Jump to content

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ

వికీపీడియా నుండి
(శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ నుండి దారిమార్పు చెందింది)
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ. కె. శేఖర్
నిర్మాణం దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
ఎస్వీ రంగారావు,
రేలంగి,
లింగమూర్తి,
గిరిజ,
ఛాయాదేవి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ శంభు ఫిల్మ్స్
భాష తెలుగు

కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి. (వేటూరి రేడియో నాటకం - సిరికాకొలను చిన్నది ఈ ఊరికి సంబంధించినదే). శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల (సిరి సిరి), బాలమురళీకృష్ణ (వసంత గాలికి వలపులు) నేపథ్యగానం లో సుమధుర గీతాలు చిత్రంలో ఉన్నాయి.

పాటలు

[మార్చు]
  1. ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి, బి.వసంత, స్వర్ణలత బృందం, రచన: పింగళినాగేంద్రరావు
  2. ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి.సుశీల, ఎస్.జానకి బృందం, రచన: పింగళినాగేంద్రరావు
  3. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి, ఘంటసాల , రచన: పింగళి నాగేంద్ర రావు
  4. కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి, ఘంటసాల , రచన: పింగళి నాగేంద్రరావు
  5. జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం, రచన: పింగళి నాగేంద్రరావు
  6. జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
  7. నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
  8. మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత , రచన: పింగళి నాగేంద్రరావు
  9. వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
  10. వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి , రచన: పింగళినాగేంద్రరావు
  11. స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల , రచన: పింగళినాగేంద్రరావు
  12. సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది , రచన: పింగళినాగేంద్రరావు

సన్నివేశాలు

[మార్చు]
సినిమాలో కొన్ని సన్నివేశాలు

మూలాలు

[మార్చు]