Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/అక్టోబర్ 20, 2013 సమావేశం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలు

[మార్చు]
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

చర్చించాల్సిన అంశాలు

[మార్చు]
  • గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో దారి మళ్లింపుపై చర్చ
  • s:పోతన తెలుగు భాగవతము లో టీకా, తాత్పర్యాలను బాటు ద్వారా చేర్చడం.
  • వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం ప్రణాలిక చేర్పు
  • నాటకరంగం (TOU) మరియు ఛాయాచిత్రకళ (Sashi) రంగాలతో ప్రారంభం.
  • వికీసోర్సులో తెలుగు పుస్తకాల లిప్యంతరీకరణ పైలట్ ప్రాజెక్టు (Bhaskaranaidu) ప్రతిపాదన.
  • తెవికీ బొమ్మలలో కాఫీరైట్ సంబంధింతిత సమస్యలు.
  • తెలుగు వికీపీడియన్ల కోసం ప్రత్యేక మైలింగ్ సర్వీసు ప్రారంభం.
  • శ్రమకోర్చి పెద్ద దిద్దుబాట్లు చేసే సభ్యులకు రావల్సిన పేరు మరొకరికి వెళుతుంది. నాణ్యమైన వ్యాసాలను అందించే వారికి తగు గుర్తింపు

తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవంపై చర్చ

[మార్చు]
  • పాల్గొనే సభ్యులు
  • ముఖ్యమైన నిర్వాహకుల గుర్తింపు,
  • బడ్జెటు
  • స్థల నిర్ణయం
  • సి.డి. తయారీలో ఇబ్బందులు.
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.

సమావేశం నిర్వాహకులు

[మార్చు]

సమావేశానికి ముందస్తు నమోదు

[మార్చు]

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. Pranayraj1985 (చర్చ) 06:50, 18 సెప్టెంబర్ 2013 (UTC)
  2. Kasyap (చర్చ) --కశ్యప్ 05:57, 20 అక్టోబర్ 2013 (UTC)
  3. ప్రవీణ్ కుమార్ గోలివాడ (చర్చ) 08:50, 20 అక్టోబర్ 2013 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

బహుశా పాల్గొనేవారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

పాల్గొనటానికి కుదరనివారు

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

[మార్చు]

తెలుగు వ్యాసాలకు ఆంగ్ల పేర్లతో దారి మళ్లింపు

  • గత కొద్దిరోజులుగా తెలుగు వ్యాసాలను ఆంగ్ల భాషలో దారి మళ్ళింపు చేయటం జరుగుతుంది. ఈ పద్ధతి కొన్ని భారతీయ భాషల వికీపీడియాలలో వాడుతున్నారు.
  • కారణాలు. 1. వికీపీడియాను వాడేందుకు మొదటిసారి వచ్చేవారు ఆంగ్లంలోనే వెతుకుతారు, 2. ఇంతకు ముందు శోధనపెట్టె అప్రమేయంగా తెలుగు లిప్యంతరీకరణతో ఉండేది. ఇప్పుడు అలా లేదు, అప్రమేయంగా ఆంగ్లమే వస్తుంది. అందువలన వ్యాసం ఆంగ్ల పేరుతో లేకపోతే, ఏమీ లేదు అన్న భావనకు వాదుకరులు రావచ్చు.
  • నిర్ణయం: తెలుగు వ్యాసాలకు దారి మార్పులు చేయడం అన్నిటికీ అవసరం లేదు. ప్రస్తుతం ముఖ్యమైన వ్యాసాలుగా ఉన్న కొన్ని వర్గాలలోని వాటిని మాత్రమే చేయాలని, అయితే ఈ విషయమై మరింత చర్చ జరగాల్సివుందని, అంతవరకి ఎవరూ దారి మార్పులు చేయకూడదని నిర్ణయించారు.

పోతన తెలుగు భాగవతములో టీకా, తాత్పర్యాలను బాటు ద్వారా చేర్చడం

  • పోతన తెలుగు భాగవతములో పద్యాల చేరిక పూర్తిగా జరిగిపోయిందని. ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పద్యాలకు టీకా, తాత్పర్యాలను సాంబశివరావు గారు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈపని యాంత్రికంగా చేయడం చాలా కష్టమైనది.
  • నిర్ణయం : దీనిని బాటు ద్వారా చేర్చాలని రాజశుఖర్ గారు, కశ్యప్ గారికి కోరగా కశ్యప్ గారు సానుకూలంగా స్పందించారు.

వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం ప్రణాలిక చేర్పు

  • కళాసమాహారం ప్రాజెక్టు సంబంధించిన ప్రణాలికను రూపొందించుకోవాలనీ, మొదటగా నాటకరంగం మరియు ఛాయాచిత్రకళ రంగాలతో ప్రారంభించాలని నిర్ణయించారు. నాటకరంగం వ్యాసాల బాధ్యతను థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) వారు మరియు ఛాయాచిత్రకళారంగ వ్యాసాల బాధ్యతను శశిగారు తీసుకోవాలని కోరారు.

వికీసోర్సులో తెలుగు పుస్తకాల లిప్యంతరీకరణ పైలట్ ప్రాజెక్టు ప్రతిపాదన

  • వికీసోర్సులో తెలుగు పుస్తకాల లిప్యంతరీకరణ పైలట్ ప్రాజెక్టు నిర్వహించడం కోసం ప్రతిపాదన జరిగింది. అయితే తక్కువ సమయంలో కొన్ని వేల పుస్తకాలను లిప్యంతరీకరణ చేయడం సాధ్యంకాదు కాబట్టి, 10 పుస్తకాలను లిప్యంతరీకరణ చేయాలని నిర్ణయించడమైనది. వికీసోర్సులో అర్జునరావు చేర్చిన జాబితానుండి ఈ పుస్తకాలను ఎంపిక బాధ్యతను భాస్కరనాయుడు గారు స్వీకరించారు. డిజిటైజేషన్ ద్వారా పుస్తకాల సమాచారం చేర్చే విషయమై మరింత చర్చ జరగాలి. విష్ణుగారు ఈ విషయంలో చొరవతీసుకోవాలని కోరడమైనది.

తెవికీ బొమ్మలలో కాఫీరైట్ సంబంధింత సమస్యలు

  • బొమ్మల కాఫీరైట్స్ విషయంలో స్పష్టతలు. వ్యాసాల్లో ఉన్న దాదాపు 2,000 బొమ్మలకు కాఫీరైట్ సంబంధింత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను అధిగమించాలి. ఒక్కరే ఈ పని చేయడం కుదరదు కాబట్టి వాడుకరులు వారి వారి బొమ్మలకు కాఫీరైట్ సంబంధింత వివరాలు చేర్చాలి. అంతేకాకుండా వ్యాసాలలోని నాణ్యతను కూడా పరిశీలించాలి.

తెలుగు వికీపీడియన్ల కోసం ప్రత్యేక మైలింగ్ సర్వీసు ప్రారంభం

  • తెలుగు వికీపీడియాలో జరుగుతున్న పనులు, సమావేశాల వివరాలు, ఇతర అంశాల గురించి వాడుకరులకు సమాచారం అందడంలేదు. అందుకోసం ప్రత్యేక mailing సర్వీసు ఉండాలని నిర్వాహాకులు కోరగా, రహ్మనుద్దీన్ గారి సహాయంతో Mailing సర్వీసు తయారుచేస్తానని ప్రణయ్ రాజ్ హామి ఇచ్చారు.


శ్రమకోర్చి పెద్ద దిద్దుబాట్లు చేసే సభ్యులకు రావల్సిన పేరు మరొకరికి వెళుతుంది. నాణ్యమైన వ్యాసాలను అందించే వారికి తగు గుర్తింపు

  • వికీపీడియాలో వ్యాసరచయితలకు ప్రత్యేకమైన గుర్తింపు వ్యాస పేజీలో ఇవ్వడం కష్టం. వ్యాస చరిత్రలో వారికృషిని తెలియజేస్తుంది. లేకుంటే మూలాలలో ఈ సమాచారం ఈ వ్యక్తి ద్వారా చేర్చబడింది అని చేర్చవచ్చును. ఈ విషయమై మరింత విపులంగా చర్చ జరగాలి.


చర్చల తర్వాత దశమ వార్షికోత్సవాల కొరకు అనుకున్న అంశాలు

  • కార్యక్రమ రూపకల్పనకు కార్యవర్గ ఎన్నిక జరగాలి. (ఇందుకోసం విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్ రాజ్ లు ముందుకు వచ్చారు. మల్లాది గారు వారి ఆసక్తిని రాజశేఖర్ గారికి తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు కార్యవర్గంలో పాల్గొనవచ్చు)
  • విజయవాడ కేంద్రంగా కార్యక్రమం జరగాలి. అక్కడ వీలుకాకపోతే తప్పని పరిస్థితులలో హైదరాబాదుకు తరలించవచ్చును.
  • మరింత మంది పాల్గొనేందుకు కార్యక్రమాన్ని జనవరికి వాయిదా వేయాలి.
  • నిధుల సేకరణకు మార్గాలు సుగమం చేసుకోవాలి. (వివిధ మార్గాల ద్వారా నిధుల సేకరణకు అర్జునరావుగారు, విష్ణుగారు హామి ఇచ్చారు)
  • రెండు వారాల్లో కార్యక్రమ ప్రణాలిక తయారుచేసుకోవాలని ఆతర్వాత బడ్జెటు ప్రణాలిక రూపొందించాలని నిర్ణయించారు. (విశ్వనాథ్, కశ్యప్, ప్రణయ్ రాజ్ లతో విష్ణుగారి చర్చలు)
ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు
  • అర్జునరావు
  • విష్ణువర్ధన్
  • విశ్వనాధ్

చిత్రమాలిక

[మార్చు]