వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మే 15, 2016 సమావేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

వివరాలు[మార్చు]

ఈనెల అతిథి[మార్చు]

చర్చించాల్సిన అంశాలు[మార్చు]

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ఇటీవలే వికీసోర్సులో ప్రారంభమైన నాణ్యతాపరమైన అభివృద్ధి గురించి, దాంట్లో సభ్యులు చేయదగ్గ సహకారం గురించి
  • 12వ వార్షికోత్సవ నిర్వాహణ
  • ఎన్టీఆర్ ట్రస్టుతో భాగస్వామ్యం
  • తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
  • భవిష్యత్ ప్రణాళిక
  • ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు

సమావేశం నిర్వాహకులు[మార్చు]

  1. రాజశేఖర్


నిర్వహణ సహకారం[మార్చు]

  1. పవన్ సంతోష్

సమావేశానికి ముందస్తు నమోదు[మార్చు]

  1. --Viswanadh (చర్చ) 16:01, 11 మే 2016 (UTC)
  2. మౌర్య బిస్వాస్​ (చర్చ! - కాంట్రిబ్యూషన్) 09:00, 13 మే 2016‎ (UTC)
  3. --కశ్యప్ (చర్చ) 01:11, 15 మే 2016 (UTC)

పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


బహుశా పాల్గొనేవారు

--Sakthi swaroop (చర్చ) 13:47, 10 మే 2016 (UTC)

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


పాల్గొనటానికి కుదరనివారు


<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>


స్పందనలు


  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక[మార్చు]

వికీపీడియా నెలవారి సమావేశానికి ముందు ఉదయం 10.30 గంటల నుంచి 3 గంటల వరకూ ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమం జరిగింది. సీఐఎస్-ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమానికి రీసోర్సు పర్సన్ గా వ్యవహరించారు.

చర్చించిన అంశాలు[మార్చు]

3 గంటల నుంచి 5 గంటల వరకూ నెలవారి సమావేశం జరిగింది. ముందుగా గత నెల తెవీకీలో జరిగిన అభివృద్ధి గురించి పవన్ సంతోష్ వివరించారు. అనంతరం తెలుగు వికీపీడియాకు సంబంధించిన కొన్ని పాలసీలపై చర్చ జరిగింది.

పాల్గొన్నవారు[మార్చు]

ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
  1. రాజశేఖర్
  2. గుళ్ళపల్లి నాగేశ్వరరావు
  3. విశ్వనాధ్.బి.కె.
  4. కశ్యప్
  5. పవన్ సంతోష్
  6. టిటో దత్తా
  7. ప్రణయ్‌రాజ్ వంగరి
  8. మీనా గాయత్రి
  9. మౌర్య బిస్వాస్
  10. యోహాన్ థామస్
  11. సోనాలీ
  12. వినయ్
  13. Sakthi swaroop
Skype ద్వారా హాజరయినవారు

చిత్రమాలిక[మార్చు]