వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ జూలై 10, 2016 సమావేశం
Jump to navigation
Jump to search
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
[మార్చు]- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 10:07:2016; సమయం : 2 p.m. నుండి 6 p.m. వరకూ.
ఈనెల అతిథి
[మార్చు]చర్చించాల్సిన అంశాలు
[మార్చు]- గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- 12వ వార్షికోత్సవ నిర్వాహణ
- తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
- తెలంగాణ సాంస్కృతిక శాఖ నిర్వహించే సదస్సు గురించి
- వికీ కాన్ఫిరెన్స్ ఇండియాలో తెలుగు వికీపిడియన్ల పాత్ర
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు
సమావేశం నిర్వాహకులు
[మార్చు]నిర్వహణ సహకారం
[మార్చు]సమావేశానికి ముందస్తు నమోదు
[మార్చు]- --Pranayraj1985 (చర్చ) 10:14, 4 జూలై 2016 (UTC)
- --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:14, 6 జూలై 2016 (UTC)
పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా పాల్గొనేవారు
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
[మార్చు]చర్చించిన అంశాలు
[మార్చు]- గ్రామాలలో సమాచారాన్ని చేర్చే పాజెక్టు గురించి చర్చ
- తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడితే, గ్రామ వ్యాసాలలో జిల్లా పేరు మార్చడంపై చర్చ. AWB ద్వారా చేయోచ్చని సూచన
- తెలుగు వికీపీడియా 12వ వార్షికోత్సవంపై చర్చ. ముందుగా కార్యనిర్వాహణ కమిటీ ఏర్పడి, దాని ద్వారా ముందుకు పోవాలని సూచన
- తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలిసి పనిచేయడంపై చర్చ. కొణతం దిలీప్ (తెలంగాణ ఐ.టి. డైరెక్టర్)తో జరిపిన చర్చలను రచ్చబండలో పెట్టాలని సూచన
- తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏర్పాటుచేసే సదస్సు గురించి చర్చ. ఏదైన విద్యాసంస్థల ద్వారా చేయోచ్చని సూచన.
- వికీ కాన్ఫిరెన్స్ ఇండియా 2016లో పాల్గొనడానికి వెలుతున్న తెలుగు వికీపీడియన్లు... తెవకీలో జరుగుతున్న అభివృద్ధి, వికీసోర్స్, వీక్షనరీల గురించి మరియు తెలుగు వికీపీడియా గురించి వివిధ మాధ్యమాల ద్వారా జరుపుతున్న ప్రచారం గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచన.
- మూలాలు చేర్చే టూల్ మరియు ట్వింకిల్ గురించి పవన్ సంతోష్ మిగతా వికీపీడియన్లకు వివరించారు.
- జూలై నెల సమావేశానికి ఇద్దరు నూతన వికీపీడియన్లు సంతోష్ పంజాల, శ్రావణి హాజరయ్యారు. గత నెల ఇటలీ లోని ఏజినో లారియోలో జరిగిన వికీమేనియా 2016 కు తెలుగు వికీపీడియాకు చెందిన ప్రణయ్‌రాజ్ వంగరి వెళ్ళారు. ఆ సందర్భంగా వివిధ మాధ్యమాల్లో ప్రణయ్ ఇటలీ ప్రయాణం గురించి వార్త కథనాలు వచ్చాయి. ఆవిధంగా తెలుగు వికీపీడియా గురించి తెలుసుకున్న సంతోష్, శ్రావణిలు.. తాము కూడా తెవికీలో రాస్తామని ముందుకు వచ్చారు.
పాల్గొన్నవారు
[మార్చు]- ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
- రాజశేఖర్
- గుళ్లపల్లి నాగేశ్వరరావు
- స్వరలాసిక
- పవన్ సంతోష్
- ప్రణయ్‌రాజ్ వంగరి
- సంతోష్ పంజాల
- శ్రావణి
- రహ్మానుద్దీన్ (చర్చ) 11:40, 10 జూలై 2016 (UTC)
- Skype ద్వారా హాజరయినవారు
చిత్రమాలిక
[మార్చు]-
గత నెల తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్న పవన్ సంతోష్
-
తెలుగు వీక్షనరీలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్న రాజశేఖర్ గారు
-
మూలాలు చేర్చే టూల్ మరియు ట్వింకిల్ గురించి వివరిస్తున్న పవన్ సంతోష్
-
శ్రావణి కి తెవికీలో ఖాతా తెరిపిస్తున్న పవన్ సంతోష్
-
సంతోష్ పంజాల కి తెవికీలో ఖాతా తెరిపిస్తున్న పవన్ సంతోష్
-
సి.ఐ.ఎస్ కార్యకలాపాల గురించి వివరిస్తున్న రహ్మానుద్దీన్
-
వికీలో రాస్తున్న గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు