Jump to content

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న

వికీపీడియా నుండి
(శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న నుండి దారిమార్పు చెందింది)
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
నిర్మాణం బి.పురుషోత్తం
కథ వీటూరి
తారాగణం పద్మనాభం,
గీతాంజలి,
రాజనాల,
ముక్కామల,,
ప్రభాకర రెడ్డి
సూరపనేని పెరుమాళ్ళు,
కె.మాలతి,
మీనాకుమారి,
రాజబాబు,
బాలకృష్ణ,
రాజశ్రీ,
హరనాథ్,
శోభన్ బాబు,
జి. రామకృష్ణ,
కృష్ణ,
కె.రఘురామయ్య,
మిక్కిలినేని,
సత్యనారాయణ
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నేపథ్య గానం పి.బి.శ్రీనివాస్,
ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
మాధవపెద్ది,
పిఠాపురం,
జేసుదాసు,
టి.యం.సౌందరరాజన్,
పి.సుశీల,
ఎస్.జానకి,
కె.రఘురామయ్య
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి,
కె.యస్.రెడ్డి,
వేణుగోపాల్,
చిన్ని అండ్ సంపత్
గీతరచన వీటూరి
సంభాషణలు వీటూరి
ఛాయాగ్రహణం జె.సత్యనారాయణ
కళ కృష్ణ
కూర్పు ఎమ్.ఎస్.ఎన్.మూర్తి
నిర్మాణ సంస్థ రేఖా & మురళీ కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967 జూన్ 2 న విడుదలైన తెలుగు చలన చిత్రం. రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్ పతాకం కింద బి.పురుషోత్తం నిర్మించిన ఈ సినిమాకు కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. పద్మనాభం, గీతాంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.[2] ఈ చిత్రం ద్వారా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీరంగ ప్రవేశం చేశాడు.[3][4]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: బి. పురుషోత్తం;
  • సినిమాటోగ్రాఫర్: జె. సత్యనారాయణ;
  • ఎడిటర్: M.S.N. మూర్తి;
  • స్వరకర్త: ఎస్.పి. కోదండపాణి;
  • గీతరచయిత: వీటూరి
  • సమర్పణ: బి. పద్మనాబం;
  • కథ: వీటూరి;
  • సంభాషణ: వీటూరి
  • గాయకుడు: P.B. శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, పిటాపురం నాగేశ్వరరావు, కె.జె. జేసుదాస్, టి.ఎం. సౌందరరాజన్, పి.సుశీల, ఎస్.జానకి, కె.రఘురామయ్య
  • ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణుడు;
  • నృత్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి, చిన్ని-సంపత్, కె.ఎస్. రెడ్డి, వేణుగోపాల్

పాటలు

[మార్చు]

పాటల రచయిత. వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.

  1. ఓ ఏమి ఈ వింత మొహం ఏమి -( గాయకులు: కె.రఘురామయ్య,పి. సుశీల, పి.బి. శ్రేనివాస్, ఎస్.పి.బాలు(తొలి పాట)
  2. ఓహో అందాల చిలకుంది అందర్ని రమ్మంది కులికీ పలికింది - ఎస్.జానకి
  3. చఱ్ఱున చఱ్ఱు చఱ్ఱుమని సాగిలి కోయగ పుట్టెనంట (పద్యం) - పిఠాపురం
  4. నీవే నీవే నా దైవము నీవే నీవే నా భాగ్యము - పి. సుశీల
  5. భోగిని యోగిచేయు సురభోగములు చవిచూసి (పద్యం) - మాధవపెద్ది
  6. మంగిడీలు మంగిడీలు ఓ పూలభామ సిన్నారి సిలకమ్మ - పిఠాపురం, పి. సుశీల
  7. వెన్నెల ఉందీ వేడిమి ఉందీ మరులు రేగెను నాలోన - కె.జే. యేసుదాసు,పి. సుశీల
  8. శ్రీకరుడు హరుడు శ్రితజన వరదుడు కరుణతో నినుసదా (పద్యం) - కె. రఘురామయ్య
  9. సెబితే శానా ఉంది యింటే  ఎంతో ఉంది సెబుతా ఇనుకోరా - టి.ఎం. సౌందర్ రాజన్
  10. ఆకారమిచ్చిన ఆశిల్పి సూరన్నతలపగా (పద్యం) - పిఠాపురం
  11. విశ్వమ్ము కంటెను విపులమైనది ఏది (సంవాద పద్యాలు ) - ఎస్.పి. బాలు,పి. సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Sri Sri Sri Maryadaramanna (1967)". Indiancine.ma. Retrieved 2022-12-07.
  2. "Retrospect: Sri Sri Sri Maryada Ramanna". Telugucinema.com. 2006-12-14. Archived from the original on 2012-02-25. Retrieved 2022-08-10.
  3. "S.P. Balasubrahmanyam: The end of an era - The Hindu".
  4. "A very RARE picture of SP Balasubrahmanyam goes viral". The Times of India (in ఇంగ్లీష్). 5 October 2020. Retrieved 2022-08-09.

బాహ్య లంకెలు

[మార్చు]