సిస్టర్ నందిని
స్వరూపం
సిస్టర్ నందిని | |
---|---|
దర్శకత్వం | కె.బాలచందర్ |
రచన | కె.బాలచందర్ |
నిర్మాత | కె.శారదా దేవి |
తారాగణం | సుహాసిని |
ఛాయాగ్రహణం | ఆర్.రఘునాథరెడ్డి |
కూర్పు | గణేష్ - కుమార్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 31 మార్చి 1988 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సిస్టర్ నందిని 1988, మార్చి 31న విడుదలైన డబ్బింగ్ సినిమా. మనదిల్ ఉరుది వేండుం అనే తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]- సుహాసిని
- శ్రీధర్
- చంద్రకాంత్ కులకర్ణి
- యమున
- వివేక్
- విశ్వనాథ్
- చార్లీ
- ప్రొఫెసర్ రామదాస్
- కృష్ణస్వామి
- చిత్ర
- రమేష్ అరవింద్
- సి.ఆర్.రాజకుమారి
- సరోజ
- లలితకుమారి
- వైదేహి
- మాస్టర్ గణేష్
- బేబీ వాసంతి
- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- నర్స్ జయగా కె.ఎస్.జయలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్
- మాటలు, పాటలు: రాజశ్రీ
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
కె.ఎస్.చిత్ర,
ఎస్.పి.శైలజ,
నాగూర్ బాబు - ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
- కళ: మోహన
- నృత్యం: రఘుబాబు
- కూర్పు: వేమూరి రవి
- నిర్మాత: కె.శారదాదేవి
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలకు రాజశ్రీ సాహిత్యాన్ని అందించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.[1]
క్రమసంఖ్య | పేరు | గాయినీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "వయ్యారి చిలకా" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 2:52 |
2. | "ఇంతే ఇంతే" | పి.సుశీల | 4:49 |
3. | "కృష్ణా రావేలా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం | 5:33 |
4. | "ఆ దారి నీది" | ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 3:06 |
5. | "ఆత్మబలం పెంచుకో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:19 |
6. | "చందనమే నీవై చిందెనే" | కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 4:31 |
కథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Sister Nandini". indiancine.ma. Retrieved 7 June 2022.