోడ్పాటు అందిస్తాను. -అర్జున (చర్చ) 04:34, 4 అక్టోబర్ 2013 (UTC)
మరింత సంప్రదింపులతర్వాత దీనినివాడుకకు క్రియాశీలక సభ్యుల తోడ్పాటు ఎక్కువకావాలి. ప్రస్తుతమున్న స్థితిలో దీనిని అమలుచేయట ఉపయోగకరము కాదు అని నా అభిప్రాయం---అర్జున (చర్చ) 05:50, 22 డిసెంబర్ 2013 (UTC)

తెవికీ అభివృద్ధికి స్పష్టత కావలసిన అంశాలు[మార్చు]

తెవికీ దశవార్షికోత్సవ సంభ్రమం[మార్చు]

తెవికీ 10 డిసెంబరు 2013 న విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పది సంవత్సరాలు పూర్తి చేసుకొనబోతున్నది. దీనిని సముచిత రీతిని ఆచరిస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 04:53, 4 అక్టోబర్ 2013 (UTC)

నిర్వహణ కొరకు చర్చలు, ఉత్సవ పేజీలు

గణాంకాలు[మార్చు]

వ్యాసపేరుబరి[మార్చు]

2013 ర్యాంకు వాడుకరి పేరు (బాటేతర) మార్పులు
1 YVSREDDY 18437
2 Kvr.lohith 12692
3 శ్రీరామమూర్తి 10975
4 Rajasekhar1961 7414
5 Bhaskaranaidu 5148
6 T.sujatha 4786
7 C.Chandra Kanth Rao 3072
8 సుల్తాన్ ఖాదర్ 2992
9 Palagiri 2353
10 Veera.sj 2127

వ్యాసేతర పేరుబరులు[మార్చు]

2013 ర్యాంకు వాడుకరి పేరు (బాటేతర) మార్పులు
1 Arjunaraoc 10626
2 Kvr.lohith 6178
3 YVSREDDY 4192
4 Rajasekhar1961 3916
5 JVRKPRASAD 1824
6 వైజాసత్య 1723
7 T.sujatha 1482
8 C.Chandra Kanth Rao 1189
9 Kprsastry 936
10 Palagiri 870

ఇవీ చూడండి[మార్చు]