విజయవాడ, లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
స్థానికతఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
తొలి సేవ20 జూన్ 2016; 8 సంవత్సరాల క్రితం (2016-06-20)
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలువిజయవాడ (బి జెడ్ఏ)
ఆగే స్టేషనులు5
గమ్యంలింగంపల్లి (ఎల్ పి ఐ)
ప్రయాణ దూరం336 కి.మీ. (209 మై.)
సగటు ప్రయాణ సమయంఐదు గంటల 50 నిమిషాలు
రైలు నడిచే విధండైలీ
రైలు సంఖ్య(లు)12795 / 12796
సదుపాయాలు
కూర్చునేందుకు సదుపాయాలుఅవును
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆటోర్యాక్ సదుపాయంఓవర్ హెడ్
ఆహార సదుపాయాలుఆన్ బోర్డ్ క్యాటగిరి
బ్యాగేజీ సదుపాయాలుఅవైలబుల్
సాంకేతికత
రోలింగ్ స్టాక్ఎల్ హెచ్ బి కోచ్
వేగంగంటకి 58 కిలోమీటర్ల వేగం
మార్గపటం
(Vijayawada – Lingampalli) Intercity Express route map

విజయవాడ లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్, రోజువారీ రవాణాను సాగించే రైలు, ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ జంక్షన్ తెలంగాణ లింగంపల్లి మధ్య నడుస్తుంది. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ డివిజన్ చెందింది. ఈ రైలును 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రైలును ప్రారంభించారు.

చరిత్ర

[మార్చు]

ఈ రైలు సేవలను 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈ రైలును ప్రారంభించారు. విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైలును 2016 జూన్ 20వ తేదీన అప్పటి భారత రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే రైలును ప్రారంభించారు ప్రారంభించారు.[1]

ఈ రైలు మార్గం మొదట సికింద్రాబాద్ నుండి ఉద్భవించింది, కానీ తరువాత హైదరాబాద్ లింగంపల్లి వరకు విస్తరించబడింది.

రూట్ , హాల్ట్స్

[మార్చు]

ట్రాక్షన్

[మార్చు]

ఈ రైలు ప్రయాణం మొత్తం లాలాగూడ లోకో షెడ్/విజయవాడ లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుఎపి-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ద్వారా నడపబడుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New superfast train between Vijayawada-Secunderabad launched".