Jump to content

సుందర్ సింగ్ గుర్జర్

వికీపీడియా నుండి
సుందర్‌ సింగ్‌ గుర్జర్‌
Personal information
Nationality భారతదేశం
Born (1996-01-01) 1996 జనవరి 1 (వయసు: 30)
కరౌలి, రాజస్థాన్
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Eventజావెలిన్ /డిస్కస్ త్రో /షాట్ ఫుట్
Coached byమహావీర్ ప్రసాద్ సైనీ
Medal record
ట్రాక్ అండ్ ఫీల్డ్ (అథ్లెటిక్స్)
Representing భారతదేశం
పారాలింపిక్ గేమ్స్
Bronze medal – third place 2020 టోక్యో పారాలింపిక్స్‌ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగం{{{2}}}
ఫజా ఐపీసీ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్
Gold medal – first place దుబాయ్ 2016 జావెలిన్ ఎఫ్ 46
Gold medal – first place దుబాయ్ 2017 జావెలిన్ ఎఫ్ 46
Gold medal – first place దుబాయ్ 2017 డిస్కస్ త్రో టి 44-46
Gold medal – first place దుబాయ్ 2017 షాట్ ఫుట్ టి 44-46
జాతీయ ఛాంపియన్‌షిప్
Gold medal – first place 16వ పారా అథ్లెటిక్స్ జాతీయ ఛాంపియన్‌షిప్ జావెలిన్ ఎఫ్ 46
ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్
Gold medal – first place 2017 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ - 2017 లండన్ పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్ 46{{{2}}}
ఏషియన్ పారా గేమ్స్
Silver medal – second place 2018 ఏషియన్ పారా గేమ్స్ - ఇండోనేషియా జావెలిన్ త్రో - ఎఫ్ 46{{{2}}}
Bronze medal – third placeఏషియన్ పారా గేమ్స్ - ఇండోనేషియా డిస్కస్ త్రో - ఎఫ్ 46{{{2}}}

సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్‌ క్రీడాకారుడు. ఆయన 2020 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో కాంస్య పతకం గెలిచాడు.[1][2]

క్రీడా జీవితం

[మార్చు]

సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ 2009 నుంచి క్రీడల్లో పాల్గొంటూ షాట్‌పుట్‌లో జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. ఆయన 2015 వరకు సాధారణ అథ్లెట్లలాగే ఉన్నాడు కానీ 2015లో తన మిత్రుడి ఇంటికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఓ రేకు షెడ్డు అతడి ఎడమచేతిపై పడటంతో దాన్ని కోల్పోయాడు. ఆయన అనంతరం పారా అథ్లెట్‌గా మారిన సుందర్‌ మరుసటి ఏడాది జరిగిన రియో పారాలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. పారాలింపిక్స్‌కు వెళ్లిన అతడు జావెలిన్‌ త్రో విభాగంలో మంచి ప్రదర్శన చేస్తున్నా నిర్వాహకులు కాల్‌రూమ్‌కు పిలిచినప్పుడు 52 సెకన్లు ఆలస్యంగా వెళ్లినట్లు పేర్కొని అతనిని అనర్హుడిగా ప్రకటించారు.

సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ 2020 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఎఫ్‌46 విభాగంలో కాంస్య పతకం గెలిచాడు.[3]

సాధించిన పతకాలు

[మార్చు]
  • ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌, లండన్‌ 2017 - స్వర్ణ పతకం[4]
  • 2020 టోక్యో పారాలింపిక్స్‌ - కాంస్య పతకం

మూలాలు

[మార్చు]
  1. "Tokyo Paralympics: Devendra Jhajharia Wins Silver, Bronze For Sundar Singh Gurjar In Men's Javelin (F46)" (in ఇంగ్లీష్). the original నుండి 2021-08-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-08-30.
  2. "Tokyo Paralympics: Devendra Jhajharia Wins Javelin Silver, Bronze For Sundar Singh Gurjar | Athletics News". NDTVSports.com (in ఇంగ్లీష్). the original నుండి 2021-08-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-08-30.
  3. Eenadu (7 September 2021). "2016లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: సుందర్‌ సింగ్‌ గుర్జార్". ఒరిజినల్ నుండి 7 సెప్టెంబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 September 2021.
  4. Sakshi (16 July 2017). "జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం". ఒరిజినల్ నుండి 7 సెప్టెంబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 September 2021.