Jump to content

సంపత్ రాజ్

వికీపీడియా నుండి
(సంపత్‌ రాజ్ నుండి దారిమార్పు చెందింది)
సంపత్ రాజ్
జననం (1956-01-15) 1956 జనవరి 15 (వయసు: 70)
చెన్నై
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2004 - ప్రస్తుతం

సంపత్ రాజ్ (జననం: జనవరి 15, 1976)[1] ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలలో నటించాడు. మిర్చి, దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు.[2]

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]

తెలుగు

[మార్చు]

వెబ్‌సిరీస్‌

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ ప్రతినాయకుడు (మిర్చి)[5][6][7][8]
  2. సైమా అవార్డులు (2013): సైమా ఉత్తమ ప్రతినాయకుడు (మిర్చి)

మూలాలు

[మార్చు]
  1. Admin. "Tamil Villain Sampath Raj Biography and Profile". nettv4u.com. Nettv4u. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 September 2016.
  2. News18 Telugu. "Sampath Raj Interview: 'చెక్' మూవీ పక్కా కమర్షియల్ సినిమా.. నటుడు సంపత్ రాజ్ ." News18 Telugu. ఒరిజినల్ నుండి 20 జూన్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
  4. "Watch: Nithiin-Rakul's 'Check' trailer promises an intense thriller". The News Minute. 2021-02-04. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-27.
  5. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2020.
  6. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". the original నుండి 26 June 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2020.
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. the original నుండి 26 June 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2020.
  8. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. the original నుండి 26 June 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2020.

బయటి లింకులు

[మార్చు]