వికీపీడియా:వికీప్రాజెక్టు/దివిరత్నాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుస్తకం ముఖచిత్రం

దివి రత్నాలు పుస్తకంలో వెలువడిన ౫౦ మంది దీవిసీమకు సంబంధించిన వ్యక్తుల జీవితగాథలు ప్రచురింపబడ్డాయి. ఈ పుస్తకం ఆధారంగా ఆయా వ్యాసాలను సృష్టించడం లేదా మెరుగుపరచటం చేయవచ్చు. ప్రాజెక్టు సభ్యులందరికీ దివిరత్నాలు పుస్తకం ప్రతి అందించబడుతుంది.

సభ్యులు[మార్చు]

పని చేయాల్సిన వ్యాసాలు[మార్చు]