శ్రీకృష్ణ తులాభారం (1966 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకృష్ణ తులాభారం
(1966 తెలుగు సినిమా)
Sri krishna tulabharam.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం డి.రామానాయుడు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
కాంతారావు,
అంజలీదేవి,
వాణిశ్రీ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, పి.లీల, మాధవపెద్ది సత్యం
గీతరచన సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, కొసరాజు, చందాల కేశవదాసు, స్థానం నరసింహరావు
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

శ్రీకృష్ణ తులాభారం 1966, ఆగస్టు 25న విడుదలైయింది.[1]

పాటలు[మార్చు]

  1. అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా భీష్మసుత ప్రార్థన (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
  2. అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్త (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  3. అతివరో నన్ను తూచెడు ధనాధుల నీకడ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  4. ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  5. ఇక నే గీచిన గీటు దాటనని ఎన్నేసార్లు నాదండ ఇచ్చకములు (పద్యం) - పి.సుశీల
  6. ఈ లోలాక్షలు నీ ప్రియోత్తమను నన్ను ఈ లీల నెమ్మేని నిందా (పద్యం) - పి.సుశీల
  7. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  8. ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో - మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, ఎల్. ఆర్. ఈశ్వరి
  9. ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  10. ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  11. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల - ఘంటసాల - రచన: దాశరధి కృష్ణమాచార్య
  12. కస్తూరీకా తిలకమ్ముల పోనాడి ఊర్ద్వపుండ్ర (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  13. కరుణించవే తులసిమాత దీవించవే దేవి మనసారా - ఎస్. జానకి, పి.సుశీల
  14. కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి - పి.సుశీల బృందం
  15. గొల్లగొట్టియలతో గొట్టికాయలు (సంవాద పద్యలు) - మాధవపెద్ది సత్యం, ఘంటసాల - రచన: సముద్రాల
  16. జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: సముద్రాల
  17. జయతు జయతు దేవో దేవకీనందనోయం (కృష్ణ కర్ణామృతం నుండి శ్లోకం) - ఘంటసాల
  18. జరిగినది జరుగనున్నది జరుగెడునది (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  19. ధనధాన్యాధికముల గని తనిచిన తనియుదురు గాని (పద్యం) - పి.సుశీల
  20. నందకుమారా పుట్టిదినంబని నేడఅతివైభంబుగా (పద్యం) - పి.లీల
  21. నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై (పద్యం) - పి.సుశీల
  22. ప్రమదలకూడి మాడగనే వారిమనోగతులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  23. ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు (పద్యం) - పి.లీల
  24. భలే మంచి చౌక బేరము ఇది సమయమున్ - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: చందాల కేశవదాసు
  25. మెట్టిన దినమని సత్యయు పుట్టినదినమను (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  26. మీరజాలగలడా నాయానతి వ్రతవిధానమహిమన్ సత్యాపతి - పి.సుశీల
  27. విభుడునీమాట జవదాట వెరచునంచు మురిసిపోకుము (పద్యం) - పి.లీల
  28. వ్రతములోనర్చు కాలమున వారిరుహాస్యలు శక్తియుక్తి (పద్యం) - పి.సుశీల
  29. సేవలు గొంటయే కాని సేవించుయెరుంగ (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు
  30. సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నది (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
  31. సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన (పద్యం) - ఘంటసాల - రచన: ముత్తరాజు సుబ్బరావు

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.